Jump to content

TRS and Congress Fix exposed now ??


Vihari

Recommended Posts

Politics are ugly. bayataki entha innocent ga act sesina lopala maathram daridram, chandalam pettukoni public tho aadukuntaru.

Mega Engineering company transferred 150 Cr to Congress it seems. CBET issued summons on this. AP lo edo party ki 170 Cr transfer chesaru. aa party peru inka bayataki cheppakarledu meeku artham ayi untadi. It's a 3000 Cr hawala scheme. Expect big heads names on this from Amit shah.

KCR gaadu yesterday delhi lo deeni gurunche MODI blessings kosam thega try sesadu. Appoinment dorakka venakki vochadu. next 13th roju try sesthunnadu appointment ki.

https://www.timesnownews.com/india/article/hawala-probe-i-t-dept-issues-notice-to-congress-for-receiving-rs-170-crore-funds-from-hyderbad-based-firm/522403

Hawala probe: I-T Dept issues notice to Congress for receiving Rs 170-crore funds from Hyderbad-based firm

According to the officials, the funds to the Congress were sent by Hyderabad-based Megha Infrastructure and Engineering.

New Delhi: The I-T Department has issued a notice to the Congress seeking an explanation over the party allegedly receiving funds to the tune of Rs 170 crore from a Hyderabad-based firm as part of its tax evasion probe in a Rs 3,300-crore hawala racket case, officials said on Tuesday.

They said the notice was issued to the party to take the probe forward in the case that came to light last month after multiple raids, with links to "leading corporate houses" in the infrastructure sector, were conducted in Delhi, Mumbai and Hyderabad.

According to the officials, the funds to the Congress were sent by Hyderabad-based Megha Infrastructure and Engineering. Some functionaries of the Congress and an Andhra Pradesh-based political party are also under the scanner of the taxman in this case, they said.

 

 

Link to comment
Share on other sites

ముంచేస్తున్న “హైదరాబాద్ కంపెనీ” హవాలా విరాళాలు..!

కొద్ది రోజుల క్రితం.. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కాంట్రాక్ట్ కంపెనీపై ఐటీ, ఈడీ జరిపిన దాడులకు సంబంధించి… దొరికిన ఆధారాలతో అధికారులు నోటీసులు జారీ చేయడం ప్రారంభించారు. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా.. ఆ కంపెనీపై.. మెగా సోదాలు నిర్వహించారు.. ఐటీ అధికారులు. దాదాపుగా.. పది రోజులు జరిగిన సోదాల్లో.. అతి పెద్ద హవాలా నెట్‌వర్క్‌కు సంబంధించిన ఆధారాలు కనిపెట్టామని.. తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ టాక్సెస్ … ప్రకటన కూడా విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆ సంస్థ రూ. 170 కోట్లు పంపిందన్న ప్రచారం మీడియాలో జరిగింది.

అలాగే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ముఖ్యుడికి మరో రూ. 150 కోట్ల వరకూ చెల్లింపులు చేసినట్లుగా సీబీడీటీ ప్రకటించింది. ఇప్పుడు.. ఆ డబ్బులు అందుకున్న వారికి నోటీసులు జారీ చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రూ. 170 కోట్లు అందినట్లుగా ఆధారాలు లభించడంతో… ఆ పార్టీకి.. ఐటీ శాఖ నోటీసులు జారీ చేసినట్లుగా… తెలుస్తోంది. ఈ మేరకు.. ఇంగ్లిష్ చానల్ టైమ్స్ నౌ… ఈ వివరాలను ప్రకటించింది. హైదరాబాద్ బేస్డ్ కంపెనీ నుంచి ఏఐసిసికి రూ. 170 కోట్లు అందాయని.. అది హవాలా మార్గంలో వచ్చినట్లుగా తెలిసిందని.. ఆ లావాదేవీల గురించి చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. ఆ డబ్బును ఏఐసిసి తన లెక్కల్లో చూపించిందా..? ఎలా ఖర్చు చేశారు అన్న వివరాలు చెప్పాలని కోరింది. ఆ హైదరాబాద్ సంస్థ… తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలకు సన్నిహితుడు. ఎన్నికల సమయంలో… తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయనకు చెందిన డబ్బే… కీలక పాత్ర పోషించిందని చెబుతున్నారు. ఓ ముఖ్యుడు రూ. 150 కోట్లు అమ్ముకున్నట్లుగా కఇప్పటికీ ఐటీ అధికారులు చెప్పడంతో.. ఆయనకు కూడా త్వరలో నోటీసులు జారీ చేస్తారని భావిస్తున్నారు.

Read more at telugu360.com: ముంచేస్తున్న “హైదరాబాద్ కంపెనీ” హవాలా విరాళాలు..! - https://www.telugu360.com/te/it-notices-to-congress-in-a-hawala-case/

Link to comment
Share on other sites

2 minutes ago, Godavari said:

Project chestheee binamii ena??

 

Megha vallu Anni states lo ruling parties tho bagane untaru..

 

Ap lo Pattiseema chesaru..

 

Gujarat lo kuda chesaru...

 

Karnataka lo chala projects  chesthunaru ippudu kuda...

Partner with My home in TV9 who is doing false propaganda against TDP. 

Link to comment
Share on other sites

26 minutes ago, Godavari said:

Project chestheee binamii ena??

 

Megha vallu Anni states lo ruling parties tho bagane untaru..

 

Ap lo Pattiseema chesaru..

 

Gujarat lo kuda chesaru...

 

Karnataka lo chala projects  chesthunaru ippudu kuda...

naah. neeku equations artham avvatledu le. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...