Jump to content

Recommended Posts

#క్రైస్తవులుగా మారి కూడా SC/ST రిజర్వేషన్లు పొందుతున్న వారి వివరాలు, ఆదారాలు సేకరించండి. ఉదాహరణకు:-
1) ఇంటిలో పెట్టుకున్న క్రైస్తవ ఫోటోలు,
2) బైబిల్ పట్టుకొని చర్చిలోనికి వెళ్తున్న లేదా బయటకు         వస్తున్న ఫోటోలు,
3) వీడియోలు,
4) క్రైస్తవ వాక్యాలు ముద్రించిన వివాహ శుభలేఖలు,
5) గృహప్రవేశ, పదవీ విరమణ,  మరణ మొదలగు శుభ, అశుభ కార్యముల ఆహ్వాన పత్రాలు (ఇన్విటేషన్లు)
6) వాహనాలపై క్రైస్తవ మత ప్రచార బొమ్మలు, ఫోటోలు, మొదలగు వివరాలు సేకరించి సెక్షన్ 420 కింద పోలీస్ కేసు పెట్టి, ఉద్యోగి అయితే సంబంధిత శాఖ పై అదికారులకు, విధ్యార్థి అయితే విద్యాశాఖ /యూనివర్శిటీ/ కళాశాల యాజమాన్యానికి, మరియు MRO గారికి, జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తూ ఎకనాలెడ్జిమెంట్ ఉండేలా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాలి. మతం మారినట్లైతే BC-A, B, D గ్రూపులవారు ఏ మతంలోకి మారితే ఆ రిజర్వేషన్లు వారిస్తాయి. క్రిస్టియన్ అయితే బీసీ -సి లుగా పరిగణించబడతారు.  ముస్లిం మతంలోకి మారితే  బీసీ-ఇ పరిగణింపబడుతారు.  ఇలా మారితే పుట్టబోయే పిల్లలకు మాత్రమే రిజర్వేషన్లు కింద పరిగణింపబడుతారు. ఇదే విదంగా మతం మారిన SC లు BC-C లు గాను పరిగణించబడతారు. ముస్లిం మతం పుచ్చుకున్న SC లుST లు గాని, BC-E లుగా పరిగణించబడతారు. అలాగే క్రైస్తవ లేదా ఇస్లాం మతం పుచ్చుకున్న ST లు BC -C మరియు BC-E లుగా పరిగణింపబడతారు. G.O.M.S.No. 1973 ( Education Depot. Dt.23-09-1970(ఈ go పాతది కొత్తగా  వై.యస్ రాజశేఖర్ రెడ్డి గారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముస్లిమ్ కు bc-ఇ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ).
7. మతం మార్చుకొని కూడా అబద్ధాలు చెప్పి SC, ST, రిజర్వేషన్ సౌకర్యాలు ప్రభుత్వం నుండి పొందుతున్న వాళ్ళపై సెక్షన్ 420 IPC ప్రకారం చీటింగ్ కేసులు పెట్టి శిక్షించుట ద్వారా ప్రభుత్వ ధనాన్ని కాపాడవచ్చు.
8. *SC,ST,* కోటాలో ఉద్యోగం సంపాదించిన తరువాత మతం మారి చర్చికి వెళ్ళడం ప్రారంభిస్తే *BC-C* (మతం మారిన తరువాత పిల్లలు పుడితే వారు బీసీ-సిలుగా పరిగణింపబడతారు. వారు మతం మారిన తరువాత కూడా SC రిజర్వేషన్ సౌకర్యం పొందుతూ ఉంటే వారిపై ఎవరైనా తగిన ఆదారాలతో చీటింగ్ కేసు పెట్టవచ్చు, తద్వారా అతను లేదా ఆమే నియామకమును రద్దు పరచి ఆ కోటాలో అర్హులైన ఇంకొకరిని నియమిస్తారు. మరియు వారు ప్రభుత్వం ద్వారా జీతం రూపంలో అప్పటిదాకా పొందిన నగదు కూడా జప్తు చేయబడుతుంది.  కావున ఇటువంటి సమాచారం మీ వద్ద ఉంటే పోలీసు వారికి ఫిర్యాదు పంపి తగుచర్యలు కొరకు ఒత్తిడి తీసుకురండి.
9. మత విశ్వాసాలను కించపరచడం, ఆహ్వానం లేని ఇంటికి వెళ్ళడమే కాకుండా మత ప్రచారం పేరుతో ఇతర మత విశ్వాసాలను, భావనలను రాతలు, మాటలు, చేతల ద్వారా అవమానపరిచినా, కించపరిచే ప్రయత్నం చేసినా భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 295 (ఎ) ప్రకారం మూడేళ్ళ వరకు జైలు శిక్ష లేక జరిమానా జైలు శిక్షతో పాటు జరిమానా విథించే అవకాశం ఉంది.
10. IPC సెక్షన్ 153 (ఎ) ప్రకారం దేవాలయాల సమీపంలో వైషమ్యాలు రెచ్చగొడుతూ ప్రశాంత వాతావరణాన్ని భగ్నంచేస్తూ ఇతర మతస్తులు హిందూ దేవాలయ గోడలపై మత ప్రచారం రాతలు/పోస్టర్లు అంటించడం, రోడ్లపై సంచరిస్తూ మత ప్రచారం, బల ప్రదర్శన నేరం. నేరానికి గాను అయిదేళ్ళ వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేక జైలు శిక్షతో పాటు జరిమానా విథించే అవకాశం ఉంది.
11. IPC 153 (బి) ప్రకారం జాతీయ సమగ్రత విషయంలో విదేశీయులను, విదేశీ మతాలను పొగుడుతూ జాతీయ సమగ్రతపై నమ్మకం , విశ్వాసం లోపించేలా దేశ సార్వభౌమాధికారం, దేశ సమగ్రతపై విధేయత కోల్పోయేలా ఉపన్యాసాలు, రచనలు, ప్రకటనలు చేసినా ప్రజల మథ్య అపోహలు, విద్వేషాలు రగిలించి శతృత్వభావం పెంచడం చేస్తే మూడేళ్ళ వరకు జైలు శిక్ష లేక జరిమానా లేక రెండూ విథించవచ్చు.
12. అనుమతులు లేని సంఘానికి/ ప్రార్థనా మందిరాలకు ఇంటిని అద్దెకిస్తే IPC సెక్షన్ 154 ప్రకారం ఆ స్థల యజమాని మరియు ఆ సంఘం/ ప్రార్థనా మందిరం నడుపు అద్దెదారుడు ఇద్దరూ శిక్షార్హులే.
13. G.O Ms No. 376 Dated 29-11-2012, Andhra Pradesh Act 13 of 1994 జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా మత సంబంధ కట్టడములు నిషేధము, నివాసానికి / వ్యాపారం కోసం అనుమతి తీసుకున్న నిర్మాణాలలో ప్రార్థనా మందిరాలు నడిపితే సంబంధిత అదికార్లు వాటిని తొలగించవచ్చు.
14. హిందూ మతం వదలి క్రైస్తవ మతం పుచ్చుకున్న SC, STలు రిజర్వు స్థానాల్లో పోటీ చేయరాదు. వారు BCల రిజర్వు స్థానాల్లోనే పోటీ చేయవలసి ఉంటుంది. అలా కాకుండా SC రిజర్వ్డ్ స్థానంలో పోటీ చేస్తే వారిపై చీటింగ్ కేసు పెట్టవచ్చు. ఫిర్యాదు కలెక్టరుకు మరియు సంబంధిత సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలిస్ కు పంపించండి.
15. హిందు మతం నుండి క్రైస్తవ మతం లోనికి మారిన SC,STలు ఇతరులపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టుటకు అనర్హులు.
16. విదేశీయులు విజిటర్స్ వీసాపై వచ్చి క్రైస్తవ మత ప్రచారం చేయడం, క్రైస్తవ మత పరమైన ఉపన్యాసాలు చేయడం నేరం, దేశద్రోహం. వారిపై పోలీస్ కేసు పెట్టవచ్చు.
17.1976 సం,,నుండి మన దేశంలో విదేశీ విరాళము నియంత్రణ చట్టం(ACT 49/1976)అమలులో ఉంది. స్వచ్చంద సేవా సంస్థల పేరుతో ఇతర దేశాల నుండి వస్తున్న డబ్బు మత మార్పిడులకు ఉపయోగించడం ఈ చట్ట ప్రకారం నేరం. కాబట్టి అటువంటి సంస్థలను గుర్తించి జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చు.
18. ప్రార్థనలతో కొబ్బరినూనెతో రోగాలు నయం చేస్తాం అంటూ ప్రచారం చేయడం డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్ ACT No. 21 of 1954, డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ 2008 ప్రకారం నేరం.* మన రాజ్యాంగం, చట్టాలు..

1) కూతురు  గాని  కొడుకు గాని కోడలు అల్లుడు  గాని కాని మతం పుచ్చుకున్నాక పిల్లల్ని కంటే వారికి తాత ఆస్తిలోగాని, మరి ఏ ఇతర హిందూ బందువుల నుండిగాని, వారసత్వపు హక్కుగాని వాటా పంచమని అడిగే హక్కు గాని లేదు.

2)తల్లిదండ్రులు మతం మారినట్లైతే వారు పిల్లలకు, పిల్లల ఆస్తికి గార్డియన్ గా (సంరక్షకులుగా) ఉండే హక్కు కోల్పోతారు. (సెక్షన్ 6, హిందూ మైనార్టీ & గార్డియన్ షిప్ చట్టం).అటువంటి అప్పుడు దగ్గర బందువులు గాని, చుట్టుపక్కల హిందువులుగాని స్వచ్చందంగా ముందుకు వొస్తే సంబంధిత జిల్లా కోర్టు వచ్చిన వారిని ఆ పిల్లలకు సంరక్షకులుగా కోర్టు నియమిస్తుంది. అంతేకాదు మత మార్పిడిల కార్యక్రమంపై (బాప్టిజం లేదా ముస్లిం మతంలపై) ముందుగా ఎవరైనా కోర్టుకు వొస్తే , మైనర్లను మతం మార్చకుండా సివిల్ కోర్టులకు తాత్కాలిక ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చే హక్కు ఉంది.

3) భార్యగాని భర్త గాని మతం మారితే లేక కూటములకు, దర్గాలకు వెలుతుంటే వారి నుండి విడాకులు పొందవచ్చు.
 (సెక్షన్ 18(3) ii హిందూ వివాహ చట్టం).

4) భార్య గాని, తల్లీగాని, కుమార్తే గాని దర్గాలకు, కూటములకు వెల్తున్నారా? ఐతే వారికి‌ మీరు మనోవర్తి చెల్లించనవసరం లేదు.(సెక్షన్ 18(3) ఆఫ్ ఆక్ట్ 78 ఆఫ్ 1956)

ఇట్టీ విషయంలో ఒకవేళ పై అథికారులెవరూ వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొనకపోయినట్లయితే ఈ ఆదారాలు, ఎకనాలెడ్జ్మెంట్ ఫోటోస్టాట్ లు పూర్తి సమాచారము జతపరిచి కోర్టులో కేసు వేస్తే విచారించి తగు చర్యలు తీసుకొనవలసిందిగా కోర్టువారు సదరు అదికారులను ఆదేశిస్తారు.

 

Link to comment
Share on other sites

12 hours ago, sskmaestro said:

AP lo strict ga implement cheyyali..... 

SC/ST with Christianity should be downgraded to BC

what about Reddys and Kams taking Christianity ? Will they get reservations after couple of generations ? 

I seriously see public abusing this reservation system 

FYI annai, xians don't have any reservations. And even people who converted will not get the reservations. 

Problem is all about SC people who gets converted but still enjoyed the fruit of reservation which is actually given to hindu SCs, a converted xian SC cannot be SC anymore and will become BC-C 

Link to comment
Share on other sites

14 hours ago, yamaha said:

Ilanti bokadia cases nilapadavu li8

People know it, they voted tats it

Nilabadatyao nilabadavo secondary, unna constitution and law prakaram kaneesam fight chupinchadam primary and that's what legal rights protection forum is doing and we need to appriciate thier work for sure.

Link to comment
Share on other sites

2 hours ago, MSDTarak said:

FYI annai, xians don't have any reservations. And even people who converted will not get the reservations. 

Problem is all about SC people who gets converted but still enjoyed the fruit of reservation which is actually given to hindu SCs, a converted xian SC cannot be SC anymore and will become BC-C 

Upper caste converted to Christianity valla instant reservation emi radu..... I very well know that. But how do we decide the BC reservation to Christianity in general ? 
Christianity is not a Indian thing and how are we calculating that ? You see that few generation of your family are Christians ? If yes, then in future these converted batch (from OC to christianity) will get a BC reservation if they prove they are following it for few generations ? 
 

Ex : Jagan’s family 

Link to comment
Share on other sites

No christians do not have any reservation.

if tribal people convert they still can avail st status.

if a SC convert they are supposed to get bc c sttaus

rest of oc people religion does not matter they wont get any reservation.

problem is for generation sc people convert to christianity but on record they still say have hindu names and continue sc benefits. AP govt dos not care asboth congress and tdp are after sc votes. Other states like north indian states are  very strict in this matter. 

 

Link to comment
Share on other sites

17 hours ago, deepakntr said:

what is tdp legal cell doing? we should have found this first before any one. 

TDP think tank should give utmost importance to the following

TDP legal call

TDP Social media

TDP spokes persons (in debates and press conferences)

that party has no strategy or vision... only pisukkune strategy

Link to comment
Share on other sites

20 hours ago, Prasadr said:

No christians do not have any reservation.

if tribal people convert they still can avail st status.

if a SC convert they are supposed to get bc c sttaus

rest of oc people religion does not matter they wont get any reservation.

 

 

@sskmaestro  i think this answered your question bro

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...