Jump to content

JSP +BJP...

KING007

Recommended Posts

2024లో వచ్చేది మా ప్రభుత్వమే: పవన్‌

2024లో వచ్చేది మా ప్రభుత్వమే: పవన్‌

విజయవాడ: రాష్ట్ర భవిష్యత్తు, ప్రయోజనాల కోసం భాజపాతో కలిసి నడిచేందుకు ముందుకొచ్చామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఈ అంశంపై భాజపా పెద్దలతో గత కొన్నాళ్లుగా చర్చలు జరుపుతూ వచ్చానని చెప్పారు. రెండు పార్టీల మధ్య ఉన్న చిన్నచిన్న సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు. విజయవాడలోని మురళి ఫార్చ్యూన్‌ హోటల్‌లో భాజపా నేతలతో కీలక భేటీ ముగిసిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్‌ మాట్లాడారు. భాజపాతో గతంలో ఏర్పడిన అంతరాలను తొలగించుకున్నామన్నారు. తెదేపా, వైకాపా ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపా-జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని పవన్‌ ధీమా వ్యక్తం చేశారు.

తృతీయ ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు

‘‘ప్రజలు విసిగిపోయారు. ఇప్పుడు పాలెగాళ్ల రాజ్యం.. అంతకుముందు అవకతవకలు, అవినీతితో కూడిన పరిపాలన. ప్రజలు తృతీయ ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు. దాన్నే భాజపా-జనసేన అందించబోతున్నాయి. ఈ కలయిక అండగా నిలబడిన ప్రధాని మోదీ, అమిత్‌షాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాము. ఏపీలోనే కాకుండా అవసరమున్న ప్రతిచోటా మనస్ఫూర్తిగా, సంపూర్ణంగా పనిచేయాలని వారికి హామీ ఇచ్చారు. రెండు పార్టీల నాయకుల మధ్య సమన్వయం కోసం కమిటీని ఏర్పాటు చేసుకుంటాం’’ అని పవన్‌ ఆయన వివరించారు.

మిగతా ఏ పార్టీలతోనూ సంబంధాల్లేవ్‌: జీవీఎల్‌

ఏపీ రాజకీయాల్లో ఈరోజు చరిత్రాత్మక నిర్ణయం జరిగిందని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. రాష్ట్ర రాజకీయాలను ప్రక్షాళన చేయడంలో రెండు పార్టీల కలయిక శుభ పరిణామంగా భావిస్తున్నామన్నారు. రాష్ట్రంలో జనసేనతో తప్ప ఏ ఇతర పార్టీలతోనూ భాజపాకు రాజకీయ సంబంధాలు లేవని ఆయన స్పష్టం చేశారు. వచ్చే నాలుగున్నరేళ్లపాటు ప్రజా సమస్యలపై పోటీ చేసి ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదుగుతామన్నారు. భాజపాతో కలిసి పనిచేయాలని నిర్ణయించినందుకు పవన్‌కు జీవీఎల్‌ అభినందలు చెప్పారు. ఏపీలో అద్భుత రాజకీయ ఫలితాలు సృష్టించగలమని..అభివృద్ధినే ఆధారంగా చేసుకుని ఈ కూటమిని ప్రజలు ఆదరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. 

Link to comment
Share on other sites

  • Replies 90
  • Created
  • Last Reply
షరతుల్లేకుండా పవన్‌ ముందుకొచ్చారు: కన్నా

షరతుల్లేకుండా పవన్‌ ముందుకొచ్చారు: కన్నా

విజయవాడ: దేశ, రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తమతో కలిసి పనిచేసేందుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ముందుకొచ్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.  ఎలాంటి షరతుల్లేకుండా తమతో కలిసి పనిచేయడానికి పెద్దమనసుతో ఆయన ముందుకొచ్చినందుకు పవన్‌ను ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. విజయవాడలోని మురళి ఫార్చ్యూన్‌ హోటల్‌లో రెండు పార్టీల కీలక భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఇరు పార్టీల నేతలు చర్చలు జరిపారు. అనంతరం జనసేన, భాజపా నేతలు సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ విభజన తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, సామాజిక న్యాయం సాధించాలన్నా భాజపా-జనసేనతోనే సాధ్యమన్నారు. రెండు పార్టీలూ 2024లో అధికారమే లక్ష్యంగా ప్రజావ్యతిరేక నిర్ణయాలపై కలిసి పోరాటం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణి, గతంలో ఉన్న తెదేపా ప్రభుత్వ అవినీతిపైనా కలిసి పోరాడాలని నిర్ణయించామన్నారు. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో అవినీతి రహిత అభివృద్ధే లక్ష్యంగా తమ రెండు పార్టీలు కలిశాయన్నారు. 

Link to comment
Share on other sites

Just now, Godavari said:

CBN idee vidamga party Ni old styleee lo naidpitheee Jagan easy ga cm avtadu mallii..

BJP plan enti ardamkavatledu 2024 ki mugguru kalustarooo ledaa 2024 ki tdp ni kill chesi 2029 target petukunnarooo telidu :(

2nd dhi correct... Kill TDP and occupancy opposition first...

But

PK ... BJP ki head ayitheee votes vasthayi... Lekapothee maa party... T lo TDP lagaa ayyidhi

Link to comment
Share on other sites

5 minutes ago, NatuGadu said:

2nd dhi correct... Kill TDP and occupancy opposition first...

But

PK ... BJP ki head ayitheee votes vasthayi... Lekapothee maa party... T lo TDP lagaa ayyidhi

Kalipestadu emoleeee ipude kalipisthe bagodu ani aguthunadu emo

Ysrcp party ki Manchi future unnatu undi e jaruguthunna events chustheee..

Malli easy ga kottestaru two oppositiins ilage untee

Link to comment
Share on other sites

1 minute ago, Godavari said:

Kalipestadu emoleeee ipude kalipisthe bagodu ani aguthunadu emo

Ysrcp party ki Manchi future unnatu undi e jaruguthunna events chustheee..

Malli easy ga kottestaru two opositiys ilage untee

ika ap  ni marchipovachu. 

vote koodaa veyyanu. 

Link to comment
Share on other sites

54 minutes ago, Godavari said:

CBN idee vidamga party Ni old styleee lo naidpitheee Jagan easy ga cm avtadu mallii..

BJP plan enti ardamkavatledu 2024 ki mugguru kalustarooo ledaa 2024 ki tdp ni kill chesi 2029 target petukunnarooo telidu :(

Brother chepthe vinnavaa...equations equations annav..we cannnot trust this family..AP ki daridram..2014 lo kaakapothe 2019 lo vachevallam..Manam build chesukovali kaani vella meeda depend avvakudadhu...

Worst thing we did was lost some BC votes...

Link to comment
Share on other sites

Ori nee bjp meetings ki జనాలు ravatledani jsp తో kalisadu, ఈ మాత్రానికి chk పెట్టడానికి ఇంకా ayipoyindani pisukkovatam deniki, ఆ ఇద్దరు kalavatam tharvatha ముందు bjp తో vunte betteroo కాదో theliataniki 4 yrs vundi Chusthante better prospects levvu anipisthandi, they can't go to elections directly monna 6,0.8 ఈ సారి కూడా ఇంచుమించు same vundochu, so they definitely shd form an alliance, tdp ilanti boku alliances ఇప్పుడు చేసుకోకుండా single ga fight cheyyali until elections final ga elections ముందు decide avvochu.. Tdp ni replace అనే భ్రమలు నుంచి bayatakochi fight chesthe chalu.. Evadi plans vadivi... 

Link to comment
Share on other sites

1 hour ago, Godavari said:

CBN idee vidamga party Ni old styleee lo naidpitheee Jagan easy ga cm avtadu mallii..

BJP plan enti ardamkavatledu 2024 ki mugguru kalustarooo ledaa 2024 ki tdp ni kill chesi 2029 target petukunnarooo telidu :(

Politics lo maree antha long term plans work out avvavu...

2029 lo central lo BJP ne vuntundi vundado cheppalem....

2024 lo CBN... elections 1year varaku wait cheyyali JS tho Alliance kosam....

Alliance ledu ante mana first traget BJP+JS ki okka seat kuda rakunda cheyyali....

Ala cheyyali ante okkare mantram jaiho BC Leaders..... Rammohan Naidu ni party president chesi Motahm BC lani Mundu petti Elections ki vellali...

Avasaram ayite BC CM anatame...

2024 lo BJP+JS alliance flop ayite Janam iddarini state nundi Bayataki pamputaru....TDP full BCs party ga stong ga nadustundi....

Link to comment
Share on other sites

5 minutes ago, paruchuriphani said:

Politics lo maree antha long term plans work out avvavu...

2029 lo central lo BJP ne vuntundi vundado cheppalem....

2024 lo CBN... elections 1year varaku wait cheyyali JS tho Alliance kosam....

Alliance ledu ante mana first traget BJP+JS ki okka seat kuda rakunda cheyyali....

Ala cheyyali ante okkare mantram jaiho BC Leaders..... Rammohan Naidu ni party president chesi Motahm BC lani Mundu petti Elections ki vellali...

Avasaram ayite BC CM anatame...

Good if this happens .. but next to impossible .

Link to comment
Share on other sites

1 hour ago, Godavari said:

Kalipestadu emoleeee ipude kalipisthe bagodu ani aguthunadu emo

Ysrcp party ki Manchi future unnatu undi e jaruguthunna events chustheee..

Malli easy ga kottestaru two oppositiins ilage untee

Masteru ...meeru jsp tdp kalavali antunnaru . Bjp and ykp matram kalavanivakunda chesthunnaru . 

Pk gadu bjp and ykp chethilo keelubomma la ayyadu . Aaata lo aratipandu . Idantha bjp and ykp aduthuna game plan to kill tdp

Link to comment
Share on other sites

6 minutes ago, TDP_2019 said:

Inka TDP PK Gaaniki soap eyyatam aapesthe better. 

Clear plan it to Kill TDP in AP. Tough days ahead for Party

Whatever gamev started before 2019 elections, continuing.

Purandeswari will be bjp state president that may take tdp vote ,once lost confidence on tdp

Link to comment
Share on other sites

12 minutes ago, rama123 said:

Only combination which can defeat ycp as of now is tdp + JSP.

Bjp valla JSP ki wntha upayogamo teliyadu.

Pk 2024 ki cheppalem evaritho vuntado

Jsp ki no ఉపయోగం but he needs someone support until next elections na, నా guess అయితే jsp wl have alliance vth టిడిపి it may include bjp or might nt.. 

2 minutes ago, Palnadu said:

BJP ki TDP madayaloo vaaradhii antaa PK....

Possibility vundi.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...