Jump to content

సీఎం జగన్‌ కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌


kurnool NTR

Recommended Posts

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి మూడు రోజులపాటు జరగనున్నాయి. అమరావతి తరలింపును నిరసిస్తూ రైతులు, మహిళల ఆందోళన.. విపక్షాల అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నట్లు పోలీసులు అధికారులు స్పష్టంచేస్తున్నారు. కీలక ప్రాంతాల్లో మూడంచెల భద్రత వ్యవస్థ, సమస్యాత్మక గ్రామాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు సీఎం కాన్వాయ్ అసెంబ్లీకి చేరుకునే మార్గంలో గట్టి భద్రత ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం నివాసం నుంచి సచివాలయం వరకు అడుగడుగునా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీకి వెళ్లే మార్గంలో ఇప్పటికే సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు.
 

Huge majority tho gelichina CM ki enni kastalu...

Link to comment
Share on other sites

14 minutes ago, Gunner said:

Gangi REDDY batch la ma vallu antha karadu kattina vallu kadu.... 

గంగి రెడ్డి అంటే gurthochindi appatlo lopalesaru Malaysia lo pattukuni bayatikochada leka jail ey na, direct ga involve అయినా veedu Ycp leader anukunta ga.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...