Jump to content

Dharmana thupuk

OneAndOnlyMKC

Recommended Posts

intha comedy ayipoyindi valla poratam. Jagan's decision of 3 capitals and moving away from Amaravathi will not only impact 29 villages of CRDA but also entire Andhra Pradesh. This will be a blow to the development and prospects of Andhra Pradesh with immediate effect.

So, this is a problem of all the people across Andhra Pradesh. All the people should start agitating and fighting

Link to comment
Share on other sites

6 hours ago, Hello26 said:

Majority of Andhra people ki antha burra ledhu....PP fellows including mp and mla..

They are thinking capital came near to us and shared across vizag, seema and guntur....

Inka cheppali ante vishapu anandam akakda area people  rich ayayru ipudu baaga poyindhi Ani valla feeling

Link to comment
Share on other sites

34 minutes ago, sskmaestro said:

Vizag Capital antey Nellore and Seema lo debba padadhaaa?

Ah padithe enti ...maa jagan Anna maa party maa istam memu xxxxx naaki poyina parle ah jagan reddy appa hero anthe...ah cbn meedha ah party valla meedha ah caste meedha memu gelustham maa future leka poyina parle

Link to comment
Share on other sites

majority people liked ysrcp for their manifesto (freebies) or took money and voted.. so ysrcp leaders are masters and people are slaves.. and that how a master has to treat a slave.. well done YSRCP... keep going.. 

some people will never learn a lesson.. they dont want to do any work or need a progression in life.. for them, free bees and free money is the only thing.. let them enjoy want they sowed.. 

Link to comment
Share on other sites

57 minutes ago, pavan s said:

Oka రేషన్ card n ఆధార్ vunte chalantava ap లో happy life ki.. 😀

Link to comment
Share on other sites

1 hour ago, koushik_k said:

He is one of the worst of worst 

but I like their guts.   Tdp leaders would think 1000 times before passing single silly statement 

I like kasab ... Because he has guts..

I like laden .. he has guts ..

Twaralo ilantivi vinachu anna mata ne nundi...

Link to comment
Share on other sites

జగన్ రెడ్డీ...
విశాఖ వచ్చిన నువ్వు నీయాత్ర చేసుకోని తలొంచుకోని పోతే నీ బతుకు ఇలా బయట పెట్టేవాడిని కాదు.. ఈ నా ప్రశ్నలకు సమాధానం చెప్పు..😡😡

నువ్వూ, నీ బాబు YSR ఇద్దరూ కలిసి చేసిన విశాఖ దోపిడీ గురించి అడుగుతున్నా సమాధానం చెప్పు..😡😡

గజదొంగ YSR హయాంలో హనుమంతువాక నుండి సింహాచలం వెళ్ళే దారిలో దాదాపు ఎకరం 18 కోట్లు ఖరీదుచేసే నగరానికి అతి దగ్గరగా ఉన్న 400 ఎకరాల ప్రభుత్వభూమి మీ బినామీలకు చేజిక్కించుకోని,తరువాత అవసరమే లేని 6 లేన్ల BRTS రహదారిని ప్రభుత్వ ధనంతో వేయించుకోని మీ భూముల ధరలను ఎకరం 40 కోట్లకు చేర్చుకున్నారాలేదా..?😡😡

నీ అయ్యని అడ్డు పెట్టుకోని దొబ్బేసిన అతిఖరీదైన భూములుండే విశాఖ IT హబ్ దగ్గర, శ్రీరామ్ సిటీ వెంచర్ ప్రక్కన 43 ఎకరాల ప్రభుత్వభూమి 800 కోట్ల ఖరీదు చేసే భూమిని CBI వాళ్ళు ఎందుకు సీజ్ చేశారో చెప్పు..?😡😡

మధురవాడ కొమ్మాది దగ్గర నువ్వు ధర్మాన బినామీగా ప్రరంభించిన 2,000 కోట్ల ప్రాజెక్ట్ ఎందుకు CBI వాళ్ళు 9 సంవత్సరాలు సీజ్ చేశారు, నీ పరపతి తో దానిని ఎలా విడిపించుకున్నావ్..?😡😡

తగరపువలసకు 9 కిమీ దూరంలో పద్మనాభం గుడికి వెళ్ళే రహదారి పక్కన 2,500 ఎకరాల ప్రభుత్వ భూమిని గ్రానైట్ మైనింగ్ పేరిట నీ బినామీకి నీ అయ్య కట్టబెట్టడం, దానిని CBI సీజ్ చేయడంలో ఎన్ని వేలకోట్ల ప్రభుత్వ సొమ్ముదొబ్బేశావు.?😡😡

భోగాపురం ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ కోసం ప్రభుత్వం 16,000 ఎకరాల భూసేకరణకు నడుంకడితే అక్కడ నువ్వూ, బొత్స,ధర్మాన కలిసి బినామీల పేర 6,000 ఎకరాలు రైతులదగ్గర అతి తక్కువ ధరకు కొని, రైతులను రెచ్చగొట్టి భూసేకరణ జరగకుండా అడ్డుపడి మీ భూములద్వారా వేలకోట్ల సొమ్మును అప్పనంగా ఎలా దొబ్బేశారు.. మీమూలంగా 16,000 జరగాల్సిన ఎయిర్ పోర్ట్ ప్రభుత్వం విసిగిపోయి 2,700 ఎకరాలకే ఎలా పరిమితమైందో చెపు?😡😡

ఇంకా రాయలేనన్ని బొక్కలు మా విశాఖలో చాలా ఉన్నయ్ నీమీద, అందుకే కదరా కడప నుండి నీ అమ్మను ఇక్కడకు తెచ్చి మామీద ఎక్కించాలని చూశావ్.. విలువైన విశాఖను నమిలేయాలని చూశావ్.. తెలివైన మా విశాఖ ప్రజలు నీకూ, నీ అమ్మకూ సమాధి కట్టిన విషయం అపుడే మర్చి పోయావా.. నీ దొంగ మాటల సొల్లు మా ప్రజలు వినరు .. ఎన్ని యాసాలేసినా నీకు ఇక్కడ ఒక్క సీటుకూడా రాదు ఛాలెంజా..! పోరా తలొంచుకోని యాత్రచూసుకొని పో ఇక్కడనుండి.. లేదంటే ఇక్కడే నీకు సమాధి కడతారు.😡😡

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...