koushik_k Posted January 26, 2020 Share Posted January 26, 2020 టార్గెట్ జగదీశ్ అనకాపల్లి(విశాఖపట్నం జిల్లా): టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు కుటుంబానికి అనకాపల్లి బెల్లం మార్కెట్ యార్డులో గల కోల్డ్ స్టోరేజ్‌ను అధికారులు సీజ్ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మార్కెట్ కమిటీ అధికా రులు దానికి నోటీసు అతికించడంతో పాటు సీజ్ చేసి వెళ్లిపోయారు. అందులో అనేకమంది రైతులు, వ్యాపారులకు చెందిన ఉత్పత్తులున్నాయి. ఇప్పుడు వాటిని తీసుకువెళ్లడానికి వారొచ్చినా అధికారులు మాత్రం తాళాలు తీయడం లేదు. కోల్ట్ స్టోరేజీ మూసేశామని చెప్పి వెనక్కి పంపేస్తుండడంతో రైతులు, వర్తకులు లబోదిబోమంటున్నారు. ఏమైనా లావాదేవీలుంటే యాజమాన్యం, మార్కెట్ కమిటీ చూసుకోవాలి కానీ తమ ఉత్పత్తులను స్తంభింపజేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. కాగా, కోల్డ్ స్టోరేజీ యాజమాన్యం గతంలో కొంతకాలం అద్దె చెల్లించలేదని, ఆ తర్వాత మొత్తం కట్టారని, అందుకే నోటీసు ఇచ్చామని మార్కెట్ కమిటీ ప్రతినిధులు చెబుతున్నారు. అద్దె బకాయి లేనప్పుడు ఎలా సీజ్ చేస్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా....‘దయచేసి ఈ వివాదంలోకి మమ్మల్ని లాగొద్దు, ఇంతకుమించి ఏమీ మాట్లాడలేం’ అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు మాట్లాడుతూ, ‘‘నా కుటుంబ సభ్యులు బతుకుతెరువు కోసం మార్కెట్ కమిటీ వద్ద స్థలం 30ఏళ్లకు లీజుకు తీసుకుని యార్డులో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. మార్కెట్ కమిటీకి డిపాజిట్ కూడా చెల్లించాం. అద్దె బకాయి కూడా లేదు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా అకస్మికంగా కోల్డ్‌స్టోరేజ్‌ను సీజ్ చేయడం అన్యాయం. కేవలం రాజకీయ కక్షతోనే నా కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకున్న కోల్డ్‌స్టోరేజీ సీజ్ చేసినట్టు స్పష్టంగా అర్థమ వుతోంది. దీనిపై మా కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించనున్నారు. శాసనమండలిలో బిల్లులను అడ్డుకున్నామన్న కక్షతో మా బతుకుపై కొట్టారు. చేతనైతే అభివృద్ధి చేసి చూపించాలే కానీ ప్రభుత్వం ఇటువంటి దిగజారుడు పనులకు పాల్పడడం సబబు కాదు. ఇప్పటికీ నా డిమాండ్ ఒక్కటే. అమరావతిలో రాజధాని ఉంచి వెనుకబడి ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలను అభివృద్ధి చేయాలి’’ అని పేర్కొన్నారు. కాగా, ఇక్కడి మార్కెట్ యార్డులో అనేకమంది అద్దె చెల్లించకుండానే చాలాకాలంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వారికి ఎవరికీ నోటీసులు ఇవ్వకుండా కేవలం ఈ కోల్ట్ స్టోరేజీకి మాత్రమే నోటీసులు ఇచ్చి సీజ్ చేయడం గమనార్హం. Link to comment Share on other sites More sharing options...
koushik_k Posted January 26, 2020 Author Share Posted January 26, 2020 Sad Sad.. I hope we take revenge on opposition instead of distributing white roses once we get back in power Link to comment Share on other sites More sharing options...
Nfdbno1 Posted January 26, 2020 Share Posted January 26, 2020 1 hour ago, koushik_k said: I hope we take revenge on opposition instead of distributing white roses once we get back in power cbn lokesh undaga adi jaragadu Link to comment Share on other sites More sharing options...
Royal Nandamuri Posted January 26, 2020 Share Posted January 26, 2020 8 minutes ago, Nfdbno1 said: cbn lokesh undaga adi jaragadu Deppatam aapi veelainantha ga news share cheyyandi, ilantappudu public ki teliyalsindi YCP valla true nature TDP shortcomings kadu Link to comment Share on other sites More sharing options...
Nfdbno1 Posted January 26, 2020 Share Posted January 26, 2020 34 minutes ago, Royal Nandamuri said: Deppatam aapi veelainantha ga news share cheyyandi, ilantappudu public ki teliyalsindi YCP valla true nature TDP shortcomings kadu ippude inakapothe eppudu inadu cbn Link to comment Share on other sites More sharing options...
RKumar Posted January 27, 2020 Share Posted January 27, 2020 On 1/26/2020 at 8:01 PM, koushik_k said: Sad Sad.. I hope we take revenge on opposition instead of distributing white roses once we get back in power evarikaina prajalu 1-2 chances isthaaru. already 3 times 14+ years CM ga chance vachhindi. Link to comment Share on other sites More sharing options...
krishna_Bidda Posted January 27, 2020 Share Posted January 27, 2020 On 1/26/2020 at 11:02 AM, Nfdbno1 said: cbn lokesh undaga adi jaragadu Inka party but radu idi jaragadu Link to comment Share on other sites More sharing options...
koushik_k Posted January 27, 2020 Author Share Posted January 27, 2020 1 hour ago, RKumar said: evarikaina prajalu 1-2 chances isthaaru. already 3 times 14+ years CM ga chance vachhindi. tempt cheyaku bhayya. Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted January 27, 2020 Share Posted January 27, 2020 Factionist mind set ki fanism ah..... that shows who you are! Link to comment Share on other sites More sharing options...
Bollu Posted January 27, 2020 Share Posted January 27, 2020 Urgent ga cbn ki Telegram cheyandi cbn ki party inko sari power loki radhu ani db pundits chepparu ani, party close chesukontaru. Unnecessary ga efforts pettaddu ani ground level report telisina medavulu salaha icharu ani. Link to comment Share on other sites More sharing options...
rama123 Posted January 28, 2020 Share Posted January 28, 2020 Vastadi pk penta cheyyaka pothe Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted January 28, 2020 Share Posted January 28, 2020 1 hour ago, Bollu said: Urgent ga cbn ki Telegram cheyandi cbn ki party inko sari power loki radhu ani db pundits chepparu ani, party close chesukontaru. Unnecessary ga efforts pettaddu ani ground level report telisina medavulu salaha icharu ani. heard many such stories back in 2009. These people don’t Change! Link to comment Share on other sites More sharing options...
Nfdbno1 Posted January 30, 2020 Share Posted January 30, 2020 On 1/28/2020 at 4:16 AM, sskmaestro said: Factionist mind set ki fanism ah..... that shows who you are! fanism kadu “need counterism” Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.