Jump to content

రాజధాని భూముల్లో ఇళ్ల స్థలాలు

gnk@vja

Recommended Posts

home

శనివారం, జనవరి 25, 2020

ప్రధానాంశాలు

రాజధాని భూముల్లో ఇళ్ల స్థలాలు

2,500 ఎకరాల పంపిణీకి ప్రణాళికలు
ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ వెల్లడి
రాజధాని నగర పరిధిలో 2,053 ఎకరాల గుర్తింపు
పరిశీలనలో రెండు రకాల ప్రతిపాదనలు

ఈనాడు, అమరావతి, మండపేట, న్యూస్‌టుడే: రాజధాని ప్రాంతం (సీఆర్‌డీఏ) పరిధిలో 2,500 ఎకరాల భూమిని పేదలకు ఇళ్ల స్థలాల కింద పంపిణీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు. విజయవాడ నగరం, గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, మంగళగిరి పట్టణ ప్రాంతాలు, దుగ్గిరాల, పెదకాకాని మండలాలకు చెందిన 39,559 మందికి పట్టాలు పంపిణీ చేసేందుకు ఆ భూమిని తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై ముఖ్యమంత్రి జగన్‌ విజయవాడలో శుక్రవారం సమీక్షించారు. ఆ వివరాలను సుభాష్‌ చంద్రబోస్‌ శుక్రవారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా మండపేటలో విలేకర్లకు తెలిపారు. సీఆర్‌డీఏ పరిధిలో అంటే.. ఎక్కడన్నది ఆయన నిర్దిష్టంగా చెప్పలేదు.

అమరావతి పరిధిలోనే..
అమరావతి నగర పరిధిలోకి వచ్చే వివిధ గ్రామాల పరిధిలోనే 2,053.71 ఎకరాల భూమిని పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇచ్చేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ భూములన్నీ రాజధానిలోని 13 గ్రామాల పరిధిలోనే ఉన్నాయి. మరో ప్రతిపాదన ప్రకారం.. అమరావతి పరిధిలో అంకుర ప్రాంతంగా అభివృద్ధి చేయాలనుకున్న ప్రాంతం నుంచి 922.15 ఎకరాల్ని పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ రెండూ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీటిలో రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి భూసమీకరణలో తీసుకున్న భూములు, ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి.

ఉగాది నాటికి 21,34,159 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ విలేకర్లకు చెప్పారు. ‘ప్రభుత్వ భూమి 26,136 ఎకరాలు అందుబాటులో ఉంది. వీటి ద్వారా 11,65,844 మందికి ప్లాట్లు ఇవ్వనున్నాం. 12,219 ఎకరాల ప్రైవేటు భూమి సేకరించాల్సి ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో నిర్మాణమై అందుబాటులో ఉన్న 74,482 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తాం.గ్రామీణ ప్రాంతాల్లో 4,844, పట్టణ ప్రాంతాల్లో 7,374 ఎకరాలు సేకరించాల్సి ఉంది. దేవస్థాన భూములను ఇళ్ల స్థలాల కోసం సేకరించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల్లో ఏడాదికి 6 లక్షల వంతున నాలుగేళ్లలో 24 లక్షల ఇళ్లు నిర్మించి ఎన్నికలకు వెళ్తాం’’ అని ఆయన వెల్లడించారు.

Link to comment
Share on other sites

28 minutes ago, ravindras said:

33000 acres pool chesaaru. veetilo government share entha (acres)

33k acres land pooling and 20k govt or assigned lands , totally around 55k acres. a govt lands Kooda roads, vagulu, cheruvu kuntalu unnayi.  Ipudu Pedalaki ista mannadi Manchu core area lo. Farmers ki G lo Kalutha undiddi. A Lanjjjja koduku emo prime area lo 128 rooms house kattukuntadu, vellu emo capitol kooda orchukoleru

Link to comment
Share on other sites

1 hour ago, Bollu said:

@Bollu  

see the jagan estate in bangalore in satellite mode on laptop.

https://www.google.com/maps/place/Yelahanka,+Bengaluru,+Karnataka/@13.1234784,77.620702,382m/data=!3m1!1e3!4m5!3m4!1s0x3bae1856f737d2d5:0xbef78d20185d942f!8m2!3d13.1154662!4d77.6069977

you can drag up and down , zoom in 

area of house is around 7 hectares

Link to comment
Share on other sites

23 minutes ago, ravindras said:

Add kanthri mall in Bangalore, lotus pond and tadepalli houses kooda unimaginable. Vadiki enni properties unna kadupu nindadu konni jeevithalu anthe. But farmers matram valla paduthundi tensions ki jagan gadu single handed ga chikkithe esi vestaru ani anukuntunna .

Link to comment
Share on other sites

22 minutes ago, Godavari said:

Naveen patnaik type aypoyeleaa unnadu akkade anthaa middle class tidatharuuu but gelchesthaneee untadu because of poor and backward section s

Orissa vallu maa office lo exact gaa idhee chepthunnaru...

Poor and lower sections ki schemes ... Development nil...

Link to comment
Share on other sites

1 minute ago, NatuGadu said:

Orissa vallu maa office lo exact gaa idhee chepthunnaru...

Poor and lower sections ki schemes ... Development nil...

Hmm if you observe chaduvukunna batch, most of them prefer to settle in hyderabad, job change ayyina they don't go for భువనేశ్వర్, again hyderabad.. Not much development it seems... 

Link to comment
Share on other sites

35 minutes ago, NatuGadu said:

Orissa vallu maa office lo exact gaa idhee chepthunnaru...

Poor and lower sections ki schemes ... Development nil...

I know anna about orrisaa model andukee compare chesaaa ...same alage undi ikkada kudaa 

Link to comment
Share on other sites

1 hour ago, Godavari said:

Naveen patnaik type aypoyeleaa unnadu akkade anthaa middle class tidatharuuu but gelchesthaneee untadu because of poor and backward section s

I have same feeling. House sites for 25 lakh people will fetch lot of votes to him.

Maa village lo real estate businessman 150 acres ni house sites gaa convert chesaaru. 10 percent land (15 acres) panchayat ki vachindhi. 15 acres ni 1.5cent(72 square yards) per person panchithe 1000 members ki vasthundhi. Ikkada per square yard 6000 to 15000 vundhi. House site ichi house free gaa kattisthe 1000 familes jagan ke vesthaaru

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...