Jump to content

Incident at Shadnagar


Raaz@NBK

Recommended Posts

  • Replies 121
  • Created
  • Last Reply
16 minutes ago, Jaitra said:

Aa time lo road meedha nunchuntay,vellay prathi vehicle vaadu aa ammayini oka call girl la chusthaadu....chupulathoo rape chesay samaajam manadhi

Evaru ela chusina ilanti situation aithe radu bro, kontha sepayyaka e patrolling vado adigevadu what happened ani

Link to comment
Share on other sites

10 minutes ago, BalayyaTarak said:

Evaru ela chusina ilanti situation aithe radu bro, kontha sepayyaka e patrolling vado adigevadu what happened ani

Retrospective ga idhi chesi untay baagundu,adhi chesi untay baagundu anukuntam....

Dheyoyonah Prachodayaath.....

A thought in the brain can change your life...

A thought not coming to your brain in the right time also can change your life....

Anthaa daivecha...

Link to comment
Share on other sites

1 minute ago, Jaitra said:

Retrospective ga idhi chesi untay baagundu,adhi chesi untay baagundu anukuntam....

Dheyoyonah Prachodayaath.....

A thought in the brain can change your life...

A thought not coming to your brain in the right time also can change your life....

Anthaa daivecha...

Fate.

Her sister asked her leave scooter there and come back to house by catching another vehicle. Unfortunately she worried about scooter rathee than her safety.

Link to comment
Share on other sites

3 minutes ago, ravindras said:

Fate.

Her sister asked her leave scooter there and come back to house by catching another vehicle. Unfortunately she worried about scooter rathee than her safety.

Hmm

Hard earned money ga brother...oorikay vadala laakapoyindhi....

Jagan gaadi laa desam ni dexgina sommu ayithey easy ga vadilasaadhi.

Link to comment
Share on other sites

2 hours ago, RamaSiddhu J said:
హైదరాబాద్: డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యకు ముందు.. తన సోదరితో ఫోన్‌లో మాట్లాడుతూ పదే పదే భయమేస్తోందే.. భయమేస్తోందే.. అంటూ కంటతడి పెట్టింది.
 
 
 
చెల్లితో ప్రియాంకరెడ్డి చివరిగా ఫోన్ కాల్ సంభాషణ:
 
 
ప్రియాంక: ఏమే.. నా బండి ఆగిపోయిందే. ఇప్పుడే వచ్చింది.
సోదరి: సరే..
ప్రియాంక: కొంచెం సేపు మాట్లాడు.
సోదరి: ఎందుకు.. ఏమైంది?.
ప్రియాంక: మాట్లాడవే.. తర్వాత చెబుతా.
సోదరి: అక్కడ యాక్సిడెంట్ అయిందా?
ప్రియాంక: నాకు చాలా టెన్షన్‌గా ఉందే.
సోదరి: గచ్చిబౌలిలో యాక్సిడెంట్ అయిందా?
ప్రియాంక: ఏంటీ... అర్థం కాలేదు.
సోదరి: యాక్సిడెంట్ అయిందా? అని అడిగా.
ప్రియాంక: లేదు.
సోదరి: మరీ..!
ప్రియాంక: అక్కడ బైక్ పెట్టిపోతా కదా?. అయితే బండి అక్కడ పెట్టి నిలబడ్డా.. అయితే టోల్‌ప్లాజ్ సిబ్బంది వచ్చి.. మేడమ్ ఇక్కడ బండి పెట్టొద్దు.. ఇంతకుముందే పోలీసోళ్లు వచ్చి పట్టికెళ్లిపోయారని చెప్పారు. అయితే తిరిగి ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఇంకో రోడ్డు ఉంటుంది కదా?. అక్కడ పెట్టి వెళ్లాను. తిరిగి ఇక్కడికి వచ్చేటప్పటికీ టైర్ పంక్చరైంది.
సోదరి: అయితే బైక్ వదిలేసి వచ్చేయ్.
ప్రియాంక: వదిలేసి రావాలా?, వదిలేసి వస్తే.. పొద్దున ఎవరు తీసుకొస్తారే.
సోదరి: పొద్దున అంటే ఎవరినైనా తీసుకెళ్లి తెచ్చుకోవాలి.
ప్రియాంక: ఎవర్ని తీసుకెళ్లాలే.
సోదరి: మెకానిక్‌ని?
ప్రియాంక: మెకానిక్‌నా?
సోదరి: అవును మరీ?
ప్రియాంక: పంక్చర్ అయితే కొంచెం దూరం కూడా పోదా?
సోదరి: చూడాలే.. కొంచెం దూరం వస్తుందేమో?.. ఏ టైర్?
ప్రియాంక: వెనుకాల టైర్?
సోదరి: నాకు తెలియదు కదా? అక్కయా.
ప్రియాంక: ఆ..
సోదరి: నాకు తెలియదు కదా?
ప్రియాంక: అయితే చెబుతా విను.. ఇక్కడ ఒక లారీ ఉందే.. అందులో జనాలున్నారు. అందులో ఒకాయన నేను పంక్చర్ వేయిస్తానని తీసుకుపోయాడు.
సోదరి: మరి తీసుకురాలేదా?
ప్రియాంక: తీసుకొచ్చాడు. షాపు క్లోజ్ అయిందని తీసుకొచ్చాడు. ఇంకో షాపుకు తీసుకెళ్తానని పోయాడు.. నాకు భయమేస్తోందే.
సోదరి: మళ్లీ తీసుకు రాలేదా?
ప్రియాంక: పిల్లోడు పోయాడు.. భయమేస్తోందే?
సోదరి: అక్కడ.. ఎవరూ లేరా?
ప్రియాంక: వెహికిల్స్ ఉన్నాయి. టోల్‌ ఉంటుంది కదా? ఆడా.. వాళ్లేమో.. నేను వెళ్తానంటే.. వద్దంటున్నారు. దెయ్యాల్లా వెంటపడ్డారు. మేడం వద్దు.. మధ్యలో ఆగిపోతుందన్నారు. భయమేస్తోందే పాప.
సోదరి: ఏమౌవుతుంది. అక్కడే అంటే టోల్‌ఫ్లాజా దగ్గరా?
ప్రియాంక: వాళ్లేమో బయటనే నిలబడ్డారు.
సోదరి: ఎవరు?
ప్రియాంక: లారీ వాళ్లు.
సోదరి: టోల్‌గేట్ ఉంటుంది కదా?. అక్కడకెళ్లి నిలబడు.
ప్రియాంక: అక్కడికా?.. పాప మాట్లాడవే.. నాకు భయమేస్తోంది.
సోదరి: ఏం ఫర్వాలేదు. టోల్‌ఫ్లాజా దగ్గరకు వెళ్లు.
ప్రియాంక: ఆ..
సోదరి: టోల్‌ బూతుందా?, అక్కడికెళ్లు.
ప్రియాంక: వీళ్లేంటే.. సడన్‌గా ఎవరూ కనిపించట్లేదు. కనిపించాడే.. దెయ్యాల్లా ఈడే ఉన్నాడే. బండి స్టార్ చేశానే.. పోతుందే.. అప్పుడే కిందికొచ్చి.. మేడమ్. మేడమ్ టైర్ పంక్చర్ అయిందంటున్నాడే. బస్టాండ్ దగ్గర వరకూ వెళ్లదా?, బస్టాండ్ దగ్గర షాపు ఉంటుందే. కానీ వీళ్లేమో.. మేడమ్ మేము చేపించుకుని వస్తామంటున్నారే. ఓ పిల్లగాడ్ని పంపించాడే. ఆ పిల్లగాడు పోయాడు.. వట్టిగానే వచ్చిండు. మళ్లీ ఇంకో షాపు ఉందని చెబుతున్నాడు. లేటవుతుంది.. నేను వెళ్తానంటే.. లేదు మేడమ్.. మధ్యలో ఆగిపోతే ఇబ్బంది పడతారంటున్నాడే. దెయ్యాల్లో నా వెంట పడ్డారే.
సోదరి: మరి మధ్యలో ఆగిపోతే ఇబ్బందే కదా?
ప్రియాంక: ఏమోనే నాకు చాలా భయమేస్తోందే.
సోదరి: టోల్ బూత్ దగ్గరకు వెళ్లి నిలబడవే.
ప్రియాంక: టోల్ బూత్ దగ్గరకు వెళ్లి ఏం నిలబడలే.. అందరి ముందు.. అక్కడ నిలబడితే అందరూ నన్నే చూస్తారే.
సోదరి: చూస్తూనే ఉండని.. జనాలు ఉంటారు కదా?.
ప్రియాంక: చాలా భయమేస్తోందే. వాళ్లను చూస్తుంటే భయమేస్తోంది.
సోదరి: టోల్‌బూత్ దగ్గరకు వెళ్లి.. అక్కడ నిలబడమన్నాను కదా?
ప్రియాంక: ఏడుపొస్తోంది.
సోదరి: అంత లేటుగా వెళ్లడం అవసరమా?
ప్రియాంక: లేదుగా.. అది కాదు తల్లీ... భయమేస్తోందే పాప. దెయ్యంలా ఉన్నాడే. ఇక్కడ నిలబడాలనే లేదు.
సోదరి: వెళ్లూ.. టోల్‌బూత్ దగ్గరకు...
ప్రియాంక: ఆ..
సోదరి: టోల్‌బూత్ దగ్గరకు వెళ్లి నిలబడు.
ప్రియాంక: అక్కడికి పోతే.. వచ్చే పోయే వారంతా నన్నే చూస్తారే. కొంచెం సేపు మాట్లాడవే పాప. బైకొచ్చేదాకా టెన్షన్ అవుతుందే.
సోదరి: బైకొచ్చేదాకా మాట్లాడుతూ కూర్చోవాలా?
ప్రియాంక: 5 నిమిషాలకే ఇలా చేస్తావేంటే.. దెయ్యం పిల్ల నీవు. రోడ్డు మీద ఒక్కదానినుంటే...
సోదరి: ఎగబడి.. ఇంత అర్ధరాత్రి పోవడం అవసరమా? మరీ.
ప్రియాంక: ఒక పనైపోతుంది కదా?.. పాప.
సోదరి: ఇంత రాత్రి వెళ్లడం అవసరమా?, రేపు పోకూడదా?
ప్రియాంక: రేపు ఆఫీస్‌లో మీటింగ్ ఉందని చెప్పారు మాకూ.
సోదరి: కొంచెం సేపైనా తర్వాత మళ్లీ చేస్తాను లే.
ప్రియాంక: సండే... మండే టెంపుల్‌కి తీసుకుపోతున్నారు. అసలు కుదరడమే లేదు. వాళ్లను చూస్తుంటే చాలా భయమేస్తోందే. భయంగా ఉందే. ఏం పిల్లగాడో ఇంకా రాలేదు.
సోదరి: సరిలే మరి.. కొంచెం సేపైనా తర్వాత ఫోన్ చేస్తాను లే.
ప్రియాంక: ఫోన్‌లో ప్రియాంక ఏడుస్తూనే ఉంది. లేదు పాప.
సోదరి: సరిలే.. కొంచెం సేపైనా తర్వాత చేస్తాలే. ఒక 5 నిమిషాలు అయ్యాక మళ్లీ చేస్తాను లే.
ప్రియాంక: ఊ.... ఫోన్ కట్ అయింది.
 
 

ADVERTISEMENT

ADVERTISEMENT

ADVERTISEMENT

 

ADVERTISEMENT

తాజావార్తలు
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
mailicon.png digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.
 

paapam chaala bhayapadindi ammai...unbearable lifelong pain for her family ..

Link to comment
Share on other sites

2 minutes ago, Rajakeeyam said:

too sad, ee lorry batch sagam despos ye

but sad to see she or her sister didn’t do anything which could have saved her life

In 2005 I travelled on lorry due to some urgency. The lorry driver told me one story. One prostitute offered sex for money to one driver. Other nearby drivers also fucked her. Total 10 people fucked her. Only the last person gave her 100 rupees. One constable took that 100 from her. 

Link to comment
Share on other sites

5 minutes ago, ravindras said:

In 2005 I travelled on lorry due to some urgency. The lorry driver told me one story. One prostitute offered sex for money to one driver. Other nearby drivers also fucked her. Total 10 people fucked her. Only the last person gave her 100 rupees. One constable took that 100 from her. 

Ufff, horrible ya

Link to comment
Share on other sites

1 hour ago, Jaitra said:

Aa time lo road meedha nunchuntay,vellay prathi vehicle vaadu aa ammayini oka call girl la chusthaadu....chupulathoo rape chesay samaajam manadhi

Vere chota kuda lorry vallu deyyalu la ventapadtunaru ani andi....

 

Toll plaza chopul anthakante worst aithe kadu....chaduvukuna ame....simple common sense important kada aa time lo shy kante ani...hmmm ...as u said...incident aipoyaka chala anukuntam

Link to comment
Share on other sites

హైదరాబాద్: డాక్టర్ ప్రియాంకను హత్య చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అనంతపురానికి చెందిన లారీ డ్రైవర్, క్లీనర్‌ను నిందితులుగా గుర్తించినట్లు సమాచారం. ప్రియాంక స్కూటీని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం జేపీ దర్గా బస్టాండ్ వద్ద గుర్తించారు. నిందితులు నెంబర్ ప్లేట్లు తొలగించి స్కూటీని జేపీ దర్గా బస్టాండ్ వద్ద వదిలివెళ్లారు. స్కూటీ దొరికిన ప్రాంతంలోని సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. అనంతపురానికి చెందిన లారీ డ్రైవర్‌, క్లీనర్‌గా అనుమానించారు. లారీ నెంబర్‌ ఆధారంగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం

Link to comment
Share on other sites

1 hour ago, ravindras said:

In 2005 I travelled on lorry due to some urgency. The lorry driver told me one story. One prostitute offered sex for money to one driver. Other nearby drivers also fucked her. Total 10 people fucked her. Only the last person gave her 100 rupees. One constable took that 100 from her. 

Dandupalyam cinema.laga undi

Link to comment
Share on other sites

Innocent girl ankunta, at least her sister should have alerted parents vallanna akadiki velatamo police Ni contact cheyatamo chesevallu.

Aa phone call time ki aa edavala handover lone undi girl anpistundi she is not outside to reach some safe place n also conveyed threat to her sister. 

Kill those bastards Ani manam anukotame Kani rapes n murders are very common nowadays n criminals escaping with xxxxxxx laws

Link to comment
Share on other sites

The culture about policing should change in our country. US lanti chotla eh matram cheema chitukkumannaaa janaalu 911 ki call chestaaru...... mana country lo 100 ki phone cheyyamantey edho paruvu takkuvagaaaa edho taboo Lagada feel avtaaru..... (police has to take this blame for the way they projected themselves)

 

let’s teach our kids that calling 100 is not a taboo..... in case of emergency that’s the first thing they should do.

Link to comment
Share on other sites

పశు వైద్యురాలు ప్రియాంక హత్యాచారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపగా, డీజీపీ మహేందర్ రెడ్డి మహిళలకు, ముఖ్యంగా చీకటి పడిన తరువాత ప్రయాణాలు చేసేవారికి కీలక సూచనలు చేశారు. రాత్రి సమయాల్లో వృద్ధులు, అమ్మాయిలు ప్రయాణిస్తున్న వాహనాలు ట్రబుల్ ఇస్తే, వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ఏదైనా ప్రమాదం ఆనవాళ్లను గుర్తిస్తే, 100కు, 9490617111 నంబర్‌ కు ఫోన్‌ చేయాలని కోరారు.

 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న షీ టీమ్స్‌ వాట్సాప్‌ నంబర్లను ట్వీట్ చేసిన ఆయన, సాయం కోరేందుకు మొహమాట పడవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. ఇక రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ సైతం ఇవే సూచనలు చేస్తూ, షీ టీమ్స్‌ ల్యాండ్‌ లైన్‌ నంబరు 040-2785 2355, వాట్సాప్‌ నంబరు 9490616555ను వినియోగించుకోవాలని సూచించారు. తమకు సమాచారం అందితే, పోలీసు టీమ్ వెంటనే సాయం చేసేందుకు వస్తుందని తెలిపారు. సాయం కోసం టోల్‌ ఫ్రీ నంబర్లు 112, 1090, 1091 కూడా వినియోగించుకోవచ్చన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...