Jump to content

Amaravati Farmers To Go On Hunger Strike

Raaz@NBK

Recommended Posts

59 minutes ago, Raaz@NBK said:

Adhi already telusu.. Sound cheyyakunda kurchunte grant ga teesukuntaaruga.. 

Emi govt cheyakapoyesariki Farmers edho okati cheyyaliga.. 

Aaa ysrcp village farmers kooda join avtunnara annay ? 
 
ipatiki iyna vallalo em iyna maarpu vachindha asalu

Link to comment
Share on other sites

pakshi vodee version ele vundheee....:atwitsend:

చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: రాజధాని రైతులు

Nov 25, 2019, 13:47 IST
 
Chandrababu should say apology, demand Amaravati farmers - Sakshi

సాక్షి, గుంటూరు : ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రాజధాని రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఒక పథకం ప్రకారం రాజధానిలో రైతులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని ధ్వజమెచ్చారు. రైతుల మధ్య చిచ్చు పెడుతున‍్నారని, రాజధాని కోసం భూములు తీసుకునేటప్పుడు అనేక హామీలు ఇచ్చారని, వాటిలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇచ్చిన స్థలాలు ఎక్కుడున్నాయో కూడా తమకు తెలియడం లేదన్నారు. 

చంద్రబాబు నాయుడు తమని అన్ని విధాలా మోసం చేశారని రాజధాని రైతులు వ్యాఖ్యానించారు. ఈ నెల 28న రాజధాని పర్యటన పేరుతో గ్రామాలలో పర్యటిస్తానని ప్రకటించారని, ఆయన ఏ ముఖం పెట్టుని తమ వద్దకు వస్తారని సూటిగా ప్రశ్నించారు. రాజధాని పేరుతో తమను మోసం చేసినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని రైతులు డిమాండ్‌ చేశారు. క్షమాపణ చెప్పిన తర్వాతే రాజధానిలో అడుగుపెట్టాలని స్పష్టం చేశారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తమకు అన్యాయం జరిగిందని ఆయనతో మొర పెట్టుకున్నామని, అప్పట్లో తమ బాధలు వినడానికి సీఎం జగన్‌ ప్రతపక్ష నేత హోదాలో రాజధాని పర్యటిస్తే చంద్రబాబు పసుపు నీళ్లు చల్లించారని రైతులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరి రైతులను కూడా మోసం చేసిన చంద్రబాబు రాజధానిలో పర్యటిస్తే తాము ఏ నీళ్లు చల్లాలో చంద్రబాబే సమాధానం చెప్పాలన్నారు. రాజధాని పేరుతో అన్నివిధాలా మోసం చేసిన చంద్రబాబు ముందు రాజధాని రైతులకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు హెచ్చరించారు. 

Link to comment
Share on other sites

2 hours ago, SREE_123 said:

Plots rates padipoyina villaki siggu raledhu inka edhava mandha.. 

Link to comment
Share on other sites

19 minutes ago, sskmaestro said:

Already ammesukoni full profits vachinollu ayyi untaaru 

Real estate business lo Aa ycp batch ee ekkuva sampadinchukunnaru bro ayina CBN medha padi edavadam tidatam aaparu.. Viswasam ledhu.. Capital ni ikkada nunchi taralisthe bavundu anipisthadhi.. Appudugaani tikka kudharadhu okokadiki.. 

Link to comment
Share on other sites

40 minutes ago, Raaz@NBK said:

Real estate business lo Aa ycp batch ee ekkuva sampadinchukunnaru bro ayina CBN medha padi edavadam tidatam aaparu.. Viswasam ledhu.. Capital ni ikkada nunchi taralisthe bavundu anipisthadhi.. Appudugaani tikka kudharadhu okokadiki.. 

When their pockets are filled, why will they feel sad? They wants the capital to be moved, so that they can buy back lands for cheap prices 

Link to comment
Share on other sites

16 minutes ago, sskmaestro said:

When their pockets are filled, why will they feel sad? They wants the capital to be moved, so that they can buy back lands for cheap prices 

10 minutes ago, Siddhugwotham said:

It's game. First time hearing negative statements against CBN...

Nalugu dabbulu chethullo padesariki G balupu matalu.. Capital move cheseyyali..  

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...