Jump to content

Bills introduced in council


krish2015

Recommended Posts

3 minutes ago, KING007 said:

Voting pettali ga,  vallaki support entha mandi??? 

vaallu 9, manam 26... ikkada voting tho pani ledu.. ikkada discussion ki vachi pass kaakapoyinaa assembly lo pass ayyindi kaabatti deemed to pass right use chesukovachu Govt.. But council lo discussion ki raakundaa vuntey em cheyyaleru.. so TDP is trying for that.. 

Link to comment
Share on other sites

2 minutes ago, Raaz@NBK said:

vaallu 9, manam 26... ikkada voting tho pani ledu.. ikkada discussion ki vachi pass kaakapoyinaa assembly lo pass ayyindi kaabatti deemed to pass right use chesukovachu Govt.. But council lo discussion ki raakundaa vuntey em cheyyaleru.. so TDP is trying for that.. 

bill introduce ayyaka inka aapalemu.....its gone case...

Link to comment
Share on other sites

45 minutes ago, Raaz@NBK said:

hmm.. Farooq or Satish reddy chairman ga vunduntey baagundedi.. ee thatha baaga methaka ga vunnaadu.. 

satish reddy ayyunte racha undedi.....jaggadiki baagaa burn ayyedi..

Link to comment
Share on other sites

3 minutes ago, Raaz@NBK said:

Satish reddy deputy chairman anukontaa.. ee thatha ni sick ani pakkana petti satish reddy ni koorchopeditey poddi :dream:

ittanti intelligent ideas ikkada waste cheyyakundaa...velli mee Loki chevulo cheppu...Raaz@NBK

Link to comment
Share on other sites

శాసనమండలిలో వైసీపీని ఇరకాటంలో పెట్టిన టీడీపీ..
21-01-2020 21:13:02
 
 
637152381048394974.jpg
అమరావతి: శాసనమండలిలో రూల్‌ 71పై చర్చ జరుగుతోంది. టీడీపీ ఇచ్చిన నోటీస్‌పై చర్చ కొనసాగుతోంది. మూడు రాజధానుల బిల్లుపై చర్చ బుధవారానికి వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బిల్లు ఆమోదంపై ఉత్కంఠ కొనసాగుతోంది. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ యోచిస్తోంది. సెలక్ట్ కమిటీకి పంపితే బిల్లుపై జాప్యం జరిగే అవకాశం ఉంది. సెలక్ట్ కమిటీలో నిర్ణయానికి గరిష్టంగా 3 నెలలు సమయం పట్టే ఛాన్స్ ఉంటుంది. మండలిలో బిల్లుల ఆమోదానికి వైసీపీ వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. సవరణల కోసం బిల్లు అసెంబ్లీకి వెళ్లినా ప్రభుత్వం ఆమోదించుకునే అవకాశం ఉంది.
Link to comment
Share on other sites

బుద్దా వర్సెస్ అనిల్.. శాసనమండలిలో యుద్ధ వాతావరణం
21-01-2020 21:26:18
 
 
637152389352043032.jpg
అమరావతి: రూల్‌ 71 కింద చర్చ సందర్భంగా శాసనమండలిలో యుద్ధ వాతావరణం నెలకొంది. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు, మంత్రి అనిల్‌ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చూసుకుందాం రా అంటూ పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. రెండువైపులా సర్దిచెప్పినా ఇరువురు నేతలు ఆగలేదు. మంత్రి అనిల్‌కు మద్దతుగా మంత్రి కొడాలి నాని నిలిచారు. అంశంపై చర్చ జరపాలని, ఆవేశాలు వద్దని ఇరుపక్షాలు వారించాయి.
Link to comment
Share on other sites

మండలి lo reject అయితే చాలు అదే పది వేలు.. Next యాక్షన్ ప్లాన్ Ready చేసుకోవచ్చు.. ఆ daridrudni Vizag pampandi ముందు ఇక్కడ vadi nikrushtapu face bharinchalekunnam.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...