Jump to content

ఒక్కటి ఓడినా.. పదవులు ఊడతాయ్‌!

koushik_k

Recommended Posts

  • వందకు వంద శాతం గెలిపించాల్సిందే
  • నవ్వుతూనే మంత్రులకు సీఎం హెచ్చరిక
  • మునిసిపల్‌ ఎన్నికల సన్నాహకంలో నిర్దేశం
  • అన్నిటికి అన్నీ గెలుస్తున్నాం.. సర్వేల్లో తేలిందిదే
  • గెలుపు ఓటముల బాధ్యత ఎమ్మెల్యేలదే
  • వారే కథానాయకులు.. అభ్యర్థుల ఎంపిక వారికే
  • నీ.. నా మనుషులు అనే భేద భావాలు వద్దు
  • పార్టీ నేతలు, గెలిచే వారికే టికెట్లు ఇవ్వండి
  • పనిచేసే కార్యకర్తలను పట్టించుకోండి
  • లేకపోతే మీ ఖర్మ.. అడ్రస్‌ లేకుండా పోతారు
  • ప్రతిపక్షం బలంగా లేదు.. ఎటు చూసినా మనమే
  • బీజేపీ పోటీ ఇస్తుందనే అపోహలు వద్దు
  • టీఆర్‌ఎస్‌ నేతలకు పార్టీ చీఫ్‌ కేసీఆర్‌ నిర్దేశం
‘‘అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ కేడర్‌తో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించండి. భోజనాలు ఏర్పాటు చేసుకోండి. అంతా ఒకచోటకు చేరి, మంచీ చెడు మాట్లాడుకోండి. కేడర్‌కు భరోసా కల్పించండి. పార్టీలోని పాత, కొత్త వారినందరినీ కలుపుకొని వెళ్లండి. ఇంత చెప్పినా మనస్ఫూర్తిగా పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పట్టించుకోకుండా, మీ పద్ధతుల్లో మీరు ముందుకు వెళ్తామంటే మీ ఖర్మ! ఎవరూ ఏమీ చేయలేరు. అడ్రస్‌ లేకుండాపోతారు. చివరికి ఎమ్మెల్యే పదవి కూడా కోల్పోతారు’’ -ముఖ్యమంత్రి కేసీఆర్‌
 
హైదరాబాద్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ‘‘మీ పరిధిలోని మునిసిపాలిటీల్లో ఒక్కటి ఓడిపోయినా.. మీ పదవులు ఊడతాయ్‌.. జాగ్రత్త!’’ అని నవ్వుతూనే మంత్రులను ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ హెచ్చరించారు. మంత్రులు తమ పరిధిలోని మునిసిపాలిటీల్లో వందకు వంద శాతం గెలిపించాలని నిర్దేశించారు. మునిసిపోల్స్‌కు సన్నాహకంగా టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం శనివారం తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కేసీఆర్‌ మాట్లాడుతూ.. మంత్రులు తమ నియోజకవర్గంలోని అన్ని మునిసిపాలిటీలను గెలవాలని, జిల్లాలోని మిగిలిన మునిసిపాలిటీల్లో సమన్వయ బాధ్యతలు చూడాలని, ఎమ్మెల్యేలకు ఆదర్శంగా ఉండాలని నిర్దేశించారు. ఎన్నికల కోసం పార్టీ తరఫున ఇన్‌చార్జీలను నియమించినా.. ఏ జిల్లా మంత్రులు ఆ జిల్లా బాధ్యత తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో మంత్రి కేటీఆర్‌, మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్‌పర్సన్లు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
 
కథానాయకులు ఎమ్మెల్యేలే!
మునిసిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యేలే కథానాయకులని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. పార్టీ తరఫున అభ్యర్థుల ఎంపిక, బీ ఫారాల పంపిణీ, వారిని గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని చెప్పారు. ఎవరైనా ఓడిపోతే ఎమ్మెల్యేలే బాధ్యత వహించాలన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు లేనిచోట్ల నియోజకవర్గ ఇన్‌చార్జీలు సారథ్యం వహిస్తారని తెలిపారు. స్థానిక నేతల్లో ఎవరి బలాబలాలు ఏమిటనే అంశంపై ఎమ్మెల్యేలకు పూర్తి అవగాహన ఉంటుందని, అందుకే వారికి బాధ్యత అప్పగిస్తున్నట్లు వివరించారు. ‘టికెట్ల పంపిణీలో నీ మనుషులు.. నా మనుషులనే భేద భావం వద్దు. పార్టీ మనుషులు, గెలిచే వారికే టికెట్లు ఇవ్వండి’ అని నిర్దేశించారు. చాలామంది ఎమ్మెల్యేలు స్థానిక నాయకత్వాన్ని పట్టించుకోవటంలేదని, ఇకపై అలా ఉండవద్దని గట్టిగా చెప్పారు. పార్టీ కోసం పని చేసిన వారిని గుర్తించాలని, మార్కెట్‌, ఆలయ కమిటీలు సహా ఇతర నామినేటెడ్‌ పదవుల భర్తీలో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ‘నియోజకవర్గాల్లో పార్టీ కేడర్‌తో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించండి. భోజనాలు ఏర్పాటు చేసుకోండి. మంచీ చెడు మాట్లాడుకోండి. కేడర్‌కు భరోసా కల్పించండి’ అని సూచించారు. 
 
పాత, కొత్తవారిని కలుపుకొని వెళ్లాలని ఆదేశించారు. ‘ఇంత చెప్పినా మీ పద్ధతుల్లో వెళ్తామంటే మీ ఖర్మ! ఎవరూ ఏమీ చేయలేరు. అడ్రస్‌ లేకుండా పోతారు. ఎమ్మెల్యే పదవి కూడా కోల్పోతారు’ అని హెచ్చరించారు. ఈ క్రమంలో సీఎం మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌ ప్రస్తావన తీసుకొచ్చారు. ‘టీడీపీలో ఉన్నప్పుడు బాబూమోహన్‌ను నేనే ఎమ్మెల్యేగా గెలిపించా. ఆ నియోజకవర్గంలో కొద్ది రోజులు మకాం వేశా. తర్వాత టీఆర్‌ఎస్‌లోకి తీసుకుని అవకాశం ఇచ్చా. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించకపోవడంతో గతేడాది టికెట్‌ ఇవ్వలేదు’ అని వివరించారు. ఉద్యమంలో పనిచేసిన కాంత్రికిరణ్‌కు టికెట్‌ ఇస్తే, గెలిచి వచ్చాడని, నిత్యం ప్రజల్లో ఉంటూ బాగా పనిచేస్తున్నాడని కితాబునిచ్చారు.
 
అన్నిటికి అన్నీ గెలుస్తున్నాం
మునిసిపల్‌ ఎన్నికల్లో ఒకసారి టికెట్‌ ఖరారు చేశాక, మిగిలిన వారంతా అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసేలా చూసుకోవాలని సీఎం కేసీఆర్‌ నిర్దేశించారు. అన్ని మునిసిపాలిటీల్లో ప్రభుత్వం బాగా అభివృద్ధి పనులు చేపట్టిందని, అభ్యర్థుల ప్రకటన పూర్తయ్యాక వారు పార్టీకి చెందిన ప్రతి కార్యకర్తను టచ్‌ చేసేలా చూడాలని చెప్పారు. మొత్తం 120 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లు అన్నింటినీ టీఆర్‌ఎస్సే గెలుస్తోందని చెప్పారు. ఇటీవల చేయించిన మూడు సర్వేల్లోనూ ఇదే తేలిందన్నారు. ఎక్కడైనా.. ఎవరైనా ఓడిపోతే మాత్రం, స్థానికంగా పార్టీ నేతల పొరపాటు కారణమవుతుందని చెప్పారు. ఏ స్థాయిలోనూ ఎవరితోనూ పొత్తు అవసరం లేదని స్పష్టం చేశారు. ‘ప్రతిపక్షం బలంగా లేదు. బీజేపీ ఎక్కడా లేదు. ఎటు చూసినా మనమే కనిపిస్తున్నాం. బీజేపీ బలం హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లోనే తేలిపోయింది. మునిసిపల్‌ ఎన్నికల్లో ఆ పార్టీతో పోటీ ఉంటుందనే అపోహ వద్దు’ అని స్పష్టం చేశారు. సన్నద్ధత కోసం ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ ముఖ్యులు సమావేశాలు నిర్వహించుకోవాలని, వీటిని మంత్రులు సమన్వయం చేసుకోవాలని కేసీఆర్‌ ఆదేశించారు. దాంతో, సమావేశం అనంతరం కొన్ని జిల్లాల నేతలు తెలంగాణ భవన్‌లోనే భేటీ అయ్యారు. ఉమ్మడి వరంగల్‌, నల్లగొండ జిల్లాల నేతలు రాత్రి ఆయా జిల్లాల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌ రెడ్డి నివాసాల్లో సమావేశమయ్యారు.
 
సెల్‌ఫోన్లకు నో పర్మిషన్‌.. మంత్రి పువ్వాడ అసహనం
సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో జరిగిన టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశానికి సెల్‌ఫోన్లను అనుమతించలేదు. ఎక్కువమంది పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తమ కార్లలోనే సెల్‌ఫోన్లు ఉంచేసి సమావేశానికి వచ్చారు. ఎవరైనా మర్చిపోయి వెంట తీసుకొచ్చిన సెల్‌ఫోన్లను పార్టీ కార్యాలయ సిబ్బంది వద్ద డిపాజిట్‌ చేసి సమావేశ మందిరంలోకి వెళ్లారు. ఈ క్రమంలోనే.. తెలంగాణ భవన్‌లోని భద్రతా సిబ్బంది తనను చెక్‌ చేయటంతో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అసహనం వ్యక్తం చేశారు. వారిపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
 
మేడ్చల్‌ రగడపై కేసీఆర్‌ ఆరా
మేడ్చల్‌ నియోజకవర్గంలోని జవహర్‌నగర్‌లో శుక్రవారం రాత్రి జరిగిన టీఆర్‌ఎస్‌ సభా వేదికపై మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి గొడవకు దిగటంపై సీఎం కేసీఆర్‌ ఆరా తీశారు. ఈ వ్యవహారంపై ఆయనకు మంత్రితోపాటు సుధీర్‌ రెడ్డి వివరణ ఇచ్చినట్లు తెలిసింది.
 
ప్రగతి భవన్‌లో ఎమ్మెల్యేలతో కేసీఆర్‌ భేటీ
పార్టీ సమావేశం ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు తమ నియోజకవర్గ సమస్యలను ఆయనకు నివేదించినట్లు తెలిసింది.
 
‘ఈచ్‌ వన్‌.. టీచ్‌ వన్‌’లో భాగస్వాములుకండి
కొత్త ఏడాది సందర్భంగా తాను పిలుపునిచ్చిన ఈచ్‌ వన్‌.. టీచ్‌ వన్‌లో పార్టీ కేడర్‌ భాగస్వాములు అయ్యేలా చూడాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. మునిసిపల్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ కార్యక్రమంపై దృష్టి పెట్టాలని నిర్దేశించారు. రాష్ట్రంలో అందరం కలిసి నిరక్షరాస్యతను రూపుమాపాలని అన్నారు.
 
శంభీపూర్‌ రాజుకు జన్మదిన శుభాకాంక్షలు
జన్మదినం జరుపుకొన్న ఎమ్మెల్సీ, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్‌ రాజుకు టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి భేటీలో అధినేత కేసీఆర్‌ ప్రత్యేకంగా బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు. సమావేశం తరఫున ఆయనకు ఆశీస్సులు అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం, కేటీఆర్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి, శంభీపూర్‌ రాజు బర్త్‌డే వేడుక నిర్వహించారు. కాగా, టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం నూతన సంవత్సరం-2020 క్యాలెండర్‌ను కేటీఆర్‌ ఆవిష్కరించారు.
Link to comment
Share on other sites

పుర ఎన్నికల్లో ఓడితే పదవులు ఊడతాయ్‌!

  మంత్రులకు సీఎం కేసీఆర్‌ హెచ్చరిక
  గెలుపోటములకు ఎమ్మెల్యేలదే బాధ్యత.. బి-ఫారాలూ వారికే

Link to comment
Share on other sites

Em comedy ra ayya.  Vadiki telsu kanuka early elections ki velli safe ayyadu meru asaam poyaru.  10 yrs cm ga cheyapotunna First Telugu cm ki sangham pettaka.  Sagam party Assam pampi migata sagam lo sagam munigi 23 out of 175 occhina meku pettala 

Link to comment
Share on other sites

3 hours ago, Royal Nandamuri said:

Meeru Bold lo highlight chesina, crop chesi vesina matter almost anni party leaders election time ki cheppeve. Eeyana time nadustundi kabatti meeku ruchistundi. Repu okavela odipothe meelanti vallu chala mandi vastaru rallu veyataniki.

Vodatam sahajam.  Party tudichipettukoni poye situation oste alane stones vesta oka truck tecchi 

Link to comment
Share on other sites

Orey okaanoka musugu vesukunna sannaasi..

early gaa assmbly ni dissolve chesinaa..Central Elections Commision can withhold the elections for 6 months.

aa tagubothu gaadi ki Mosha blessings unnayi kaabtti ..he went for early polls and managed all possible voter lists.

mari CBN fight chesthunde aa center tho..

early gaa yela vellagaladu even if he wants?

okavela early elections ki velli odipothe..plate tippi..anduke vodipoyaadu ane vaadivi. Mushti edava. Nee kante godlu kaasukune vaadu nayam. 

nee sannaasi thanam pink Db lo chupichuko edavannara edava ..sannaasi.

disclaimer:

according to his iron ball leader “sannasi” is acceptable.

aa sannasi gummadi kaya gaadu vachi bhujalu tadumukuntaado ledo chuddam.😡

Link to comment
Share on other sites

37 minutes ago, LION_NTR said:

Hatred and logics won’t sit next to each other brother..... leave those mentally under developed souls.

Link to comment
Share on other sites

6 hours ago, sskmaestro said:

Hatred and logics won’t sit next to each other brother..... leave those mentally under developed souls.

Entha tittinchukunna sighu ledu aa sannaasi ki. Intha mandi pommantunaa..ikkade untunnadantene..he has some ulterior intentions ani clear gaa telusthundi.😏

Link to comment
Share on other sites

8 hours ago, LION_NTR said:

Orey okaanoka musugu vesukunna sannaasi..

early gaa assmbly ni dissolve chesinaa..Central Elections Commision can withhold the elections for 6 months.

aa tagubothu gaadi ki Mosha blessings unnayi kaabtti ..he went for early polls and managed all possible voter lists.

mari CBN fight chesthunde aa center tho..

early gaa yela vellagaladu even if he wants?

okavela early elections ki velli odipothe..plate tippi..anduke vodipoyaadu ane vaadivi. Mushti edava. Nee kante godlu kaasukune vaadu nayam. 

nee sannaasi thanam pink Db lo chupichuko edavannara edava ..sannaasi.

disclaimer:

according to his iron ball leader “sannasi” is acceptable.

aa sannasi gummadi kaya gaadu vachi bhujalu tadumukuntaado ledo chuddam.😡

Shah blessings unnaya.  Meku kuda avi unde gelichara Mari 2014 lo ? Edo me cbn power ankonnamga.   Ponie le kcr e better 2014 lo own ga gelichadu.  Burra ekkuva s Garu velli migilina mlas lo evaru untaro lero telsukoni kapadukondi 

Link to comment
Share on other sites

1 hour ago, LION_NTR said:

Entha tittinchukunna sighu ledu aa sannaasi ki. Intha mandi pommantunaa..ikkade untunnadantene..he has some ulterior intentions ani clear gaa telusthundi.😏

Neku undi kada poni enduk Mari madya lo comments.  Masala kavali ankonnav ista ika nundi theskondi 

Link to comment
Share on other sites

I’m a proud kcr supporter.  Musugu vesukoni lion ani petti I’d create cheskoledu ikkadi matters ysrcp vallaki leak cheyatanki kondarila.   Na name tho na I’d undi unlike some animal named guys 😆😆😆

lion tiger ani ikkada untaru bayata jai jagan ani fb lo posts 

Link to comment
Share on other sites

9 hours ago, LION_NTR said:

Orey okaanoka musugu vesukunna sannaasi..

early gaa assmbly ni dissolve chesinaa..Central Elections Commision can withhold the elections for 6 months.

aa tagubothu gaadi ki Mosha blessings unnayi kaabtti ..he went for early polls and managed all possible voter lists.

mari CBN fight chesthunde aa center tho..

early gaa yela vellagaladu even if he wants?

okavela early elections ki velli odipothe..plate tippi..anduke vodipoyaadu ane vaadivi. Mushti edava. Nee kante godlu kaasukune vaadu nayam. 

nee sannaasi thanam pink Db lo chupichuko edavannara edava ..sannaasi.

disclaimer:

according to his iron ball leader “sannasi” is acceptable.

aa sannasi gummadi kaya gaadu vachi bhujalu tadumukuntaado ledo chuddam.😡

Foul language nen kuda use cheyochu kani ne level ki ralenu. 😂 number dm cheste ma driver Leda worker matladatadu bro with love 

Link to comment
Share on other sites

17 minutes ago, koushik_k said:

I’m a proud kcr supporter.  Musugu vesukoni lion ani petti I’d create cheskoledu ikkadi matters ysrcp vallaki leak cheyatanki kondarila.   Na name tho na I’d undi unlike some animal named guys 😆😆😆

lion tiger ani ikkada untaru bayata jai jagan ani fb lo posts 

You better be a proud KCR supporter and stop leg pulling us. That’s what we call maintaining dignity and decorum of ourselves! Hope you get my point. 

Link to comment
Share on other sites

10 hours ago, sskmaestro said:

You better be a proud KCR supporter and stop leg pulling us. That’s what we call maintaining dignity and decorum of ourselves! Hope you get my point. 

vaalla iron ball leader vaade bhasha ..manam vaadithe tappochindi sadaru sannaasi gari ki

valla Driver tho tittisthadanta ee Rich Iron ball lover.
😂

mee leader maatlade bhasha ide. We will communicate in the  very same tone as long as you continue to vommit ur flith here.

Btw, u r also welcome to use my leader CBN’s language upon us😁

Link to comment
Share on other sites

2 minutes ago, LION_NTR said:

Oka fully developed city tho state ni eh Sannasi Anna easy ga rule cheyyagaladu ani prove chesina Pedda Sannasi gurinchi separate ga cheppakkarlaaaaa...... 

Pinkes : TDP 23 seats gelichindi ani geli chestunnaru? Where are you guys hiding a decade ago when you are unable to win more than 10 MLA seats? May be you are busy crying for changing your diaper ? 

Link to comment
Share on other sites

4 hours ago, sskmaestro said:

Asalu 2009 lo aa iron balls sannasi ..karnul varadalu time lo helicopter lo nunchi kindaku slip avvadam.. aa gifs. 😂 

alpatlo vaadi range adi.

edo sonia gandhi chesina thuglak pani valla ..kurchee ekkaadu.

pakkanolla pai visham chimmi adhikaram techukovadam TDP vidhaanam kaadu. Ee DB lo tirihuthunna Junior Sannasi ..ee vishayam eppudu telusukuntaado ento? 

Link to comment
Share on other sites

32 minutes ago, LION_NTR said:

They very well know that. But it’s their level of maturity to act as if they don’t care!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...