Jump to content

Incident at Shadnagar


Raaz@NBK

Recommended Posts

  • Replies 121
  • Created
  • Last Reply

హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన శంషాబాద్‌ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈకేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ మీడియాకు వివరించారు. ‘‘యువతి అదృశ్యంపై 28వ తేదీ రాత్రి శంషాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు అందింది. ‘‘శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి నేతృత్వంలో 10 టీమ్‌లు ఏర్పాటుచేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేశాం. ఈకేసులో ఏ1 నిందితుడు మహమ్మద్‌ అలియాస్‌ ఆరిఫ్‌ (26) లారీ డ్రైవర్‌, నారాయణ్‌పేట్‌ జిల్లా  మక్తల్‌ మండలం జక్కులూరు. ఏ2 నిందితుడు శివ (20) లారీ క్లీనర్‌, మక్తల్‌ మండలం గుడిగండ్ల గ్రామం. ఏ3 నవీన్‌(20) లారీ క్లీనర్‌ గుడిగండ్ల, ఏ4 చెన్నకేశవులు లారీ క్లీనర్‌ గుడిగండ్ల గ్రామానికి చెందిన వారు.

28వ తేదీ సాయంత్రం 5.50 గంటలకు యువతి ఇంటి తన ఇంటి నుంచి బయలుదేరింది. 6.08కి టోల్‌ ప్లాజా వద్దకు చేరుకుంది. 6.15కి వాహనం నిలిపి అక్కడి నుంచి బయలుదేరింది. టోల్‌ ప్లాజా సమీపంలో ద్విచక్రవాహనం పార్కు చేయడం నిందితులు చూశారు. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడాలని అప్పుడే చర్చించుకున్నారు. వారిలో నవీన్‌ ... ద్విచక్రవాహనం బ్యాక్‌ టైరు గాలితీస్తే ఆమె ఆగిపోతుందని ఐడియా ఇచ్చాడు. యువతి రాత్రి 9.23 గంటలకు ప్రాంతంలో బైక్‌ వద్దకు రాగానే ఆరిఫ్‌ వెళ్లి మీ వాహనానికి పంక్చర్‌ అయింది సాయం చేస్తామని నమ్మించాడు. దీంతో వారికి 9.28కి బైక్‌ అప్పగించింది. 9.30 వరకు రాలేదు. ఏ2 శివ తిరిగి వచ్చి పంక్చర్‌ షాపు క్లోజ్‌ అయిందని చెప్పి మరో చోటకు వెళ్లాడు.  ఏ3, ఏ4 ఇద్దరూ ఆమెను అపహరించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆతర్వాత  అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈక్రమంలో ముక్కు, నోరు మూసేయడంతో ఊపిరిఆడక ఆమె చనిపోయింది.  10.28 గంటలకు ఆమె బైక్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. 10.33 గంటలకు మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి లారీలో వేసుకుని బయల్దేరారు. రాత్రి 2 నుంచి 2.30గంటల మధ్యలో యువతి మృతదేహాన్ని చటాన్‌పల్లి సమీపంలో వంతెన కింద పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. మృతదేహం కాలిందో లేదోనని కొంత సేపటి తరువాత మళ్లీ వచ్చి చూసి వెళ్లారు. పూర్తిగా కాలిపోయింది అనుకున్న తర్వాతే అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. యువతి కుటుంబ సభ్యులు 11.25 గంటలకు శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు టోల్‌ ప్లాజా వద్దకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా దృశ్యాల సాయంతో నిందితులందరినీ అరెస్టు చేశాం. ఈకేసును మహబూబ్‌నగర్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు అప్పగించి, త్వరలోనే నిందితులకు శిక్ష పడేలా చూస్తాం’’ అని సీపీ తెలిపారు. కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులను సీపీ అభినందించారు.

Link to comment
Share on other sites

1 minute ago, baggie said:

Sagam police force ee kachada gadi ni vadi party leaders bandobastu ke saripotundi....vallu matram em cheyagalaru le

 

night 10 ki ame amma chellini 3 police stations ki tipparanta ma limit loki radante ma limit loki radani .. bastards .. vehicle kuda ledanta paapm valla daggara .. cabs lo vellaru

Link to comment
Share on other sites

1 minute ago, Jaitra said:

Adhey kadha

Midnight station ki vellithey dikku laadhu kaani,100 dial chesthey save chestharanta,chetta naa kodukulu

evariki noru levatledu kani kachara gadi time lo hyd and telangana lo law and order parama rotha .. old city incident levu ani sollu dobbutaru .. nadi road mida narukkovatam kalchukovatam .. rapes murders .. 

em chesina em kadu ane dheema .. idi samajika problem aina kani telangana lo too many incidents in recent times .. banisatvam .. nirlakshyam ..  

 

3,4 encounters cheste kani bayam puttadu crime chese edavalki

Link to comment
Share on other sites

6 minutes ago, Naren_EGDT said:

evariki noru levatledu kani kachara gadi time lo hyd and telangana lo law and order parama rotha .. old city incident levu ani sollu dobbutaru .. nadi road mida narukkovatam kalchukovatam .. rapes murders .. 

em chesina em kadu ane dheema .. idi samajika problem aina kani telangana lo too many incidents in recent times .. banisatvam .. nirlakshyam ..  

 

3,4 encounters cheste kani bayam puttadu crime chese edavalki

Hmm

Pakka state,picha light anukundaam Anna,aagatlaadhu aakrosam

Link to comment
Share on other sites

27 minutes ago, Bleed_Blue said:

pillaxxxxxxxxxxxxx...ela anukuntadi ammai matram eh chetta XX gallu ala chestarani

Exact ga naaku adhe anipinchindhi.. veellu chudataaniki pillala unnaru kabatte nammi bandi ichuntadhi.. and aa audio tape vinte ammayi baga amayakuraali laga undhi..

Ee chethha na kodukula sketch ani teleeledhu..

Link to comment
Share on other sites

శంషాబాద్‌: నిన్న వెటర్నరీ వైద్యురాలు హత్యోదంతం మరువకముందే శంషాబాద్‌లో మరో దారుణం జరిగింది. ఓ మహిళ హత్యాచారానికి గురైంది. సిద్ధులగుట్ట వద్ద మహిళపై దుండగులు అత్యాచారం జరిపి హత్యకు పాల్పడ్డారు. మహిళను కిరోసిన్‌ పోసి నిప్పు పెట్టారు. సంఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Link to comment
Share on other sites

శంషాబాద్‌లో మరో దారుణం

శంషాబాద్‌లో మరో దారుణం

శంషాబాద్‌: హైదరాబాద్‌ నగర శివారు శంషాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. యువతిపై హత్యాచార ఘటన మరువక ముందే అలాంటి ఘాతుకం వెలుగుచూసింది. సిద్దులగుట్ట రోడ్డులో బంగారు మైసమ్మ ఆలయం పక్కన ఓ మహిళ మృతదేహాన్ని శుక్రవారం రాత్రి స్థానికులు గుర్తించారు. ఆమెనుపై అత్యాచారం చేసి హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం నిందితులు మృతదేహంపై కిరోసిన్‌ పోసి తగులబెట్టినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కొద్దిసేపటి క్రితమే ఈ ఘటన జరిగిన ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మహిళను ఎక్కడైనా చంపి ఇక్కడికి తీసుకొచ్చి తగులబెట్టారా? లేక ఇక్కడే హత్యాచారం చేసి మృతదేహాన్ని తగులబెట్టారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహం కాలిపోయి గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఉండటంతో కొన్ని ఆధారాలను మాత్రమే పోలీసులు సేకరించగలిగారు. ఘటన జరిగిన ప్రదేశం నిర్మానుష్య ప్రాంతం కావడంతో ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం సేకరించడం పోలీసులకు కష్టంగా మారింది. మృతదేహం దగ్ధమవుతున్న సమయంలో అటుగా వెళ్తున్న వారు చూసి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి పోలీసులకు సమాచారమందించడంతో ఈఘటన వెలుగు చూసింది. యువతి హత్యకేసును 48 గంట్లలోపే చేధించామని పోలీసులు భావిస్తున్న తరుణంలో సిద్దులగుట్ట రోడ్డులో జరిగిన ఈ ఘటన పోలీసులకు మరో సవాల్‌గా మారింది.

Link to comment
Share on other sites

2 hours ago, baggie said:

Sagam police force ee kachada gadi ni vadi party leaders bandobastu ke saripotundi....vallu matram em cheyagalaru le

Aasalu vallu dorikaro evraina pattukocharo doubt ga undi . Amme phone deyalu annadi veelu choosthe pilla xxxxx la unnaru 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...