Jump to content

అమరావతికి మద్దతుగా.. మేము సైతం


kurnool NTR

Recommended Posts

ఈనాడు, అమరావతి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ.. చేపట్టిన ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని అమరావతి పరిరక్షణ ఐకాస పిలుపునిచ్చింది. ‘ఆంధ్ర విత్ అమరావతి’ నినాదంతో సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం ప్రారంభించింది. వాట్సాప్ , ట్విటర్ , ఫేస్ బుక్ , ఇన్ స్టాగ్రామ్ లలో గ్రూప్ లను అందుబాటులోకి తెచ్చింది. అమరావతికి మద్దతు పలకాలని కోరుతూ.. మిస్డ్ కాల్ విధానాన్ని చేపట్టింది. స్వచ్ఛందంగా వాలంటీరుగా చేరేందుకు ఈ లింకులపై క్లిక్ చేయాలని ఐకాస నేతలు సూచించారు. ఒకసారి క్లిక్ చేస్తే ఉద్యమంలో భాగస్వాములవుతారని ..ఉద్యమానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ మాధ్యమాల ద్వారా తెలియజేస్తామని వివరించారు.
మిస్డ్ కాల్ నంబరు: 8460708090
వాట్సాప్ : https://cutt.ly/andhrawithamaravati
ట్విటర్ : www.twitter.com/APwithAmaravati

ఇన్ స్టాగ్రామ్ : www.instagram.com/andhra withamaravati

ఫేస్ బుక్ : www.facebook.com/AndhrawithAmaravati

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...