Jump to content

దవీందర్‌ సింగ్‌పై ఎన్‌ఐఏ కేసు నమోదు

kurnool NTR

Recommended Posts

దిల్లీ: ఉగ్రవాదులకు సాయం చేస్తూ పోలీసులకు చిక్కిన శ్రీనగర్ డీఎస్పీ దవీందర్ సింగ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ ఐఏ) దర్యాప్తు ప్రారంభించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన ఎన్ ఐఏ.. డీఎస్పీపై కేసు నమోదు చేసింది. వచ్చే సోమవారం ఎన్ ఐఏ బృందం కశ్మీర్ వెళ్లి విచారణ నిమిత్తం దవీందర్ ను దిల్లీకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఆయన కారు, నివాసంలో లభించిన ఏకే-47, గ్రనేడ్లు, పిస్టోల్ , మొబైల్ ఫోన్ లను ఫోరెన్సిక్ విభాగానికి పంపించనున్నారు.

హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను తన కారులో ఎక్కించుకుని వెళ్తున్న దవీందర్ సింగ్ ను గతవారం జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం కేసును ఎన్ ఐఏకు అప్పగించారు. అయితే దేవిందర్ కేసును ఎన్ ఐఏకు అప్పగించడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పుల్వామా డీఎస్పీగా దవీందర్ ఉన్నప్పుడే అక్కడ దాడి జరిగిందని, దీనిపై ఆయనను నోరు మెదపకుండా చేసేందుకే ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారని ఆరోపించింది.

It seems that he was serving as DSP in Pulwama when the attacks happened. 

Link to comment
Share on other sites

1 hour ago, kurnool NTR said:

He will be encountered soon i guess

Recently read article about him in eenadu saying after ur parliament attack afsal confessed about deependar help Nd involvement but at that time they didn’t investigate further into it 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...