Jump to content

2 much atrocities


Siddhugwotham

Recommended Posts

12 minutes ago, Raaz@NBK said:

Women commision valu vasthunnaru ani Police lu jump.. 

 

*‘తప్పు చెయ్యకపోతే ఎందుకు పారిపోతున్నారు?’.. పోలీసులకు సూటిప్రశ్న*

అమరావతి : జాతీయ మహిళా కమిషన్ పర్యటన నేపథ్యంలో రాజధాని గ్రామాల్లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల దీక్షా శిబిరాల వద్ద కాపు కాసిన పోలీసులు ఒక్కొక్కరే నెమ్మదిగా వెనుదిరుగుతున్నారు. మహిళా కమిషన్ సభ్యులు వస్తున్నారన్న విషయం తెలిసిన తర్వాత పోలీసులకు ఏవో ఆదేశాలు అందాయని, అందుకే వారు చల్లగా జారుకుంటున్నారని రాజధాని రైతులు ఆరోపిస్తున్నారు. మహిళా కమిషన్‌ వస్తున్న నేపథ్యంలో శిబిరాల వద్ద అందుకే పోలీసులెవరూ కనపడటం లేదనేది వారి వాదన. కొన్ని రోజులుగా రైతుల ర్యాలీలు, దీక్షల సమయంలో రాజధాని గ్రామాల్లో భారీగా పోలీస్‌ బలగాలు మోహరించాయి. కానీ ఇప్పుడు పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా కనబడుతోంది. పోలీసులంతా నెమ్మదిగా వెనుదిరగడంతో ఉదయం 11గంటల తర్వాత సదరు గ్రామాల్లో పోలీసులే కనిపంచడంలేదు. ఇన్ని రోజులుగా తమపై లాఠీచార్జిలు, అరెస్టులతో విరుచుకుపడిన పోలీసులు ఇప్పుడు ఇలా చల్లగా జారుకోవడంపై స్థానిక రైతులు, మహిళలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఎటువంటి తప్పులూ చెయ్యకపోతే, మహిళా కమిషన్ పర్యటన సమయంలోనే గ్రామాల నుంచి ఎందుకు వెళ్లిపోతున్నారని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. రాజధాని మార్పుపై నిరసనలు చేసే సమయంలో మహిళలతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, వారిపై దాడులకు తెగబడ్డారని రైతులు ఆరోపిస్తున్నారు.

Nothing will happen.  

Human rights commission  came to Guntur and conducted hearings. Nobody knows what happened to the report.

Link to comment
Share on other sites

  • Replies 64
  • Created
  • Last Reply
2 minutes ago, kraghuveera said:

Nothing will happen.  

Human rights commission  came to Guntur and conducted hearings. Nobody knows what happened to the report.

Partially :iagree:

Court lo case vesaru.. Repu hearing ki vasthundhi 144 section and freedom of speech medha.. 

Evening ki DGP permission vasthadhi annaru repati nunchi protest chesukovadaniki.. 

Link to comment
Share on other sites

2 hours ago, Raaz@NBK said:

Partially :iagree:

Court lo case vesaru.. Repu hearing ki vasthundhi 144 section and freedom of speech medha.. 

Evening ki DGP permission vasthadhi annaru repati nunchi protest chesukovadaniki.. 

What is the use of protests in only amaravathi villages ? Atleast do something to halt govt functioning like blocking sachivalayam, highways, trains etc

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...