Jump to content

EVM magic ledhu

niceguy

Recommended Posts

36 minutes ago, niceguy said:

capital people mareee antha foolish gaa esi vundaru anukuntunna..

i expected zero fight.. but they are showing more than expected...

Capital ki lands ichina villages lo tdp ki majority vachindi.... remaining places lo veyyaledu kaabatti ycp gelichindi.....

Link to comment
Share on other sites

కృష్ణా, గుంటూరోళ్లు ద్రోహుల‌న్న జ‌గ‌న్‌

కృష్ణా, గుంటూరు జిల్లా వారంత న‌మ్మ‌క‌ద్రోహులు ఎవ‌రూ ఉండ‌ర‌ని సాక్షాత్తు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అన్నారు. ఇదేదో బ‌హిరంగ‌స‌భ‌లో కాదండోయ్‌. ఈ రెండు జిల్లాల‌కు చెందిన వైకాపా ఎమ్మెల్యేల‌తో అన్న మాట‌.  ఇది విన్న వైకాపా ఎమ్మెల్యేలంతా ఒక్క‌సారి షాక్ తిన్నారు. ఇది జ‌రిగి మూడు నెల‌ల‌వుతోంది.  రాజ‌ధాని అమ‌రావ‌తి నుంచి త‌ర‌లింపు గురించి ఎప్ప‌టి నుంచో జ‌గ‌న్ త‌న ఆంత‌రంగికుల‌తో చ‌ర్చిస్తున్నారు. ఇది తెలిసిన గుంటూరు, కృష్ణా జిల్లాల‌కు చెందిన వైకాపా ఎమ్మెల్యేలు జ‌గ‌న్‌ని క‌లిశారు. అన్న మేము తీవ్రంగా అన్యాయం అయిపోతాం..ఓట్లేసి గెలిపించిన ప్ర‌జ‌ల‌కు ఏం స‌మాధానం చెప్పాలంటూ అడిగారు. దీనికి స‌మాధానం ఇవ్వ‌కుండా..జ‌గ‌న్ ఎమ్మెల్యేల‌ను ఎదురు ప్ర‌శ్న వేశారు. అమ‌రావ‌తి ప్ర‌తిపాదించి ఎవ‌రు? అని అడిగారు. దీనికి ఎమ్మెల్యేలు చంద్ర‌బాబు అని స‌మాధానం చెప్పారు. అభివృద్ధి చేసింది ఎవ‌రు? అంటే అదీ చంద్ర‌బాబేన‌న్నార‌ట‌. మ‌రి కృష్ణా, గుంటూరు జిల్లాల‌కు ఇంత మేలు చేసిన చంద్ర‌బాబుకు ఇక్క‌డి ప్ర‌జ‌లు ఇచ్చిన సీట్లెన్ని? మ‌న‌కు వ‌చ్చిన సీట్లెన్ని అని మ‌ళ్లీ జ‌గ‌నే రెట్టించి అడిగారు. దీంతో ఎమ్మెల్యేలంతా బిక్క‌మొఖాలు వేశారు. జ‌గ‌న్ ఉద్దేశం ఏంటంటే! రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర వెన‌క‌బ‌డిన ప్రాంతాలైన‌ప్ప‌టికీ ప్ర‌త్యేకంగా రాష్ర్టం న‌డిమ‌ధ్య‌లో రాజ‌ధాని ఉండాల‌ని గుంటూరు , కృష్ణా జిల్లాల‌ను ఎంపిక చేశారు. అదే విధంగా అభివృద్ధి అంతా ఇక్క‌డే చేయాల‌ని ప్లానులు వేశారు. కొంత చేశారు. 10 ల‌క్ష‌ల భూమి కోటికి అమ్ముకున్న‌వాళ్లూ ఉన్నారు. 3 కోట్ల‌కు అమ్మేసి వ్యాపారాలు చేస్తున్న‌వారూ ఉన్నారు. అద్దెలు పెంచుకుని కొంద‌రు, రాజ‌ధాని ప్రాంతం కావ‌డంతో వ‌చ్చిన అవ‌కాశాలు అందిపుచ్చుకుని బాగుప‌డిన వారు ఈ రెండు జిల్లాల‌లో చాలా మందే ఉన్నారు. ఇంత చేసిన చంద్ర‌బాబుకు రెండు జిల్లాల్లోని 31 సీట్ల‌లో ఎన్నింట్లో గెలిపించారో తెలుసా? కేవ‌లం 4 సీట్ల‌లో మాత్ర‌మే. నేను పార్టీ పెట్టిన నుంచి కుల‌ప‌రంగా, అమ‌రావ‌తి ఇష్టంలేక ఈ ప్రాంతానికి మేలు కంటే కీడే ఎక్కువ చేశాను. అది తెలిసి కూడా ఈ రెండు జిల్లాల్లో నాకు వ‌చ్చిన సీట్లు 27. అంటే చంద్ర‌బాబు ఎంత మంచి చేసినా ఆయ‌న‌ని ముంచేసింది ఈ రెండు జిల్లాల‌ వాళ్లే క‌దా! ఇప్పుడు చంద్ర‌బాబు స‌గంలో వ‌దిలేసిన అభివృద్ధి ప‌నుల్ని మ‌నం పూర్తి చేస్తే పేరు చంద్ర‌బాబుకు వ‌స్తుంది. చంద్ర‌బాబులాగే మ‌న‌కూ వీళ్లు న‌మ్మ‌క‌ద్రోహం చేస్తే అటు ఉత్త‌రాంధ్ర‌, ఇటు రాయ‌ల‌సీమ‌లో దెబ్బ‌తిని అధికారానికి వ‌చ్చేసారి దూర‌మైపోతాం. అందుకని న‌మ్మ‌క‌ద్రోహానికి మారుపేరైన ఈ రెండు జిల్లాల‌ను మ‌న సీట్ల లెక్క‌ల్లోంచి తీసేద్దాం. మీరంతా ఓడిపోతార‌నే అనుకుందాం. మీ ఎన్నిక‌ల ఖ‌ర్చు మొత్తం నేనే పెడ‌తాను. స్వార్థానికి మ‌రో పేరైన ఈ రెండు జిల్లాల ఓట‌ర్లు మ‌న‌మిచ్చే నోట్ల‌కు ఓట్లేస్తారు. మీరు గెలుస్తారు. ఒక‌వేళ ఓడిపోయార‌నుకోండి. ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌ల నుంచి వ‌చ్చిన సీట్ల‌తో అధికారంలోకి మ‌ళ్లీ వ‌స్తాను.  మీకు ఏదో ఒక నామినేటెడ్ పోస్టు ఇస్తానంటూ చెప్పి పంపించేశారు. ఇది మూడు నెల‌ల క్రితం జ‌రిగింది. అందుకే జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న  వ‌స్తుంద‌ని ముందే తెలిసిన ఈ రెండు జిల్లాల వైకాపా ఎమ్మెల్యేలు ఎక్క‌డా క‌నిపించ‌కుండా, ఈ రోజు అనుకున్న వ్యూహం ప్ర‌కారం మీడియా ముందుకొచ్చి తాడేప‌ల్లి ఇంటి చిల‌క‌ప‌లుకులు ప‌లుకుతున్నారు.

copy pasted from WhatsApp 

Link to comment
Share on other sites

2 hours ago, Mahen_Nfan said:

ee whatsApp message lu prathi di nammalem bayya.......time pass kosam pulihora post la undi

Link to comment
Share on other sites

18 hours ago, NBK NTR said:

ee whatsApp message lu prathi di nammalem bayya.......time pass kosam pulihora post la undi

Ilanti msg lu , intha kante senseless cheap msg lu vaallu 1000s lo create chesi...lakshala mandiki tipparu ...aatvamavalokanam chesukoledu mana laaga :) we should learn this from them

Nijamo kaado...manam kuda tippatame...konta Mandi ayna capital area vaallu siggu tecchukuntaru

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...