Jump to content

Galla


Siddhugwotham

Recommended Posts

If you think, the kind of money he has there is no need to do all this for him. Migatha YCP MP's laa happy ga koorchukovachhu. But he is fighting.

even when in power, he is very vocal in parliament on various issues including which are not related to AP.

I am impressed with this guy

Link to comment
Share on other sites

Imposing 8-9 sections on Jaydev, of which 2 are non bailable. He is being moved to guntur sub jail.
Respected entrepreneur who gave life to thousands in form of jobs is beaten and being jailed bcoz he is an MP for tdp, supporting Amaravati. #imwithyoujaydev 
@JayGalla

Link to comment
Share on other sites

ఎంపిగల్లా జయదేవ్ పైన నాన్  బైలబుల్ కేసులు.జిల్లా లో వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పి అర్ధరాత్రి మూడుగంటలకు మంగళగిరి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు.మేజిస్ట్రేట్ బెయిల్ నిరాకరణ,జనవరి31వరకు రిమాండ్ విధింపు,తెల్లవారు జామున 4.30గంటలకు గుంటూరు సబ్ జైలు కి తరలింపు.#SaveAmaravathi

Link to comment
Share on other sites

మంగళగిరి: అమరావతి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని అరెస్టయిన తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌కు న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. సోమవారం ఆయన్ను అరెస్ట్‌ చేసిన పోలీసులు మంగళగిరి మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా రిమాండ్‌ విధించారు. దీంతో ఆయన్ను మంగళవారం తెల్లవారుజామున గుంటూరు సబ్‌జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో జయదేవ్‌ తరఫు న్యాయవాదులు దరఖాస్తు చేయగా రూ.10వేల వ్యక్తిగత పూచీకత్తుపై మంగళగిరి న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది.

గల్లా జయదేవ్‌ సోమవారం ఉదయం పోలీసుల నిఘా, నిషేధాజ్ఞలను దాటుకుని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వ్యూహాత్మకంగా చేరుకున్నారు. దీంతో పోలీసులు ఆయన్ను అడ్డుకొన్నారు. ఈ క్రమంలో పోలీసులు, జయదేవ్‌కు మధ్య పెనుగులాట జరిగి ఆయన చొక్కా సైతం చిరిగిపోయింది. దీంతో పోలీసులు జయదేవ్‌ను అదుపులోకి తీసుకుని దుగ్గిరాల, పెదకాకాని, గుంటూరు మీదుగా నరసరావుపేట.. అక్కడి నుంచి రొంపిచర్ల స్టేషన్‌కు తరలించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...