Jump to content

Dooms Day for AP

Siddhugwotham

Recommended Posts

👆సీఎంకు నవంబర్‌ 22 డెడ్‌లైన్..!!_*

👉నవంబర్‌ 22కు రెడీగా ఉండండి, అదే ఆఖరి రోజు… అనే మాట ఎక్కువ వినపడుతోంది. ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్‌లో. ఏంటా అని ఆరా తీస్తే… జగన్ సీఎం కల మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోనుంది అనే మాట ఎక్కువగా వినపడుతోంది._

👉ఇప్పటికే, గత రెండు వారాలుగా కోర్టుకు హజరుకాకుండా సీఎం జగన్… ఆబ్సెంట్‌ పిటిషన్ వేస్తూ వస్తున్నారు. అంతకు ముందు వారమే సీఎం జగన్ నేను ప్రతి వారం కోర్టుకు హజరుకాలేనని, మినహయింపు కోరటం అందుకు సీబీఐ అంగీకరించకపోవటంతో… కోర్టు కూడా ఒప్పుకోలేదు. దాంతో జగన్ ప్రతివారం కోర్టుకు రావాల్సి ఉన్నా… రెండు వారాలుగా డుమ్మా కొడుతూనే ఉన్నారు. కానీ వరుసగా మూడో వారం కూడా డుమ్మా కొడితే జగన్ బెయిల్ రద్దయ్యే అవకాశమే ఎక్కువగా కనపడుతోంది._

👉మరోవైపు బీజేపీ కూడా జగన్‌పై గుర్రుగా ఉంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌తో జగన్‌ దోస్తానా బీజేపీకి అస్సలు నచ్చలేదన్నది బహిరంగ రహస్యం. పైగా కేంద్రం ఎవరు, తమ పెత్తనమేంటీ… మనం ఇద్దరం ఒకటిగా ఉంటే…అంటూ చేసిన వ్యాఖ్యలు మరింత నిప్పురాజేసాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లి… రాచమర్యాదలు పొందిన ఏపి సీఎం జగన్, ఆ తర్వాత కాళేశ్వరానికి జాతీయ హోదా ఎలా ఇస్తారు అని ప్రశ్నించేంతగా మారిపోయారు. ఈ మార్పు వెనుక బీజేపీ ఆగ్రహం ఉందన్నది ఏపీ, తెలంగాణ పాలిటిక్స్ రెగ్యూలర్‌గా ఫాలో అవుతున్న వారికి తెలిసిందే._

👉పైగా… జగన్ అధికార ప్రతినిధిగా ఉన్న ఎంపీ విజయసాయి బీజేపీ మెప్పు కోసం… అఖిలపక్ష సమావేశంలో మధ్యలో దూరితే హోంమంత్రి అమిత్‌షా సీరీయస్‌ అయ్యారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వైసీపీ ఎంతలా పాకులాడుతుందో… బీజేపీ ఎంతలా దూరం పెడుతుందో._

👉బీజేపీతో ఎలాగూ వ్యవహారం పూర్తిగా చెడిపోయిన నేపథ్యంలో… జగన్ డుమ్మాలతో బెయిల్ రద్దు కాబోతుందని, నవంబర్‌ 22 జగన్ సీఎం కుర్చీకి చివరి రోజంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. పైగా జగన్ సతీమణి భారతికి సీఎం శిక్షణ ఇస్తున్నారని ఓ పక్క…సీఎం రేసులో సీనీయర్స్‌ అని మరో పక్క వార్తలు ఏపీలో వైరల్‌గా మారాయి._

👉ప్రస్తుతానికి 22 నవంబర్‌ ను తమ సోషల్‌ మీడియా పేజీల మీద బ్యనర్లగా పెట్టుకొని ఈ వార్తను టీడీపీ కార్యకర్తలు మరింత వైరల్‌ చేస్తున్నారు.

I received this message in WhatsAPP...

Link to comment
Share on other sites

2 hours ago, Siddhugwotham said:

React kaaku brother first mana reflection chhosukudamu?

Link to comment
Share on other sites

6 hours ago, sagar_tdp said:

ee mukka nenu vinna kaani 

it will be same like 2012(end of the world). Jargavu chavavu edho mana sunakhanandam thappa

From CBN to DB, everyone in submissive mood... how can one should compare 2012 situation to 2019... then he had heroic image and people compare him to mahametha....

People experience his governance and suffering......

Link to comment
Share on other sites

mana cadre ni CBN bhale ekkisthadu dream machine pi......Asalu mana cadre ela nammutharo ittanti CBN chamchas raase gossip sites ni social media handles ni...

Arei....aa handles anni CBN nundi payment teesukoni mimmalni dream machine ekkinchevi....koncham think seyyandi raa.

next 2.5 years lo chaala major bills plan sesindi BJP...2022 end lo jamili elections kuda planning.....so jagan ni YCP MPs ni valla kalla kinda pettukoni aadistharu gaani ila jagan ni jail lo vesi enduku YCP vallani dooram sesukuntaru BJP vallu....

maarandi koncham ayina. dream machine ekkinchadu CBN ani chuttu chusi telusukondi. 😂😁🙏

Link to comment
Share on other sites

26 minutes ago, Vihari said:

Anni Mike telsipotay ga, jagan oka ardika nerastudu Ani jananiki gurtu chestunaru Ani matram enduku telitlodo

Link to comment
Share on other sites

36 minutes ago, Vihari said:

mana cadre ni CBN bhale ekkisthadu dream machine pi......Asalu mana cadre ela nammutharo ittanti CBN chamchas raase gossip sites ni social media handles ni...

Arei....aa handles anni CBN nundi payment teesukoni mimmalni dream machine ekkinchevi....koncham think seyyandi raa.

next 2.5 years lo chaala major bills plan sesindi BJP...2022 end lo jamili elections kuda planning.....so jagan ni YCP MPs ni valla kalla kinda pettukoni aadistharu gaani ila jagan ni jail lo vesi enduku YCP vallani dooram sesukuntaru BJP vallu....

maarandi koncham ayina. dream machine ekkinchadu CBN ani chuttu chusi telusukondi. 😂😁🙏

Nuvu mundhu dream machine nunchi digu.. CBN payment chesetode ayithe 2019 story inko vidham ga vundedhi.. 

Konni konni postlu chusthe YCP fans postlu lane vuntai.. Vatillo ee post okati.. 

Link to comment
Share on other sites

56 minutes ago, Raaz@NBK said:

Nuvu mundhu dream machine nunchi digu.. CBN payment chesetode ayithe 2019 story inko vidham ga vundedhi.. 

Konni konni postlu chusthe YCP fans postlu lane vuntai.. Vatillo ee post okati.. 

Nenu ycp fan ayithe daily meetho ila anipinchukoni ikkade enduku unta. Think about it. Nuvvu complaint seesavu ane last one week aa koneru nannu ban sesadu. ninnane ID release sesadu. Nenu YCP fan or BJP fan ayithe inka ikkada enduku unta. 

Dream machine evaru ekkaro okka sari think seyi....

Link to comment
Share on other sites

2 hours ago, Vihari said:

Sare meeru kaani koushik ani inko candidate untadu.. meeru TDP veerabhimanulu antaru.. evaru kaadhanataledhu..

TDP emi cheyyalo cheppandi with CBN and without CBN..

Link to comment
Share on other sites

19 hours ago, Siddhugwotham said:

👆సీఎంకు నవంబర్‌ 22 డెడ్‌లైన్..!!_*

👉నవంబర్‌ 22కు రెడీగా ఉండండి, అదే ఆఖరి రోజు… అనే మాట ఎక్కువ వినపడుతోంది. ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్‌లో. ఏంటా అని ఆరా తీస్తే… జగన్ సీఎం కల మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోనుంది అనే మాట ఎక్కువగా వినపడుతోంది._

👉ఇప్పటికే, గత రెండు వారాలుగా కోర్టుకు హజరుకాకుండా సీఎం జగన్… ఆబ్సెంట్‌ పిటిషన్ వేస్తూ వస్తున్నారు. అంతకు ముందు వారమే సీఎం జగన్ నేను ప్రతి వారం కోర్టుకు హజరుకాలేనని, మినహయింపు కోరటం అందుకు సీబీఐ అంగీకరించకపోవటంతో… కోర్టు కూడా ఒప్పుకోలేదు. దాంతో జగన్ ప్రతివారం కోర్టుకు రావాల్సి ఉన్నా… రెండు వారాలుగా డుమ్మా కొడుతూనే ఉన్నారు. కానీ వరుసగా మూడో వారం కూడా డుమ్మా కొడితే జగన్ బెయిల్ రద్దయ్యే అవకాశమే ఎక్కువగా కనపడుతోంది._

👉మరోవైపు బీజేపీ కూడా జగన్‌పై గుర్రుగా ఉంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌తో జగన్‌ దోస్తానా బీజేపీకి అస్సలు నచ్చలేదన్నది బహిరంగ రహస్యం. పైగా కేంద్రం ఎవరు, తమ పెత్తనమేంటీ… మనం ఇద్దరం ఒకటిగా ఉంటే…అంటూ చేసిన వ్యాఖ్యలు మరింత నిప్పురాజేసాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లి… రాచమర్యాదలు పొందిన ఏపి సీఎం జగన్, ఆ తర్వాత కాళేశ్వరానికి జాతీయ హోదా ఎలా ఇస్తారు అని ప్రశ్నించేంతగా మారిపోయారు. ఈ మార్పు వెనుక బీజేపీ ఆగ్రహం ఉందన్నది ఏపీ, తెలంగాణ పాలిటిక్స్ రెగ్యూలర్‌గా ఫాలో అవుతున్న వారికి తెలిసిందే._

👉పైగా… జగన్ అధికార ప్రతినిధిగా ఉన్న ఎంపీ విజయసాయి బీజేపీ మెప్పు కోసం… అఖిలపక్ష సమావేశంలో మధ్యలో దూరితే హోంమంత్రి అమిత్‌షా సీరీయస్‌ అయ్యారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వైసీపీ ఎంతలా పాకులాడుతుందో… బీజేపీ ఎంతలా దూరం పెడుతుందో._

👉బీజేపీతో ఎలాగూ వ్యవహారం పూర్తిగా చెడిపోయిన నేపథ్యంలో… జగన్ డుమ్మాలతో బెయిల్ రద్దు కాబోతుందని, నవంబర్‌ 22 జగన్ సీఎం కుర్చీకి చివరి రోజంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. పైగా జగన్ సతీమణి భారతికి సీఎం శిక్షణ ఇస్తున్నారని ఓ పక్క…సీఎం రేసులో సీనీయర్స్‌ అని మరో పక్క వార్తలు ఏపీలో వైరల్‌గా మారాయి._

👉ప్రస్తుతానికి 22 నవంబర్‌ ను తమ సోషల్‌ మీడియా పేజీల మీద బ్యనర్లగా పెట్టుకొని ఈ వార్తను టీడీపీ కార్యకర్తలు మరింత వైరల్‌ చేస్తున్నారు.

I received this message in WhatsAPP...

Vadu lopala pogane people occhi tdp ki power istara da tesko ani.   Antha support unda manaki.  5 yrs ysrcp will be in power No matter what.    We have to work on how we can strengthen ourself instead of hoping for opponent downfall 

Link to comment
Share on other sites

5 hours ago, Hero123 said:

Sare meeru kaani koushik ani inko candidate untadu.. meeru TDP veerabhimanulu antaru.. evaru kaadhanataledhu..

TDP emi cheyyalo cheppandi with CBN and without CBN..

Cheppi Cheppi nen aithe visigipoya.  Kasta na old threads chudandi vopikaga.  Last 25 

keeping it aside 

cbn lo marpu ashinche situation datitipoyindi na varaku . It’s time for change of leader.  
 
14 yrs as cm and 10 yrs as opposition leader    . It’s enough   It’s his time to pass on the opportunity to someone else  

Peace 

Link to comment
Share on other sites

44 minutes ago, koushik_k said:

Cheppi Cheppi nen aithe visigipoya.  Kasta na old threads chudandi vopikaga.  Last 25 

keeping it aside 

cbn lo marpu ashinche situation datitipoyindi na varaku . It’s time for change of leader.  
 
14 yrs as cm and 10 yrs as opposition leader    . It’s enough   It’s his time to pass on the opportunity to someone else  

Peace 

Leader change chese paristhithi ayithe ledhu.. 

Link to comment
Share on other sites

1 minute ago, Hero123 said:

Leader change chese paristhithi ayithe ledhu.. 

Agree kani ostundi a situation kuda.  Ground level lo chala people dissatisfaction lo unnaru.  At least 30%.  Rest 70% will realize soon.    Ps.  End of the day we all want party to rule.  

Link to comment
Share on other sites

10 hours ago, Vihari said:

Nenu ycp fan ayithe daily meetho ila anipinchukoni ikkade enduku unta. Think about it. Nuvvu complaint seesavu ane last one week aa koneru nannu ban sesadu. ninnane ID release sesadu. Nenu YCP fan or BJP fan ayithe inka ikkada enduku unta. 

Dream machine evaru ekkaro okka sari think seyi....

Mekastar chimp movie flop ayithe first roju veltha chimp movie ki.. Mekastar fans pade torcher ni anandhinchadaniki.. Adho anandham naadhi.. 

Ikkada nuvu vundadaniki TDP fans ni badha padetattu cheyyadam lo neeku anandham vuntadhi anipisthundhi.. 

Link to comment
Share on other sites

Inka thread topic ki vasthe.. 

Jagan rule complete cheyyali up to 2024 or Upto zamili elections. 

Jagan rule lo ippudu padutunna kastaalu ibandhulu Anti-Govt voting ki saripodhu.. Ippudu 2-3 sections ee badha anubavisthunnaru.. Farmers ki inka tagalledhu..  Waiting for that day.. Saraina leader CM ga lekapothe em avtadho teliyali villaki.. 

Remaining section ki aa badha teliyali/Tagalali ante Jagan full term complete cheyinchali no matter what.. 

Eri kori ennukunnaru ga anubhavinchandi.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...