Jump to content

Krishna Kishore Suspension


rama123

Recommended Posts

1. J. Krishna Kishore IRS (CIvil LIst 90025 ) is on deputation  to Government  of Andhra Pradesh and  has requested  the State to relieve him to rejoin the Department  in anticipation  of promotion as Principal  Commissioner of IT. The Central Board of Direct Taxes has also written twice to State for repatriation . There was no response to repeated requests,  Proforma promotion also was denied by the state Government.

2. J. Krishna  Kishore  has a continuous 27 years  track record of integrity  and outstanding work reports.

3. In 2010, he was Additional Commissioner of Income Tax  ( Supervisory Officer ) in Hyderabad  where Jagati Publications 
(belonging  to present CM of AP) was assessed.  An addition of about Rs 272 crores was made on account   of fictitious share premium of Rs 350 per share, as actual value of share was  Rs (-) 18 (loss making  negative asset  company cannot sell shares  on premium). The assessment  was closely monitored  by CBDT and was appreciated and also upheld  by CIT Appeals. It appears that this assessment  is being taken as a ground to harass him by making false, cooked up and premeditated  charges on the officer, who is known for impeccable  integrity.

4. The Andhra Pradesh  Economic  Development  Board, headed by J. Krishna  Kishore is only a investment  promotion organization  which does not have any powers to allot land or give incentives.  It did commendable work in getting substantial  investments  and helped in getting AP No 1 Rank in Ease of Doing  Business. The organization  was ranked the best in India.

5. The position in AP is completely  vitiated with immense harassment  being meted out on  political  considerations.

6. No salary was paid and  no work allotted  for past 6 months. Immense harassment being  done just because an honest assessment  order was passed which was monitored  and appreciated  by CBDT.

Jagati Publications  order was supervised by the following  officers:

1. AK Basu,
Chief Commissioner of Income Tax 

2. H. Srinivasulu
Commissioner of Income Tax 

3.J. Krishna Kishore
Additional Commissioner of Income Tax  

All officers are well known for impeccable integrity  and competence.

Link to comment
Share on other sites

జాస్తి కృష్ణకిశోర్‌పై కేసు నమోదు

జాస్తి కృష్ణకిశోర్‌పై కేసు నమోదు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి మండలి (ఏపీఈడీబీ) సీఈవోగా పనిచేసిన ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌పై సీఐడీ అధికారులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. ప్రభుత్వోద్యోగిగా ఉంటూ నేరపూరిత నమ్మకద్రోహానికి పాల్పడ్డారని, కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని, ఏపీ ఆర్థికాభివృద్ధి మండలి చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంటూ.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  పరిశ్రమలు, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ నుంచి అందిన నివేదిక ఆధారంగా ఏపీలో డిప్యుటేషన్‌పై పని చేస్తున్న కృష్ణకిషోర్‌ను ప్రభుత్వం ఇటీవల సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే

Tdp ఫైట్ cheyyali veella achievements publicity isthu, otherwise intha chesi no use n what he did to jagga in cases ani కూడా sm lo baga thippali.. 

Link to comment
Share on other sites

12 hours ago, ramntr said:
జాస్తి కృష్ణకిశోర్‌పై కేసు నమోదు

జాస్తి కృష్ణకిశోర్‌పై కేసు నమోదు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి మండలి (ఏపీఈడీబీ) సీఈవోగా పనిచేసిన ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌పై సీఐడీ అధికారులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. ప్రభుత్వోద్యోగిగా ఉంటూ నేరపూరిత నమ్మకద్రోహానికి పాల్పడ్డారని, కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని, ఏపీ ఆర్థికాభివృద్ధి మండలి చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంటూ.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  పరిశ్రమలు, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ నుంచి అందిన నివేదిక ఆధారంగా ఏపీలో డిప్యుటేషన్‌పై పని చేస్తున్న కృష్ణకిషోర్‌ను ప్రభుత్వం ఇటీవల సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే

Tdp ఫైట్ cheyyali veella achievements publicity isthu, otherwise intha chesi no use n what he did to jagga in cases ani కూడా sm lo baga thippali.. 

CBN ila nammukunnallani eppudu protect ceyadu. He never fights on road for them. Even public knows about it and vexed with him. 

We need new president for TDP who does put good fight on ground and power hungry. 

Link to comment
Share on other sites

అమరావతి: ఐఆర్ఎస్ అధికారి కృష్ణకిషోర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసిన వ్యవహారంపై క్యాట్ సీరియస్ అయ్యింది. అధికారి విషయంలో ఏపీ ప్రభుత్వం హద్దులు దాటిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం పిచ్చిగా ప్రవర్తించింది. కృష్ణ కిషోర్‌ సస్పెన్షన్‌లో నిబంధనలు పాటించలేదు. కృష్ణ కిషోర్‌ సస్పెన్షన్‌ అసమంజసం. రాష్ట్ర ప్రభుత్వం తన శక్తియుక్తులను అభివృద్ధికి వినియోగించాలి. కృష్ణ కిషోర్‌కి పెండింగ్‌లో ఉన్న జీతం వెంటనే చెల్లించాలి అని ప్రభుత్వానికి క్యాట్‌ ఆదేశాలు జారీ చేసింది.
 
 
కేంద్రం ఆదేశాలు ఎందుకు పట్టవా? 
కాగా అంతకు మునుపు.. ఐఆర్‌ఎస్‌ కృష్ణకిషోర్‌ని ఎందుకు రిలీవ్‌ చేయలేదని ప్రభుత్వాన్ని క్యాట్ ప్రశ్నించింది. కేంద్రం ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదని ప్రభుత్వాన్ని క్యాట్‌ ఆగ్రహించింది. తక్షణం వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి క్యాట్‌ ఆదేశాలు జారీ చేసింది. 10 రోజుల క్రితం ఏపీఈడీబీ సీఈవో కృష్ణకిషోర్‌‌ను ప్రభుత్వం సస్పెన్షన్‌ చేసిన విషయం విదితమే. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని కిషోర్‌పై సీఐడీ కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలో ఆయన క్యాట్‌ను ఆశ్రయించగా పై విధంగా రియాక్ట్ అయ్యింది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...