Jump to content

కిషన్‌రెడ్డిని కలిసిన అమరావతి రైతులు


kurnool NTR

Recommended Posts

హైదరాబాద్ : భాజపా కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులు కలిశారు. దేశ రాజకీయ చిత్రపటంలో రాజధాని అమరావతి పేరు చేర్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన తమకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు విజ్ఞప్తి చేశారు. రైతుల విజ్ఞప్తిపై కిషన్ రెడ్డి స్పందిస్తూ..‘‘రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. ఆ భూములను ఎప్పుడు అభివృద్ధి చేస్తారు. వాళ్లకు కేటాయించిన భూమి ఎప్పుడు వస్తుందని ఆవేదనతో రైతులు నన్ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. వారికి సహాయం చేస్తా. పవిత్ర ఉద్దేశంతో భూములు ఇచ్చారు. రైతుల పరిస్థితి ముందు నుయ్యి..వెనుక గొయ్యిలా ఉంది. రైతుల్లో విశ్వాసం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈవిషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతా’’ అని కిషన్ రెడ్డి తెలిపారు.

Link to comment
Share on other sites

18 hours ago, krish2015 said:

Eee pulka gadini kalavadam edhuku time bokka adi edo potti potato or bade saheb ni kalsithee purpose surve ayyedi

Vidu jaggadi paid 🐕

Initial step ki Veedu challe, next steps lo pedda batch ni kalustharu, nice n good move... 

Link to comment
Share on other sites

mana karma . manalni munchina vaalla mundhu chethulu kattukune paristhithi raavadam.

kishan reddy ki kulapichi ekkuva . jagan kosam tdp tho alliance chedakottaali ani try chesaadu. telangana lo bjp candidates lekapoyinaa 2014 elections ki 50 seats teesukuni tdp ni munchesaadu.

Link to comment
Share on other sites

22 hours ago, krish2015 said:

Eee pulka gadini kalavadam edhuku time bokka adi edo potti potato or bade saheb ni kalsithee purpose surve ayyedi

Vidu jaggadi paid 🐕

ap bjp president ni nammam ani direct ga cheppinattu ledu?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...