Jump to content

Investors can forget ap


ravindras

Recommended Posts

6 hours ago, ravindras said:

Atleast tg, karnataka, tamilnadu, Orissa politicians show some leniency towards investors. Don't expect leniency from ap rulers. They are worse than leeches, vultures.

Why are you blaming politicians

.. people want this athilll

Link to comment
Share on other sites

7 hours ago, balayyatheking said:

maa mohana musti vesthunnadu...5k volunteer job ichadu...adi chalu..investment ..development ivanni enduku..

CBN janmaboomi kamiti pettadu...kaka pothee YCP vallu vatini govt jobs kinda convert chesaru....anthee theda...

Janmaboomi kamities ki chatta badratha eeva ledhu...so elections lo valla medha vunna kasi kuda party medha chupincharu......village volunteers entha chesinaa eevaru emii annaru since they r govt employees...repu vallatho avasaralu vuntayii gaaa......

Yuva nayakthvam kavilll .....new ideas ......

 

 

Link to comment
Share on other sites

5 minutes ago, raavikp said:

To all those who support jagan..oka simple question.

Vadu CM ayyaka are there any new investments made in AP for creation of jobs and revenue..

Raavu, అయినా makoddu, ఇప్పుడు చెప్పండి. 

 

Link to comment
Share on other sites

 eeswaran ni kalisadante మంచి deals ey set చేసి వుంటారు అప్పుడు ఆంధ్ర లో ప్లాన్ చేసినవి అన్ని ఇటు pothannayi... 

తెలంగాణకు ఉజ్వల భవిత

పెట్టుబడులకు అద్భుత అవకాశాలు
ఆవిష్కరణలు, సుస్థిర ప్రగతి, మౌలిక వసతుల సూత్రంతో దేశం, రాష్ట్రాలు బలోపేతం
దావోస్‌ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో కేటీఆర్‌

తెలంగాణకు ఉజ్వల భవిత

ఈనాడు, హైదరాబాద్‌: పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా తెలంగాణకు  ఉజ్వల భవిష్యత్తు ఉందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. పెట్టుబడులకు అద్భుత అవకాశాలున్నాయని, పలు రంగాలు పురోగతిని సాధిస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో తాము పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా చక్కటి ప్రోత్సాహకాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. దావోస్‌ పర్యటనలో భాగంగా మంగళవారం ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సీసీఐ, సీఎన్‌బీసీటీవీ18 ఆధ్వర్యంలో ‘పెట్టుబడులు, ఆవిష్కరణల దేశాలు-భారత్‌’ అంశంపై; కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌- ఏఐ) నాయకత్వం అంశంపై జరిగిన చర్చాగోష్ఠులలో ఆయన మాట్లాడారు.  భారత్‌తో పాటు అన్ని రాష్ట్రాలు బలోపేతం కావడానికి ఆవిష్కరణలు, సుస్థిర వృద్ధి, మౌలిక వసతులు అనే మూడు సూత్రాలను పాటించాలని కేటీఆర్‌ సూచించారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో చక్కటి వ్యాపార అవకాశాలున్నాయని వివరించారు. ‘‘ఆవిర్భవించిన ఆరేళ్లలోనే తెలంగాణ చరిత్రను సృష్టించింది. సరళతర వాణిజ్య నిర్వహణలో అగ్ర స్థానంలో నిలిచింది. ఔషధ, వైమానిక రంగాల్లో ప్రథమ స్థానంలో, ఐటీలో ద్వితీయ స్థానంలో ఉంది. జీవశాస్త్రాలు, ఔషధ రంగాలలో దేశానికి కేంద్ర స్థానంగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఔషధ నగరిని నిర్మిస్తున్నాం. వైద్య పరికరాల ఉత్పత్తి పార్కును ప్రారంభించాం. రాష్ట్ర పారిశ్రామిక విధానం, అందులోని టీఎస్‌ఐపాస్‌ అత్యుత్తమమైనవిగా గుర్తింపు పొందాయి. దిగ్గజ సంస్థలు అమెరికా తర్వాత తమ ప్రాంగణాలను తెలంగాణలోనే ఏర్పాటు చేస్తున్నాయి. నివాసానికి అత్యుత్తమ నగరంగా గత అయిదేళ్లుగా హైదరాబాద్‌ గుర్తింపు పొందుతోంది. ప్రపంచంలోని 130 నగరాల్లో అత్యంత డైనమిక్‌ నగరంగా హైదరాబాద్‌ని స్థిరాస్తి దిగ్గజ సంస్థ జేఎల్‌ఎల్‌ ఎంపిక చేసింది. నైపుణ్యం కలిగిన మానవ వనరులను వినియోగిస్తున్నాం. ప్రపంచస్థాయి ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నాం. అంకురాల అభివృద్ధి కోసం దేశంలోనే అతి పెద్ద ఇంక్యుబేటర్‌ టీహబ్‌.. భారతదేశపు అతిపెద్ద హార్డ్‌వేర్‌ ప్రోటోటైపింగ్‌ కేంద్రం టీవర్క్స్‌.. నైపుణ్య శిక్షణ కోసం టాస్క్‌.. ఉపగ్రహ సమాచార మార్పిడి, సమాచార సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి సాఫ్ట్‌ నెట్‌... ప్రతి ఇంటికి ఇంటర్‌నెట్‌ సౌకర్యానికి ఫైబర్‌గ్రిడ్‌ వంటి భారీ ప్రాజెక్టులను నిర్వహిస్తున్నాం. ఆవిష్కరణలను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నాం.

కృత్రిమ మేధ.. ఆధునిక సాంకేతిక విప్లవం
ఆధునిక సాంకేతిక విప్లవమైన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇప్పుడు ప్రభుత్వాలకు, పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు తప్పనిసరిగా మారింది. ఇది లేకుండా ఏ వ్యాపారం జరగదు. ప్రతి వ్యూహానికి ఇది అవసరమే. దీని ప్రాధాన్యాన్ని గుర్తించి 2020ని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ నామ సంవత్సరంగా గుర్తించాం. ప్రపంచంలోని 25 ఏఐ కేంద్రాల్లో అగ్రస్థానం పొందేందుకు కార్యాచరణ చేపట్టాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మార్చే శక్తి కృత్రిమ మేధకు ఉంది. పౌరసేవలు, వస్తు పంపిణీ, రద్దీ నియంత్రణ, నేరగాళ్ల పట్టివేత, శాంతిభద్రతల నియంత్రణకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది’’ అని కేటీఆర్‌ వివరించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...