Jump to content

Amaravati Facts


Yaswanth526

Recommended Posts

  • Replies 60
  • Created
  • Last Reply
3 minutes ago, Yaswanth526 said:

Fake

https://pbs.twimg.com/media/EPBB5h_U0AA6Itz?format=jpg&name=900x900

Actual Fact

అసలు ఆ సర్వే నంబర్లు కూడా లేవు. అబ్బరాజుపాలెం, కొండమరాజుపాలెం అనే ఊర్లు ఉన్నాయి కానీ రాజులపాలెం అనే ఊరు లేదు రాజధాని గ్రామాల్లో.

https://pbs.twimg.com/media/EPBB5y6U4AAmTw-?format=jpg&name=4096x4096

https://pbs.twimg.com/media/EPBB6bgUYAEIyf7?format=jpg&name=4096x4096

https://pbs.twimg.com/media/EPBB6_IVUAEVpvD?format=jpg&name=large

Link to comment
Share on other sites

1 minute ago, Yaswanth526 said:

Fake

https://pbs.twimg.com/media/EPBEfcCU8AEiKY1?format=jpg&name=medium

Actual Fact

సుజనా చౌదరి కొన్నాడు అని వైసీపీ చెప్పిన, సాక్షి ప్రచురించిన కథనం. ఆ కథనంలోని మ్యాప్ ప్రకారం చూసినా రాజధానిలో సుజనాకి సెంట్ భూమి లేదు. ఆ సర్వే నంబర్లు నేను వెతకలేదు. ఎందుకంటే అవి నిజమే అయినా కానీ అందులో ఒక్కటి కూడా రాజధానికి 30 కి.మీ లోపల లేవు. కొన్ని 60-70 కిమీ దూరంలో ఉన్నాయి.

Link to comment
Share on other sites

బాలకృష్ణ అల్లుడు భరత్ కు దరిదాపుగా 500 ఎకరాలు ఇచ్చారు రాజధానిలో అని ప్రచారం చేశారు. ఆ భూమి ఫెర్టిలైజర్స్ కంపెనీ కోసం కాంగ్రెస్ హయాంలో ఇచ్చారు కానీ అవి మా చేతుల్లోకి రాలేదు అని వాళ్ళు ఇంతకుముందే చెప్పారు. అది రాజధానికి కనీసం 70 కిమీ దూరంలో ఉన్న జగ్గయ్యపేట దగ్గర జయంతిపురంలో ఉంది.

 

https://pbs.twimg.com/media/EPBHI70U0AISpwI?format=jpg&name=4096x4096

Link to comment
Share on other sites

1 minute ago, Yaswanth526 said:

Fake

 

Actual Fact

అమరావతి రాజధాని ఉన్నది తుళ్లూరు, తాడికొండ, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో. అమరావతి మండలానికి అమరావతి రాజధానికి సంబంధం లేదు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...