Jump to content

స్పాట్‌లోనే కొడతా: స్పీకర్‌

koushik_k

Recommended Posts

  • శ్రీకాకుళంలో బీసీ సంక్షేమ శాఖ అధికారిపై ఆగ్రహం
శ్రీకాకుళం, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): స్పీకర్‌ తమ్మినేని సీతారాం బీసీ సంక్షేమ శాఖ జిల్లా స్థాయి అధికారిపై తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. జ్యోతిరావు ఫూలే 129వ వర్ధంతి సందర్భంగా ప్రోటోకాల్‌ పాటించలేదంటూ ఆయన సదరు అధికారిపై ఒంటికాలిపై లేచారు. ‘‘అంబేడ్కర్‌, ఫూలే వంటి మహనీయుల వర్ధంతి వేడుకలకు నన్ను పిలవాలన్న జ్ఞానం లేదా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మరోసారి ఇటువంటి తప్పు చేస్తే స్పాట్‌లోనే కొడతా’’ అంటూ తీవ్రంగా హెచ్చరించారు. దీంతో బిత్తరపోయిన బీసీ సంక్షేమ శాఖ అధికారులు వివరణ ఇవ్వాలని ప్రయత్నించగా... ‘చుప్‌ నోరు మూసుకోండి’ అంటూ గట్టిగా మందలించారు. ‘సమయం లేక సమాచారం ఇవ్వలేకపోయామ’ని అధికారులు చెప్పినా వినకుండా ‘ఉద్యోగం సరిగ్గా చేసుకోండి’ అని మండిపడ్డారు
Link to comment
Share on other sites

10 hours ago, koushik_k said:

Whats wrong in showing power ????valu Ila chesi officials lo terror create chestaru...Ade Mana cm ochina officer ki emi pattinchukodu maha ote suspend chestaru Ani...

Link to comment
Share on other sites

26 minutes ago, koushik_k said:

speaker bro..  dignity undali.. 

ఇవ్వాల్సిన daggara support iyyav, దిక్కుమాలిన విషయాల్లో isthav..

Protocol follow avvaka పోవటం enti లేకపోతే... 

Rajakeeya laxx video vunda.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...