Jump to content

A response to Priyanka rape case 🛑

GOLI SODA

Recommended Posts

ఆడవాళ్లు ఎలా ఉండాలో చెప్పే ప్రవచన కర్తలు మగాడు ఎలా ఉండాలో ఆడవాళ్ళని ఎలా  చూడాలో, ఎలా ప్రవర్తించాలో చెప్పకపోవడంలో ఉంది.. 

 అమ్మా నాన్నలు కూడా అమ్మ ఇంటికే పరిమితం.. నాన్నకి ఎదురు చెప్పకూడదు. మగాడు ఎక్కువ ఆడవాళ్లు తక్కువ.. లాంటి భావాలను పిల్లలకి పుట్టినప్పటినుండి నూరి పోసి తమ తరువాత తరం వారికి ఈ దరిద్రాన్ని పాకించడం లో ఉంది.. 

 స్కూల్ లో కాలేజీలో ఆడ పిల్లలని మగ పిల్లలని విడి విడిగా కూర్చోపెట్టడం లో ఉంది.. 

అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకుంటే రంకులు అంటగట్టేసే నీచ ఆలోచనల్లో ఉంది.. 

అమ్మాయిలు ఇలాగే ఉండాలి,ఇలాంటి బట్టలు వేసుకోవాలి( నిన్న  చంపబడ్డ అమ్మాయి చుడిదార్ వేసుకుంది) , అబ్బాయిలు మాత్రం ఇలాంటివేమి లేకుండా తమకు నచ్చినట్టు స్వేచ్ఛగా ఉండచ్చు కానీ అమ్మాయిలకు మాత్రం కట్టుబాట్లు పద్ధతులు  అని కట్టడి చేసే పెంపకంలో ఉంది.. 

 ఆడదానిలా ఎడుపేంటి, మగాడివిరా!!, గాజులు తొడుక్కున్నవా లాంటి పిచ్చ మాటల్లో ఉంది.. 

భార్య ఇలాగే ఉండాలి.. కానీ నేను మాత్రం నాకిష్టమొచ్చినట్టు బ్రతుకుతా అనుకునే భర్త మగ అహంకారంతో ఉంది..

నేను అందరి అక్క చెల్లిల్లని కామించచ్చు కానీ నా అక్క చెల్లి ని ఎవడు చూడకూడదు అనుకునే అన్నదమ్ముల ఆలోచనల్లో ఉంది.. 

అమ్మాయిల బట్టలు మాటలు ప్రవర్తన అలవాట్లు బట్టి వాళ్ళని ఇష్టమొచ్చినట్టు జడ్జ్ చేసే అబ్బాయిల అలవాటులో ఉంది.

అమ్మాయిలు ఫోన్లు వాడకూడదు అబ్బాయిలతో మాట్లాడకూడదు  అనుకునే  సంస్కృతి పరిరక్షక పిచ్చోళ్ళలో ఉంది..  

ఆడవారికి అన్యాయం జరిగిన ప్రతిసారి  ఊగిపోతు ఆవేశంలో లంజకోడక నీ అమ్మని... నీ అక్కని అని బూతులు తిట్టే తింగరి సన్నాసులో ఉంది..

అసలు సమస్య మొత్తం ఈ సమాజపు ఆలోచన తీరులో ఉంది..

అమ్మాయిలు ఎలా ఉండాలో ఏమి చెయ్యాలో  చెప్పడం మానేసి మీ అబ్బాయిలు, తమ్ముళ్లు, అన్నలు, భర్తలు  ఎలా ఉన్నారు.. ఏం చేస్తున్నారు. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు.. ఆడవారి పట్ల  వారి భావాలేంటి..  బయట వారిని పక్కన పెడితే అసలు మీ మీద వారి  అభిప్రాయం ఏంటి  అనేది కనుక్కోండి..  ఈ భూమి మీద ప్రతి మనిషి  సమానమైన స్వేచ్ఛా జీవే అనేది ప్రతి మనిషికి అర్థమయ్యేవరకు చెప్పండి..  తప్పులన్ని మనం సమాజం లో సంపూర్ణంగా కలిపేసి ఇలాంటి అత్యాచారాలు హత్యలు జరగకూడదు అంటే ఎలా కుదురుతుంది? సమస్య మొత్తం మనలోనే ఉంది. మన చుట్టూ ఉన్న వారిలో ఉంది.. ముందు మనం మారాలి.. మనం మారితే సమాజం అదే మారుతుంది.. 

ఎందుకంటే మనందరి భావజాల సమూహమే  సమాజం.. !! 

సమస్యలకు మూల కారణాన్ని పట్టించుకోకుండా ఇలాంటి దుర్ఘటనలు జరిగిన ప్రతి సారి రెండు మూడు రోజులు గింజుకుని పరిస్థితి మార్పులకు ఎలాంటి పరిష్కారం కోసం  కనీసం ఆలోచన కూడా చెయ్యని ఈ సగం సగం ఆవేశ అభ్యుదయవాదులకు అంకితం   ---  మీ fany..

FB 

Link to comment
Share on other sites

2 hours ago, GOLI SODA said:

సమస్యలకు మూల కారణాన్ని పట్టించుకోకుండా ఇలాంటి దుర్ఘటనలు జరిగిన ప్రతి సారి రెండు మూడు రోజులు గింజుకుని పరిస్థితి మార్పులకు ఎలాంటి పరిష్కారం కోసం  కనీసం ఆలోచన కూడా చెయ్యని ఈ సగం సగం ఆవేశ అభ్యుదయవాదులకు అంకితం   ---  మీ fany..

denki realistic solution enti ...

okaside emo ilantivi jarutuhunnai ani strnger laws techina avi abuse ki guravvatam tappa ilanti incidents aagatle ... aa nirbhaya batch ee lorry drivers etc batch ki evaru aina cheppina ekkidda ala cheyyadhu ante .... bhayam aina teppiyali like open ga urishiksha vesi (max idi avvadhu) or prostitution ni legal cheyali atleast a % of these assholes will stop doing ... 

Link to comment
Share on other sites

1 hour ago, paruchuriphani said:

rape chesaru ani Prove ayite middle east countries Lola center lo nunchopetti ralda tho kottinchi champali...

Emotion ardham chesuko galanu

But somehow I don't like that kind of justice... 

Solution naaku kuda theliyadhu

Link to comment
Share on other sites

crime rate is very less in gulf countries due to strict punishment.

showing sympathy won't fix the problem.

if we can't change mindset of a person which harms society killing him is only solution. 

 police should shoot  criminals who are caught with petty cases .  

why should we feed criminals with taxpayers money.

only fear of law will change mindset of person.

massive clean up  required at the country level. shoot all criminals, rowdysheeters , persons who get caught in petty cases, who teases girls etc. even if 1 crore people  died in this process remaining people will follow rule of law and live peacefully.

Link to comment
Share on other sites

14 hours ago, ravindras said:

crime rate is very less in gulf countries due to strict punishment.

showing sympathy won't fix the problem.

if we can't change mindset of a person which harms society killing him is only solution. 

best thing is when we police should shoot  criminals who are caught with petty cases .  

why should we feed criminals with taxpayers money.

only fear of law will change mindset of person.

massive clean up  required at the country level. shoot all criminals, rowdysheeters , persons who get caught in petty cases, who teases girls etc. even if 1 crore people  died in this process remaining people will follow rule of law and live peacefully.

Champatam.kadu public lo kallu chetulu narikeyali appudu kulli kulli chestaru..no one will even dare to such crimes after seeing such punishment

Link to comment
Share on other sites

Too much....... prateee mahila sangha patith eppudu rechipotundi.....

mana samaajam lo ilaanti raakshasulu eppati nunchooo unnaru.... raacharikam naati kaalam lo kuda polimera lo ammayi kanipistey maanabhangam chese vallu..... 

ilaanti durmaargulu neechuu eppudoo unnaru. Let’s not blame parenting or religion or custom or culture. 
 
rape ki uri siksha confirm ga padithey..... chaavu antey bhayam unnodu rape cheyyadu. Or atleast alochistaadu is it worth taking that risk ani..... 

let’s blame our laws, slow court preceedings, Lot of loop holes Which allows a culprit to escape. Let’s find fault with the law and our judiciary. 
 
public lo fear anedhi untey mamool ga undadhu...... just imagine, okappudu bank robberies jarigevi. Why they stopped now ? Everybody knows that there are alarm systems and it’s not that easy to take a risk now. 
 
rape and murder case lantivi, center law and order kindaki techukovali. Oka limited time frame lo proper evidences tho prove cheyyali. If proved, hang the culprit to death. Slow ga, village by village, town by town, fear of death punishment valla, people will refrain from that thought process. 
 
Link to comment
Share on other sites

many rapes won't come to light as girls won't complain due to family prestige. in rural areas farmers take advantage of labor, supervisor in factories take advantage of labor.  some cases go for settlement by offering compensation to victim. in some cases police will settle the issue without writing FIR. everything depends on influence of culprit. 

when you google rape statistics in the world, india fare better compare to western countries . our main worry is growth is more since 2000. possible causes could be internet, porn, availability of free data , westernization, people giving more importance to material stuff and carnal pleasure. 

we need to teach moral lessons since childhood using stories like chandamama. we need to take help of psychologists in creating syllabus for moral subject. it helps in creating high self esteem individuals who don't do bad things.

Link to comment
Share on other sites

On 11/29/2019 at 6:40 PM, GOLI SODA said:

ఆడవాళ్లు ఎలా ఉండాలో చెప్పే ప్రవచన కర్తలు మగాడు ఎలా ఉండాలో ఆడవాళ్ళని ఎలా  చూడాలో, ఎలా ప్రవర్తించాలో చెప్పకపోవడంలో ఉంది.. 

 అమ్మా నాన్నలు కూడా అమ్మ ఇంటికే పరిమితం.. నాన్నకి ఎదురు చెప్పకూడదు. మగాడు ఎక్కువ ఆడవాళ్లు తక్కువ.. లాంటి భావాలను పిల్లలకి పుట్టినప్పటినుండి నూరి పోసి తమ తరువాత తరం వారికి ఈ దరిద్రాన్ని పాకించడం లో ఉంది.. 

 స్కూల్ లో కాలేజీలో ఆడ పిల్లలని మగ పిల్లలని విడి విడిగా కూర్చోపెట్టడం లో ఉంది.. 

అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకుంటే రంకులు అంటగట్టేసే నీచ ఆలోచనల్లో ఉంది.. 

అమ్మాయిలు ఇలాగే ఉండాలి,ఇలాంటి బట్టలు వేసుకోవాలి( నిన్న  చంపబడ్డ అమ్మాయి చుడిదార్ వేసుకుంది) , అబ్బాయిలు మాత్రం ఇలాంటివేమి లేకుండా తమకు నచ్చినట్టు స్వేచ్ఛగా ఉండచ్చు కానీ అమ్మాయిలకు మాత్రం కట్టుబాట్లు పద్ధతులు  అని కట్టడి చేసే పెంపకంలో ఉంది.. 

 ఆడదానిలా ఎడుపేంటి, మగాడివిరా!!, గాజులు తొడుక్కున్నవా లాంటి పిచ్చ మాటల్లో ఉంది.. 

భార్య ఇలాగే ఉండాలి.. కానీ నేను మాత్రం నాకిష్టమొచ్చినట్టు బ్రతుకుతా అనుకునే భర్త మగ అహంకారంతో ఉంది..

నేను అందరి అక్క చెల్లిల్లని కామించచ్చు కానీ నా అక్క చెల్లి ని ఎవడు చూడకూడదు అనుకునే అన్నదమ్ముల ఆలోచనల్లో ఉంది.. 

అమ్మాయిల బట్టలు మాటలు ప్రవర్తన అలవాట్లు బట్టి వాళ్ళని ఇష్టమొచ్చినట్టు జడ్జ్ చేసే అబ్బాయిల అలవాటులో ఉంది.

అమ్మాయిలు ఫోన్లు వాడకూడదు అబ్బాయిలతో మాట్లాడకూడదు  అనుకునే  సంస్కృతి పరిరక్షక పిచ్చోళ్ళలో ఉంది..  

ఆడవారికి అన్యాయం జరిగిన ప్రతిసారి  ఊగిపోతు ఆవేశంలో లంజకోడక నీ అమ్మని... నీ అక్కని అని బూతులు తిట్టే తింగరి సన్నాసులో ఉంది..

అసలు సమస్య మొత్తం ఈ సమాజపు ఆలోచన తీరులో ఉంది..

అమ్మాయిలు ఎలా ఉండాలో ఏమి చెయ్యాలో  చెప్పడం మానేసి మీ అబ్బాయిలు, తమ్ముళ్లు, అన్నలు, భర్తలు  ఎలా ఉన్నారు.. ఏం చేస్తున్నారు. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు.. ఆడవారి పట్ల  వారి భావాలేంటి..  బయట వారిని పక్కన పెడితే అసలు మీ మీద వారి  అభిప్రాయం ఏంటి  అనేది కనుక్కోండి..  ఈ భూమి మీద ప్రతి మనిషి  సమానమైన స్వేచ్ఛా జీవే అనేది ప్రతి మనిషికి అర్థమయ్యేవరకు చెప్పండి..  తప్పులన్ని మనం సమాజం లో సంపూర్ణంగా కలిపేసి ఇలాంటి అత్యాచారాలు హత్యలు జరగకూడదు అంటే ఎలా కుదురుతుంది? సమస్య మొత్తం మనలోనే ఉంది. మన చుట్టూ ఉన్న వారిలో ఉంది.. ముందు మనం మారాలి.. మనం మారితే సమాజం అదే మారుతుంది.. 

ఎందుకంటే మనందరి భావజాల సమూహమే  సమాజం.. !! 

సమస్యలకు మూల కారణాన్ని పట్టించుకోకుండా ఇలాంటి దుర్ఘటనలు జరిగిన ప్రతి సారి రెండు మూడు రోజులు గింజుకుని పరిస్థితి మార్పులకు ఎలాంటి పరిష్కారం కోసం  కనీసం ఆలోచన కూడా చెయ్యని ఈ సగం సగం ఆవేశ అభ్యుదయవాదులకు అంకితం   ---  మీ fany..

FB 

Aadavaallu ela vundalo cheppe pravachanakarthalu magavaallu ela vundalo cheppakapovadam lo vundaa?? 

Garikipati gaaru konni vandhala videos lo chepparu....aadavaallani ela treat cheyalo magavaallu ane vishayam lo.....evaranna chepthe vine position lo janaalu leru....vaallani anatam enduku?

Edanna incident jariginappudu maatrame praasala kosam paakulaade ilanti pesudo intellectual keyboard warriors valla janaalaki paisa use vundadhu. 

Naaku telisi asalu kaaranam mana baaratheeya samskruthi ni dooram chesukovatam lo vundi.

Link to comment
Share on other sites

20 hours ago, Jaitra said:

Only fear can stop these crimes...

Aa thought raavali antanay vennu lo vanuku puttali...

The problem is that while committing a crime they think.. they r too clever and cant be traced.

thats why the fear of punishment is also not working.

Link to comment
Share on other sites

56 minutes ago, LION_NTR said:

The problem is that while committing a crime they think.. they r too clever and cant be traced.

thats why the fear of punishment is also not working.

Fear of punishment ledhu..... because there is no ready made proof that they will die in 1 month or some time period.

Link to comment
Share on other sites

1 hour ago, Bezawada_Lion said:

Aadavaallu ela vundalo cheppe pravachanakarthalu magavaallu ela vundalo cheppakapovadam lo vundaa?? 

Garikipati gaaru konni vandhala videos lo chepparu....aadavaallani ela treat cheyalo magavaallu ane vishayam lo.....evaranna chepthe vine position lo janaalu leru....vaallani anatam enduku?

Edanna incident jariginappudu maatrame praasala kosam paakulaade ilanti pesudo intellectual keyboard warriors valla janaalaki paisa use vundadhu. 

Naaku telisi asalu kaaranam mana baaratheeya samskruthi ni dooram chesukovatam lo vundi.

సమస్యలకు మూల కారణాన్ని పట్టించుకోకుండా ఇలాంటి దుర్ఘటనలు జరిగిన ప్రతి సారి రెండు మూడు రోజులు గింజుకుని పరిస్థితి మార్పులకు ఎలాంటి పరిష్కారం కోసం  కనీసం ఆలోచన కూడా చెయ్యని ఈ సగం సగం ఆవేశ అభ్యుదయవాదులకు అంకితం   ---  మీ fany..

He said the same

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...