Jump to content

సినీనటుడు విజయచందర్‌కు చేదు అనుభవం


kurnool NTR

Recommended Posts

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు, సినీ నటుడు విజయచందర్ కు చేదు అనుభవం ఎదురైంది. గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ లో కళావాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విజయచందర్ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన బాగుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. విజయచందర్ వ్యాఖ్యలపై వేదికపై ఉన్నవారు అభ్యంతరం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం విజయచందర్ అక్కడ నుంచి వెళ్తుండగా కారును అడ్డగించి క్షమాపణ చెప్పాలని పలువురు డిమాండ్ చేశారు. దీంతో ఆయన కారు దిగి క్షమాపణ చెప్పి వెళ్లిపోయారు.

Link to comment
Share on other sites

*గుంటూరులో ఓ కార్యక్రమంలో జగన్ ను పొగిడినందుకు సినీ నటుడు విజయ చందర్ కు చేదు అనుభవం* 

స్థానిక బృందావన్ గార్డెన్స్ లో ఉన్న వెంకటేశ్వర దేవాలయంలోని అన్నమయ్య కళావేదికలో హైద్రాబాద్ కు చెందిన యువకళా వాహిని,సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ సంయుక్తంగా  సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేశారు.దీనికి ముఖ్య అతిధి గా హాజరయిన విజయ్ చందర్ జగన్ పై పొగడ్తల వర్షం కురిపించబోయాడు.. అసలే రాజధాని తరలింపుపై ఆవేశంగా ఉన్న స్థానిక ప్రేక్షకులు ఇక చాలు ఆపమని గొడవ చేశారు..
   ఇదేమి పట్టించుకోని ఏపీ  ఫిల్మ్ &టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విజయచందర్ తన పొగడ్తలు కొనసాగిస్తుండగా
 ప్రేక్షకులు తీవ్ర వ్యతిరేకతతో స్టేజి వైపు దూసుకు వచ్చారు..ఊహించని సంఘటనతో కంగారుపడి ప్రసంగం మధ్యలోనే ముగించాడు..
అయినా శాంతించని ప్రేక్షకులు స్టేజి పైకి ఎక్కేందుకు ప్రయత్నించగా పరిస్థితి అదుపు తప్పుతుందని గమనించిన  నిర్వాహకులు  అర్దాంతరంగా విజయచందర్ ను సభ నుండి కారు వద్దకు తీసుకవెళ్లే ప్రయత్నం చేశారు..ఆ మార్గ మధ్యలో మహిళలు కూడా *రాక్షసుడిలా మా భవిష్యత్ ను నాశనం చేస్తూ,రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తుంటే నీకు దేవుడిలా కనిపిస్తున్నాడా* అంటూ విజయచందర్ పై వాగ్వాదానికి దిగారు..    

వారినుండి తప్పించుకొని కారు ఎక్కి వెళ్లబోతుండగా అక్కడి చేరుకున్న ప్రేక్షకులు కారును కదలనీయకుండా అడ్డంగా ఉండి గొడవకు దిగారు. *సాంస్కృతిక కార్యక్రమానికొచ్చి రాజకీయాలు మాట్లాడతావా,రాష్ట్రానికి పట్టిన శనిని పట్టుకొని దేవుడు అంటావా*  అంటూ కారు కదలటానికి కూడా అవకాశం లేకుండా చుట్టుముట్టారు..దాదాపు అర్ధగంట పాటు గందరగోళ పరిస్థితిలో కారు దిగిన విజయచందర్ రెండు చేతులు జోడించి క్షమాపణ వేడుకున్నాడు..దీంతో శాంతించిన ప్రేక్షకులు కారుకు దారి ఇచ్చారు..

Link to comment
Share on other sites

ఇలాంటివి shoot చేసి spread chesthe బుద్ధి vachuddi, ఖర్మ kakapothe daily drinker bathayi gadu svbc chairman enti asalu, svbc main principles ento kuda తెలుసా vadiki.. పోసాని gadidi ఇంకో రకం ego... ఖర్మ state ki daridram పట్టినట్టు పట్టారు.. 

Link to comment
Share on other sites

On 1/24/2020 at 3:07 AM, sskmaestro said:

Jagan ni nettina pettukunna meeku converted batch ni tittey hakku ekkada undhi bro....

Mimmalani tokkeyyataaniki ee vedhava kaavali.. next eedini tokjestham after 2024... Aadangulodu NPK ni grip lo ettukunam

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...