Jump to content

బ్రతకాలంటే మాతృభాషని వదిలెయ్యాల్సిందేనా?


krantionline29

Recommended Posts

బ్రతకాలంటే మాతృభాషని వదిలెయ్యాల్సిందేనా?
 
భాష- మనిషి తన భావాలు వ్యక్తీకరించడానికి, సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి కనుక్కున్న ఒక మాధ్యమం. ఏ మనిషికైనా తన మొదటి మాటలు, మొదటి భావాలు, ఆలోచనా విధానం ఏ భాషలొ మొదలవుతాయో అదే తన మాతృభాష. అలా ప్రతి జాతికి ఒక మాతృభాష ఉంటుంది. ఒక జాతి అస్తిత్వం, సంస్కృతి, సాంప్రదాయం అన్నీ చాలావరకు మాతృభాషతోనే ముడిపడి ఉంటాయి. అలాగే మాతృభాషలో విద్యాబోధన కూడా ఆ జాతి మనుగడకు చాలా అవసరం.
 
Link to comment
Share on other sites

5 minutes ago, sskmaestro said:

Sad part is - in a decade you won’t see any person taking BA Telugu Literature. 

No poets or writers will have strong foundations in Telugu. 

తెలంగాణ అయినా ఉంది కదాా అని సంతోష పడుతుంటే అక్కడ కూడా ఎత్తేయలి అని కొంతమంది వాదిస్తున్నారు ..ఖర్మ

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...