Jump to content

Whatsapp Message among Employees


Siddhugwotham

Recommended Posts

ఉద్యోగుల వాట్సాప్ గ్రూప్ లలో హల్ చల్ చేస్తున్న పోస్ట్

------------------

అయ్యా నాయకుల్లారా మీకు శతకోటి నమస్కారాలు 🙏🙏👏👏.

ఏమండి చంద్రశేఖర్ రెడ్డి గారు ( N.G.O State President ) మరియు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ( A.P.J.A.C అమరావతి చైర్మన్ ) మిమ్మల్ని ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు విషయం లో మీ అభిప్రాయం అడిగారా? ఎవరు అడగకుండా ఎవరిని జిల్లాల వారీగా ఉద్యోగుల అభిప్రాయం సేకరించకుండా మీకు మీరు సెక్రటేరియట్ మారిస్తే మాకు అభ్యంతరం లేదు మేము అక్కడికి వెళ్లి పని చేయటానికి సిద్ధంగా ఉన్నామని Statement ఇచ్చేసారు, ఒకరితో మరొకరు పోటీ పడి. మీరు వెళ్లి పనిచేయటానికి సిద్ధంగా ఉండవచ్చు కాని సెక్రటేరియట్ లో పని ఉన్న ఉద్యోగులు అనంతపురం జిల్లా చివరి నుండి, చిత్తూరు జిల్లా చివరి నుండి, కడప జిల్లా చివరి నుండి, కర్నూలు జిల్లా చివరి నుండి మరియు నెల్లూరు జిల్లా చివరి నుండి విశాఖపట్నం వెళ్లి పనిచేపించుకొని తిరిగి వారి వారి ప్రదేశాలకు వెళ్ళడం ఎంత కష్టమైన విషయమో మీకు తెలుసా. అమరావతి అన్ని జిల్లాల వారికి సమదూరంలో రాత్రి బయలుదేరి వచ్చి పని చూసుకుని తిరిగి రాత్రికి తమ తమ ప్రాంతానికి చేరుకుంటారు. అదే విశాఖపట్నం అయితే మూడు రోజులు పడుతుంది. దీనిని మీరు ఆలోచన చేయరా?

అయినా ఉద్యోగులకు సంబంధించిన సమస్యల్ని ప్రక్కన పెట్టి అవసరం లేని పనికిరాని వాటికి స్పందించండం సరిఅయిన నిర్ణయం కాదు.

1. మార్చి నుంచి జులై వరకు 20% I.R ఎరియర్స్ గురించి అడగరు.

2. మార్చి నుండి I.R Implement కాక పోవడం వలన సుమారు 40,000 మంది రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు నష్టపోయారు.

3. ఈరోజు కి మూడు D.A లు Pending ఉన్నవి వీటి గురించి అడగరు.

4. అంతే లేకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి P.R.C గడువు పెరుగుతూనే ఉంటుంది దీనిని గురించి అడగరు. రిపోర్ట్ తయారయి సుమారు ఐదు నెలలు అవుతోంది.

5. మెడికల్ & హెల్త్ డిపార్ట్మెంట్ లో 2211 Head క్రింద పనిచేస్తున్న ఉద్యోగులకు మూడు నెలల నుండి జీతాలు రావటం లేదు.

6. APVVP ( మెడికల్ & హెల్త్) పనిచేసే స్టాఫ్ నర్సులకు, L.T

 కి , Pharmacist లకు మూడు నెలల నుండి ఎనిమిది నెలల వరకు జీతాలు లేవు.

7. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ గడువు పెరుగుతూనే ఉంది. వచ్చిన వెంటనే కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ అని చూడకుండా అందరిని రెగ్యులర్ చేస్తానని C.M గారు చెప్పారు ఈ విషయం గురించి మీరు అడగరు.

8. C.P.S విధానం ఏముంది అన్నా అధికారం లోకి వచ్చిన వారంలోనే రద్దు చేస్తాను అని C.M గారు చెప్పారు దీని గురించి అడగరు.

ఇన్ని సమస్యలు ఉద్యోగులకు ఉంటే వీటిని పట్టించుకోవడం మానేసి సచివాలయం మార్పు గురించి మాట్లాడుతారు.

> మీదేమి పోతుంది బంగారం లాంటి భూమి వేల ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  అభివృద్ధికి త్రుణపాయంగా ఇప్పుడు నిలువ నీడ లేకుండా అల్లాడిపోతున్న రైతులకి తెలుస్తుంది ఆ భాధ ఏమిటో.

> అయినా చదువుకుని ఉద్యోగం చేస్తున్న మనకి ముఖ్యంగా మీకు తెలియదా అసెంబ్లీ సచివాలయం రెండు ఒకచోట ఉంటేనే ప్రజలకి, ఉద్యోగులకి ఉపయోగకరంగా ఉంటుంది అని.

> రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరికీ నమస్కరించి 👏🙏 ఒక సాధారణ ఉద్యోగి గా చెబుతున్నా నేను నా వ్యక్తిగత అభిప్రాయం గా చెబుతున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి లో ఉంటేనే అన్ని జిల్లాల వారికి సమదూరంలో ఉంటుంది, అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. కనుక నా ఓటు అమరావతి కే.

🙏 ఒక సాధారణ ఉద్యోగి గా మీ యొక్క అభిప్రాయాన్ని నిస్సంకోచంగా తెలియజేయగలరు.

ఉద్యోగుల వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన మెసేజ్

Link to comment
Share on other sites

Simple question...... Hyd nundi raavataaniki eeee munjalu enni veshaalu vesaayi? Enni gontemma korkelu koraayi..... 

special trains adigaaru 

special TA/DA adigaaru

Amaravathi lo plots adigaaaru....

 

eppudu emi ichaarani kukkaaaaa toka oopukuntu potunnaru?

 

someone from TDP or some so called

neural should question this.....? 

Link to comment
Share on other sites

4 hours ago, fan no 1 said:

Employees andariki plots offer chesaru antunnaru in Vizag.

family Hyd lone vundi inka chalamandiki vallaki emi ibbandi vundada Vizag vellatankki?

Already ఇక్కడ kompalu ready అయితే అక్కడ plots ichedi enti comedy kakapothe... 

Link to comment
Share on other sites

1 hour ago, NBK NTR said:

uma uncle..Jagan 6 months ruling and 3 capitals meeda mee opinion vinalani undi ??

Excellent.. marvelous.. awesome...vaadu CM aithe elaa rule chestaadani expect chesaano 100% alaane chestunnadu...idhi just beginning.. infront crocodile festival... next bhooaakramanalu expect throughout AP.. appudu untundi asalu mazaa..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...