Jump to content

Veera bhaktulaki oka Island

sskmaestro

Recommended Posts

హైతీలో నిత్యానంద!

దిల్లీ: వివాదాస్పద స్వామి నిత్యానంద హైతీకి వెళ్లినట్లు భావిస్తున్నామని ఈక్వెడార్‌ వెల్లడించింది. నిత్యానంద ఇటీవల పరారైన సంగతి  తెలిసిందే. ఈక్వెడార్‌ సమీపంలో ఆయన ద్వీపం కొనుగోలు చేశారంటూ వచ్చిన వార్తలను ఈక్వెడార్‌ ఖండించింది. అతనికి తాము ఆశ్రయం కల్పించలేదని, తమ దేశంలో భూమి లేదా ద్వీపంగానీ కొనుగోలుకు తమ ప్రభుత్వం సహకరించలేదని స్పష్టం చేసింది. ద్వీపం కొన్నట్లుగా వచ్చిన కథనాలన్నీ నిత్యానంద నిర్వహించే వెబ్‌సైట్‌ ఆధారంగా వచ్చినవేనని తెలిపింది. ఆశ్రయం కోసం ఆయన పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించామని, ఆయన ఈక్వెడార్‌ వదిలి హైతీ వైపు వెళ్లిఉండవచ్చని చెప్పింది.నిత్యానంద పాస్‌పోర్టును 2018కి పూర్వమే భారత ప్రభుత్వం రద్దు చేసిందని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ తెలిపారు.

Link to comment
Share on other sites

28 minutes ago, KING007 said:

Somehow he is showing a way to escape from Indian Judiciary. I wish his efforts will not be successful!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...