Jump to content

tarakrajam

Recommended Posts

FB lo ee post chusa ..

Point to point analysis plz 

Need facts ...

 

*వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్ గారు 5 నెలల్లో  చేసినవి*...

*చేసి చెప్పుకోవడం చేతకాని పనులు ఇవే*.....

1) *అగ్రిగోల్డ్ బాకీలు చెల్లింపు*....

2) *ఆటోడ్రైవర్లకి పదివేలు*...

3) *పోలీసుల కల అయిన వీక్ ఆఫ్ లు*...

4) *ఆర్టీసి కార్మికులు కలలో కూడా ఊహించని వీలినం*....

5) *రైతుల భరోసా అమౌంట్ పెంపు*....

6) *స్కూల్ పిల్లలకి శనివారం నో బ్యాగ్ డే*...

7) *జనవరి నుండి ప్రతి తల్లికి అమ్మ ఒడి అమౌంట్* ..

😎 *దేశంలో తొలిసారి స్పందన ప్రోగ్రామ్ ద్వారా 7 రోజుల్లో పిటిషన్ పై యాక్షన్*....

9) *రివర్స్ టెండిరింగ్ ద్వారా వందల కోట్లు ఆదా...*

10) *వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం భోదన....*

11) *అశా వర్కర్ల జీతం పెంపు...*

12) *1.5 లక్షల గ్రామ సచివాలయ ఉద్యోగాలు...*

13) *4 లక్షలమందికి గ్రామ వాలంటీర్ల పొస్టులు....*

14) *ఐదేళ్ల అవతరణ దినోత్సవంలేని రాష్ట్రానికి నవంబర్ 1 రాష్ట్ర అవతరణ దినోత్సవం...*

15) *మహిళకు హోమ్.....*

16) *నామినేటెడ్ పనులలో మహిళలకు 50% రిజర్వేషన్..*.

17) *బ్రాహ్మణులకు వంశపారంపర్య అర్చకత్వం..*

18) *అర్చకులకు జీతాలు..*

19) *పాస్టర్ లకి జీతాలు...* 

20) *మౌలాకి జీతాలు....* 

*కాని ప్రచారంలో మాత్రం వెనకపడ్డాం!!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...