Jump to content

Abt Vizag capital 🏠🏡🏘️


GOLI SODA

Recommended Posts

 

విశాఖపట్నం రాజధాని ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసమే అనే భ్రమలోకి తోసేయటం వల్ల సాటి రైతు కష్టంలో ఉన్నా ఇక్కడివాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు... అది కేవలం ఇక్కడున్న భూములపై ప్రేమ అని అర్థం చేసుకోలేకపోతున్నారు  ...
నిజానికి విద్య ఆరోగ్యం కోసం గ్రామాల్లోంచి వచ్చి అద్దె ఇళ్లల్లో ఉన్నవాళ్లు చాల ఎక్కువ రేపు రేపు పెరిగిన  అద్దెలు కట్టుకోలేక ఇల్లు కొనుక్కోలేక  వెనక్కి వెళ్లాల్సిందే ...ఇప్పటికే ఊరి చివర కూడా కొనుక్కోలేని  పరిస్థితి 
ఈ రాజధాని వల్ల ఒరిగేది ఏమీ ఉండదు కేవలం గత ప్రభుత్వం అంతకు ముందు ప్రభుత్వం లో కొందరు ఆక్రమించిన స్థలాలకి రెక్కలు వస్తాయ్ ... రియల్ ఎస్టేట్ పరుగుద్ది  ...
కొత్తగా కొన్ని బిల్డింగులు వస్తాయ్ జనాభా పెరుగుద్ది  తర్వాత ఇక్కడున్న కొండలు అడవులు పచ్చదనం అంతా మంటకలసిపోయి కొన్నేళ్ళకి  వైజాగ్ అంటే వణుకు పుట్టుద్ది !
ముడసర్లోవ ఒకప్పటి నిండు కుండా దాని చుట్టూ ఉన్న స్థలం ఆక్రమించి  చుక్క నీళ్లు అందులోకి రాకుండా చేసి ఎండిపోయేలా  చేసిన పిలగాడు వైజాగ్ కి న్యాయం చేస్తాడు 😀😜
ఇప్పటికే వేసవిలో సామాన్యులు కూడా ఏసీ లేకుండా బ్రతకలేని  పరిస్థితి గుక్కెడు మంచినీళ్ళతో  గొంతు తడి చేసుకోలేని  పరిస్థితి కొళాయిల్లో  ఉప్పునీళ్ళు...  చెప్పుకుంటూ పోతే మరో మద్రాస్  అవుద్ది....

అక్కడ అంతమంది రైతుల్ని మోసం చేయగలిగిన  ప్రభుత్వానికి  ఇక్కడ ఇంకొందరి మోసం చేయటం కష్టమైన పని కాదు ....
చూస్తూ ఉండండి  కొద్దిరోజుల్లో  మన రాష్ట్రంలోని జనం  పరిస్థితి....

అభివృద్ధి ఇంట్లోకి రావాలంటే రాజధాని ఇంటిముందు ఉండాలా ?!

పాపం 'కడప' 👀

From FB

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...