Jump to content

Vijay Sai Reddy Lobbying

Bezawadabullo

Recommended Posts

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) జాయింట్ డైరక్టర్ గా ఐపీఎస్ అ మనోజ్ శశిధర్ ను నియమించారు. మనోజ్ శశిధర్ 1994 గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఆయన సీబీఐ జేడీగా ఐదేళ్లపాటు కొనసాగనున్నారు. ఈ మేరకు డీవోపీటీ ఉత్తర్వులు జారీచేసింది.

కాగా, సీబీఐ జేడీగా ఏపీకి సంబంధంలేని అధికారిని నియమించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. గతంలో సీబీఐ జేడీగా వ్యవహరించిన లక్ష్మీనారాయణ టీడీపీ అధినేత చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగారని, ప్రస్తుత జేడీ కృష్ణ కూడా తెలుగు వ్యక్తి అని తన లేఖలో తెలిపారు. ఆయనకు రాజకీయాలతో సంబంధం ఉందని ఆరోపించారు. దీనిపై పరిశీలన జరపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో గుజరాత్ క్యాడర్ కు చెందిన మనోజ్ శశిధర్ హైదరాబాదులో సీబీఐ జేడీ రానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Link to comment
Share on other sites

YSRCP MP Vijay Sai Reddy in his letter dated December 30, 2019, to Prime Minister Narendra Modi has requested him to appoint an officer from any other state, other than of Andhra Pradesh, with no political connections as JD, CBI at Hyderabad. The copy has also been forwarded to the Union Home Minister Amit Shah, Union Law Minister Ravi Shankar Prasad and RK Shukla, CBI, Director New Delhi. In the letter, YSRCP MP has alleged that TDP Chief Chandrababu Naidu during his tenure as CM of AP, has allegedly amassed enormous wealth misusing power and position. Vijaysai Reddy has sought immediate intervention and urged to appoint an efficient, effective officer not hailing from the state of Andhra Pradesh as JD, CBI at Hyderabad. It is alleged that Chandrababu Naidu is trying his best to ensure that an official who will save him from cases is brought as JD-CBI at Hyderabad.

Union Home Minister Amit Shah has acknowledged the receipt of the letter stating that the letter will be forwarded to the concerned ministry.

Link to comment
Share on other sites

32 minutes ago, Bezawadabullo said:

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) జాయింట్ డైరక్టర్ గా ఐపీఎస్ అ మనోజ్ శశిధర్ ను నియమించారు. మనోజ్ శశిధర్ 1994 గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఆయన సీబీఐ జేడీగా ఐదేళ్లపాటు కొనసాగనున్నారు. ఈ మేరకు డీవోపీటీ ఉత్తర్వులు జారీచేసింది.

కాగా, సీబీఐ జేడీగా ఏపీకి సంబంధంలేని అధికారిని నియమించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. గతంలో సీబీఐ జేడీగా వ్యవహరించిన లక్ష్మీనారాయణ టీడీపీ అధినేత చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగారని, ప్రస్తుత జేడీ కృష్ణ కూడా తెలుగు వ్యక్తి అని తన లేఖలో తెలిపారు. ఆయనకు రాజకీయాలతో సంబంధం ఉందని ఆరోపించారు. దీనిపై పరిశీలన జరపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో గుజరాత్ క్యాడర్ కు చెందిన మనోజ్ శశిధర్ హైదరాబాదులో సీబీఐ జేడీ రానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Idekkadi news, inka main channels lo రాలేదు... 

Link to comment
Share on other sites

52 minutes ago, Bezawadabullo said:

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) జాయింట్ డైరక్టర్ గా ఐపీఎస్ అ మనోజ్ శశిధర్ ను నియమించారు. మనోజ్ శశిధర్ 1994 గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఆయన సీబీఐ జేడీగా ఐదేళ్లపాటు కొనసాగనున్నారు. ఈ మేరకు డీవోపీటీ ఉత్తర్వులు జారీచేసింది.

కాగా, సీబీఐ జేడీగా ఏపీకి సంబంధంలేని అధికారిని నియమించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. గతంలో సీబీఐ జేడీగా వ్యవహరించిన లక్ష్మీనారాయణ టీడీపీ అధినేత చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగారని, ప్రస్తుత జేడీ కృష్ణ కూడా తెలుగు వ్యక్తి అని తన లేఖలో తెలిపారు. ఆయనకు రాజకీయాలతో సంబంధం ఉందని ఆరోపించారు. దీనిపై పరిశీలన జరపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో గుజరాత్ క్యాడర్ కు చెందిన మనోజ్ శశిధర్ హైదరాబాదులో సీబీఐ జేడీ రానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Vadu loby chesi edooo chinchesadu anukovadam brama, pushpams intentional ga Jaffa ki support chesthunnaru annadi nijam.

Once valla goal reach ayyaka iddarini bokkalo vesi bojjo pedatharu

Here every one is a individual player in the game of pushpams

Link to comment
Share on other sites

VISA gadi lobbying alage untadi. Mana TDP nundi evaru letter raasi complaint seddamnna CBN permission ivvadu. In fact TDP vallu various Central Agencies like Finances, ED, CBI, CBTD NGT etc. anitiki jaffa gaadi meeda VISA meeda complaint letters raayochu. But CBN permission ivvaledu 2014-19 time lo. okka police case kuda pettaneeyaledu CBN. 

Link to comment
Share on other sites

22 minutes ago, krish2015 said:

Vadu loby chesi edooo chinchesadu anukovadam brama, pushpams intentional ga Jaffa ki support chesthunnaru annadi nijam.

Once valla goal reach ayyaka iddarini bokkalo vesi bojjo pedatharu

Here every one is a individual player in the game of pushpams

Correct time antha BJP di

Link to comment
Share on other sites

2 hours ago, ChiefMinister said:

case lu twaralo close avuthaayi ayithe

Vadi cases close chesthee pushpams ki enti use? once cases close aitheee Jaffa pushpams ni left leg tho thanthadu they know it very well. 

So no way of closing cases valla pani ayye varaku ala nadipistharu once vallaki viditho pani aipoyaka vidini ekkada unchaloo akkada unchutharu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...