Jump to content

Where is KCR?


Siddhugwotham

Recommended Posts

45 minutes ago, BalayyaTarak said:

KCR gadu ok not responded and National media questioning, which is good

 

What is this media doing when Modi is not responding on anything related to Economy or he failed to keep his word on Demo

Cheppamu brother! (Bhakts)

Link to comment
Share on other sites

దొరగారి ఇంట్లో కుక్కకి వైద్యం చేస్తూ  Injection చేస్తే, ఆ కుక్క చనిపోతే Injecton ఇచ్చిన వెటర్నరీ డాక్టర్ ని Govt Duty నుంచి ఆఘమేఘాలు మీద సస్పెండ్ చేసారు

ఇప్పుడు ఒక లేడీ వెటర్నరీ డాక్టర్ కనిపించకుండా పోతే, Complaint ఇవ్వడానికి వచ్చిన Parents తో అసభ్యం గ మాట్లాడిన పోలీస్ ల మీద చర్య తీసుకోవడానికి చాలా సమయం పట్టింది దొరగారికి!

ఇప్పుడు ఒక లేడీ వెటర్నరీ డాక్టర్ ని మానవ మృగాలు అత్యంత పాశవికంగా మానభంగం చేసి కాల్చి చంపేస్తే, స్పందించడానికి చాలా సమయం పట్టింది దొరగారికి!!

Huzurnagar Election Results రాగానే నిమషాల్లో press meet పెట్టి గంటసేపు దంచికొట్టిన దొరగారికి గతం లో కొండగట్టు RTC Bus Accident లో చనిపోయిన 9౦ మంది యాత్రికుల కోసం, తమ ప్రభుత్వం తప్పిదం వల్ల చనిపోయిన 25 Intermediate Students కోసం, ఇప్పుడు ఈ నిర్భయ ఇన్సిడెంట్ లో మాన ప్రాణాలు కోల్పోయిన ఆడ బిడ్డ కోసం సమయానికి స్పందించి చర్యలు తీసుకోవడానికి మాత్రం సమయం ఉండదు!!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...