Jump to content

Revanth Reddy


SeemaSatthaa

Recommended Posts

Revanth Reddy - dhammantey idhi.... loyalty antey idhi. Party ni vadileytappudu graceful ga vellaadu. Verey party lo vunna kuda CBN ki antha respect isthaadu. KCR antha strong ayinaa entha himsa pettinaa okka roju kuda thaggaledu. 

One hell of a ex-TDP ian... 

AP ki raa Revanth Reddy.... Red carpet vesthaaru neeku.. 

Link to comment
Share on other sites

Lifted from fb.

 

#తెలుగుదేశం_పార్టీ_కార్యకర్త_ఆవేదన...

రేయ్ మీరు పార్టీ మారితే మారండిరా తల్లి పాలు తాగి రొమ్ము  గుద్దే ప్రయత్నం చేయకండి. పక్క రాష్ట్రంలో #రేవంత్_రెడ్డి పార్టీ మారాడు #పులిలా.

   మారేటప్పుడు #కుక్కలా మీలాగ మొరగలా రేవంత్ అన్న అంటే ప్రతి తెలుగుదేశం కార్యకర్తకీ  ఇప్పుడు కూడా అభిమానమే. 

#నీకు_రాజకీయ_జన్మనిచ్చింది_ఏ_పార్టీ?

పరిటాల అభిమానిగా, ఎన్టీఆర్  అభిమానిగా ఉన్న నిన్ను కార్యకర్త స్తాయి నుండి రాష్ట్రంలో పేరు ఉన్న నాయకుడి స్తాయికి తీసుకువచ్చింది #తెలుగుదేశం_పార్టీ.
అలాంటిది నీ  జీవితాంతం #రుణపడి ఉండాల్సిoది పోయి కేవలం 5 సంవత్సరాలు అధికారానికి దూరం అయ్యి కష్టకాలంలో ఉంటే కని పెంచి పోషించిన *#తల్లి_లాంటి_పార్టీని* నడి రోడ్డు మీద  వదిలేసీ వెళ్లటమే కాకుండా *#కారు_కూతలు* కూస్తావా.. చీ సిగ్గుండాలి మనిషిగా పుట్టినందుకు..
ఇంత ఎదురుగాలిలో కూడా నువ్ అక్కడ గెలిచావు అంటే అది #గన్నవరం_కార్యకర్తల భలం... నీకంటే ముందు కూడా అక్కడ తెలుగుదేశమే గెలిచింది... నిలిచింది... నిలుస్తుంది..
తెలుగుదేశం పార్టీ *#నాయకులను_తయారు_చేసే_యంత్రం..*
నీలాంటి ఒక్క ఆకు రాలితే లక్ష ఆకులు చిగురిస్తాయి.. 
*#మా_కంఠంలో_ప్రాణం* ఉన్నంత వరకు తెలుగుదేశాన్ని కాపాడుకుంటాం నీ లాంటి *#రాజకీయ_వ్యభిచారులకు* బుద్ది చెబుతాం...
*#జై_తెలుగుదేశం... #జై_చంద్రబాబు... #జోహార్_ఎన్టీఆర్...*

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...