Jump to content

Vegesna Sathish - EMV director


rajanani

Recommended Posts

పృథ్వీరాజ్‌ నువ్వు రాజీనామా చెయ్‌!
తిరుపతి: ఎస్వీబీసీ ఛైర్మన్‌ పృథ్వీరాజ్‌ ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో తితిదే ఆయనపై చర్యలు చేపట్టింది. ఆ పదవి నుంచి తప్పుకోవాలని తితిదే ఛైర్మన్‌ వై వీ సుబ్బారెడ్డి ఆదేశించినట్లు సమాచారం. ఆడియో టేప్‌ వ్యవహారాన్ని సుబ్బారెడ్డి.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి తెలియజేయగా.. ఆయన ఆదేశాల మేరకు తితిదే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ విషయమై తితిదే విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. ఆడియో టేప్‌లోని వాయిస్‌ శాంపిల్స్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపి పూర్తి స్థాయిలో విచారణకు చర్యలు చేపట్టింది. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...