kurnool NTR Posted January 11, 2020 Share Posted January 11, 2020 తిరుపతి: ‘ఒకే రాష్ట్రం ఒకే రాజధాని; మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు’ అని నినాదాలు చేస్తూ తిరుపతిలో అమరావతి పరిరక్షణ ఐక్య కార్యాచరణ సమితి చేపట్టిన ర్యాలీ ఎన్టీఆర్ కూడలి మీదుగా కొనసాగుతోంది. అమరావతి పరిరక్షణ ఉద్యమం కోసం చంద్రబాబు నిధులు కూడా సమీకరిస్తున్నారు.ఇందులో భాగంగా తిరుపతి నగరంలో జోలెపట్టి నిధులు సేకరిస్తున్నారు. భారీగా ర్యాలీలో పాల్గొన్న ప్రజలు జోలెలో విరాళాలు వేస్తూ అమరావతి రాజధాని రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నారు. తొలుత నగరంలోని పూలే విగ్రహం వద్దకు చేరుకున్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీగా భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. తొలుత ఫూలే విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ప్రకాశం రోడ్డు, ఎన్టీఆర్ కూడలి.. గాంధీ రోడ్డు.. కృష్ణాపురం ఠానా, నాలుగు కాళ్ల మండపం మీదుగా అక్కడి నుంచి గాంధీ విగ్రహం, అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. రెండు రోజుల క్రితమే అనుమతి కోసం దరఖాస్తు చేసినా తిరుపతి అర్బన్ పోలీసులు కాలయాపన చేశారు. దీంతో ర్యాలీ ఉంటుందో లేదో అనే సందిగ్ధత నెలకొంది. చివరకు ఈ సాయంత్రం 4గంటల సమయంలో నాలుగు కాళ్ల మండపం వరకు ర్యాలీ నిర్వహించొద్దని షరతులు విధిస్తూ కృష్ణాపురం ఠానా వరకు ర్యాలీకి పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే, ముందుగా ప్రకటించిన మేరకే ర్యాలీ కొనసాగిస్తామని ఐకాస నేతలు చెబుతున్నారు. Link to comment Share on other sites More sharing options...
kurnool NTR Posted January 11, 2020 Author Share Posted January 11, 2020 Link to comment Share on other sites More sharing options...
kurnool NTR Posted January 11, 2020 Author Share Posted January 11, 2020 అమరావతి కోసం నా పిగ్గీ బ్యాంక్ ఇస్తున్నా! తిరుపతి: అమరావతి పరిరక్షణ ఉద్యమంలో చిన్న పిల్లలు కూడా ముందుకొచ్చి స్ఫూర్తిగా నిలుస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ ముగిసిన తర్వాత నాలుగు కాళ్ల మండపం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి చంద్రబాబు వద్దకు వచ్చి తన పిగ్గీ బ్యాంక్ ను పోరాటానికి విరాళంగా ఇచ్చాడు. ఈ సందర్భంగా ‘‘జై అమరావతి. అమరావతి కోసం నా హుండీ ఇస్తున్నా. రైతుల కోసం ఇస్తున్నాను. జై అమరావతి జై.. జై ఆంధ్రప్రదేశ్ ’’ అంటూ ముద్దు మాటలతో ఆకట్టుకున్నాడు. అనంతరం చంద్రబాబు ఆ బాలుడిని అభినందిస్తూ.. పేరు కూడాచెప్పలేని వయస్సులో జై అమరావతి అని గట్టిగా చెప్పగలిగాడని ప్రశంసించారు. ప్రజలంతా పిడికిలి బిగించి పోరాటానికి సిద్ధం కావాలని.. వీరోచితంగా పోరాడి అమరావతిని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిండా మూడేళ్ల వయసు కూడా లేకుండా జై అమరావతి అంటూ తన పిగ్గీ బ్యాంక్ లో బర్త్ డే కోసం దాచుకున్న డబ్బులను అమరావతికి ఇచ్చాడంటే అదీ స్ఫూర్తి.. అందరిలోనూ ఈ స్ఫూర్తి రావాలని చంద్రబాబు అన్నారు. Link to comment Share on other sites More sharing options...
niceguy Posted January 11, 2020 Share Posted January 11, 2020 Is this really required..just vudyamam chesthe chaaluga.. Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted January 11, 2020 Share Posted January 11, 2020 16 minutes ago, niceguy said: Is this really required..just vudyamam chesthe chaaluga.. CBN andharini involve cheyadaniki.. Janalaki Oka badhyata ani gurthu cheyadaniki chesthunnadu.. Nothing wrong.. Amaravati Udyamaniki Funds chala avasaram ippudu.. Link to comment Share on other sites More sharing options...
kurnool NTR Posted January 11, 2020 Author Share Posted January 11, 2020 Janalani motivate cheyali otherwise it is a waste of lot of money and time on Amaravati construction. Link to comment Share on other sites More sharing options...
RKumar Posted January 11, 2020 Share Posted January 11, 2020 janalni motivate cheyyalante manchi speakers vundaali top positions lo. Link to comment Share on other sites More sharing options...
Hello26 Posted January 11, 2020 Share Posted January 11, 2020 3 hours ago, RKumar said: janalni motivate cheyyalante manchi speakers vundaali top positions lo. I dont see anyone with motivational and easily attractive speeches Link to comment Share on other sites More sharing options...
baggie Posted January 11, 2020 Share Posted January 11, 2020 4 hours ago, Raaz@NBK said: CBN andharini involve cheyadaniki.. Janalaki Oka badhyata ani gurthu cheyadaniki chesthunnadu.. Nothing wrong.. Amaravati Udyamaniki Funds chala avasaram ippudu.. Link to comment Share on other sites More sharing options...
kurnool NTR Posted January 13, 2020 Author Share Posted January 13, 2020 Link to comment Share on other sites More sharing options...
koushik_k Posted January 13, 2020 Share Posted January 13, 2020 Outdated stunts. God save TDP. Link to comment Share on other sites More sharing options...
veeraiah12 Posted January 13, 2020 Share Posted January 13, 2020 KCR knows better crooked tricks to collect funds for agitations. Link to comment Share on other sites More sharing options...
kurnool NTR Posted January 13, 2020 Author Share Posted January 13, 2020 3 hours ago, koushik_k said: Outdated stunts. God save TDP. Yes correct, CBN didn’t involve in human trafficking Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted January 14, 2020 Share Posted January 14, 2020 Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted January 14, 2020 Share Posted January 14, 2020 41 minutes ago, Siddhugwotham said: Ee video chesevallu evaru saami.. Aa BGM endhuku.. Sare pettaru CBN voice ni dominate chesetattu endhuku pedataru Link to comment Share on other sites More sharing options...
adithya369 Posted January 14, 2020 Share Posted January 14, 2020 10 hours ago, koushik_k said: Outdated stunts. God save TDP. Meeku...... Batthaayi gaadi laaga.... Venuka nundi pattukune vaalle correct Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.