Jump to content

JR NTR టీడీపీలో ఎందుకు కనిపించట్లేదు..? చంద్రబాబుకు వంశీ సూటిప్రశ్న

koushik_k

Recommended Posts

జయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తెలంగాణలో ఆర్టీసీ సమ్మె గురించి ఎందుకు మాట్లాడటం లేదని, ఎందుకు పోరాటం చేయడం లేదని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రశ్నించారు. ఇక్కడ మాత్రం ఎందుకు డైలాగ్‌లు కొడుతున్నారని దుయ్యబట్టారు. అక్కడో న్యాయం, ఇక్కడో న్యాయమా అంటూ నిలదీశారు. ఇలా చేస్తే దాన్ని సంసారం అంటారా అని చంద్రబాబును వంశీ సూటిగా ప్రశ్నించారు. మంచిని మంచిగా, చెడును చెడుగా చూసే రాజకీయ సంస్కారం కావాలన్నారు. మంచిని కూడా చెడు అని ప్రచారం చేస్తే.. వచ్చే ఎన్నికల్లో జనం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తారని హెచ్చరించారు. మంచి చెడు లేకుండా గుడ్డెద్దు చేలో పడినట్లు మీరు చేస్తుంటే.. మీ వెనుక దూడల్లా తాము వస్తే భవిష్యత్‌ ఏమవుతుందని వంశీ ప్రశ్నించారు.
 
‘‘ప్రభుత్వం ఉచితంగా ఇంగ్లీష్‌ మీడియం చదువులు ఇస్తామంటే.. మనం వ్యతిరేకించడం న్యాయమా?, భావ్యమా?. మాకు తెలుగుమీడియం కావాలని పిల్లలు, తల్లిదండ్రులు చెబుతున్నారా?. రాజకీయ నాయకులు మాత్రమే చెబుతున్నారు. మీ మనవడికి, మీ పిల్లలకు ఒక న్యాయం, పేదలకో న్యాయమా?. టీడీపీ మీద ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోంది. ఎన్నికల ముందు ఒక పొత్తు, ఎన్నికల తర్వాత రాజకీయాల కోసం మరో మాట మాట్లాడడం వల్ల టీడీపీ పలుచన అవుతోంది. 2009లో జూనియర్‌ ఎన్టీఆర్‌ టీడీపీ కోసం ప్రచారం చేశారు. తర్వాత ఆయన ఎందుకు కనిపించలేదు?. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసి మూడేళ్లు బాగానే ఉండి తర్వాత ధర్మపోరాట దీక్షలు చేయడం ఏంటి? ఎన్టీఆర్‌ తర్వాత టీడీపీ ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చేంత బలం టీడీపీకి ఎందుకు లేదు?’’ అని చంద్రబాబుపై వంశీ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు.
Link to comment
Share on other sites

4 minutes ago, Seethayya said:

Jr ni adugamanu.. Chetanithe Jr tho pressmeet pettinchamanu.. Chidatalu kottatam enduku ippudu.. Poye mundhu koncham hoondaga pommanu

Chidatalu kottindi cbn 2009 lo.  Vennupotu samskruthi cbn di.  A vusuru tegile ippudu Koduku pappu ayyadu.  Avasaranki vadukotam vadileyatam cbn ki alavate.  Party workers are scape goats all the time 

Link to comment
Share on other sites

1 minute ago, OneAndOnlyMKC said:

CBN alantode ... valla abbai pappu ... aina nachina vadu chesukuntadu support ... Ikada ne opinion ki stick ayyi ela vuntavo same opposite vallu kuda anthe maararu ... What is end conclusion u expect in daily posting and spending so much time ? 

Cinema lo heroism lu chusi Politicians ga super success avutaaru anukunte emaindo Elli Mama ni, Vaani tammunni chusinappude ardamavvali. 

Link to comment
Share on other sites

23 minutes ago, koushik_k said:
జయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తెలంగాణలో ఆర్టీసీ సమ్మె గురించి ఎందుకు మాట్లాడటం లేదని, ఎందుకు పోరాటం చేయడం లేదని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రశ్నించారు. ఇక్కడ మాత్రం ఎందుకు డైలాగ్‌లు కొడుతున్నారని దుయ్యబట్టారు. అక్కడో న్యాయం, ఇక్కడో న్యాయమా అంటూ నిలదీశారు. ఇలా చేస్తే దాన్ని సంసారం అంటారా అని చంద్రబాబును వంశీ సూటిగా ప్రశ్నించారు. మంచిని మంచిగా, చెడును చెడుగా చూసే రాజకీయ సంస్కారం కావాలన్నారు. మంచిని కూడా చెడు అని ప్రచారం చేస్తే.. వచ్చే ఎన్నికల్లో జనం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తారని హెచ్చరించారు. మంచి చెడు లేకుండా గుడ్డెద్దు చేలో పడినట్లు మీరు చేస్తుంటే.. మీ వెనుక దూడల్లా తాము వస్తే భవిష్యత్‌ ఏమవుతుందని వంశీ ప్రశ్నించారు.
 
‘‘ప్రభుత్వం ఉచితంగా ఇంగ్లీష్‌ మీడియం చదువులు ఇస్తామంటే.. మనం వ్యతిరేకించడం న్యాయమా?, భావ్యమా?. మాకు తెలుగుమీడియం కావాలని పిల్లలు, తల్లిదండ్రులు చెబుతున్నారా?. రాకీయ నాయకులు మాత్రమే చెబుతున్నారు. మీ మనవడికి, మీ పిల్లలకు ఒక న్యాయం, పేదలకో న్యాయమా?. టీడీపీ మీద ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోంది. ఎన్నికల ముందు ఒక పొత్తు, న్నికల తర్వాత రాజకీయాల కోసం మరో మాట మాట్లాడడం వల్ల టీడీపీ పలుచన అవుతోంది. 2009లో జూనియర్‌ ఎన్టీఆర్‌ టీడీపీ కోసం ప్రచారం చేశారు. తర్వాత ఆయన ఎందుకు కనిపించలేదు?. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసి మూడేళ్లు బాగానే ఉండి తర్వాత ధర్మపోరాట దీక్షలు చేయడం ఏంటి? ఎన్టీఆర్‌ తర్వాత టీడీపీ ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చేంత బలం టీడీపీకి ఎందుకు లేదు?’’ అని చంద్రబాబుపై వంశీ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు.

Ante NTR ki Otame leda? kikikiki

NTR unnappudu TDP pothulu pettukoleda? kikikiki 

Link to comment
Share on other sites

1 minute ago, JVC said:

Cinema lo heroism lu chusi Politicians ga super success avutaaru anukunte emaindo Elli Mama ni, Vaani tammunni chusinappude ardamavvali. 

Ya ya ala cinema nundi occhi party petti neggina magadi party ega vennupotu podichi theskondi.  Ipdu movie vallante chulakana alane untundi le.   Sonthamga party pedite telsuddi Telugu d’esame value 

a cinema vadiki sontham ga 18 occhai.  Chandrababu pappu party ani pedite deposits ravu

Link to comment
Share on other sites

5 minutes ago, OneAndOnlyMKC said:

CBN alantode ... valla abbai pappu ... aina nachina vadu chesukuntadu support ... Ikada ne opinion ki stick ayyi ela vuntavo same opposite vallu kuda anthe maararu ... What is end conclusion u expect in daily posting and spending so much time ? 
 
We are just here to express opinions 

Link to comment
Share on other sites

Just now, koushik_k said:

Ya ya ala cinema nundi occhi party petti neggina magadi party ega vennupotu podichi theskondi.  Ipdu movie vallante chulakana alane untundi le.   Sonthamga party pedite telsuddi Telugu d’esame value 

Party petti gelichinaaka Nadendla anetodi vennupotu nunchi Party ni kaapadindi kuda CBN ey.

Pachi ga maatlaadakudani maatladatam ledu. LP episode lo NTR ni vennuipotu podichadani meerantunnaru. aaroju ala chesundakapote eeroju party undedi kaadu ani naa laantollu antaaru.  

LP ichina steroids pani chesi... Pillalu kuda puttunte apppudu sammaga undedi meelaantollaki

Link to comment
Share on other sites

Just now, JVC said:

So we have arrived at the same situation.  Crisis lo undi party.  Digipoye gunam kuda undali kada chethakanappudu.  
 
14 yrs as CM is enough.  Time for change.
 
if he can’t fix it.  Step down.  That’s it.   

Link to comment
Share on other sites

2 minutes ago, rama123 said:

Vennupotu taruvatha chala sarlu gelicharu odadu...inka avenduku

Defense chesukovatam teliyanappudu... Petodiki dorike point ide. manamemo maatladi NTR paruvu teeyatam enduku ani sankochistaam. veellemo ade adunuga teesukoni rechipotuntaaru.

Link to comment
Share on other sites

2 minutes ago, koushik_k said:

So we have arrived at the same situation.  Crisis lo undi party.  Digipoye gunam kuda undali kada chethakanappudu.  
 
14 yrs as CM is enough.  Time for change.
 
if he can’t fix it.  Step down.  That’s it.   

2012 lo Party ledu annaru. inta kanna daarunam ga unde situation. taruvata emayindo chusaamu kada. Crisis nunchi bayatapadeyatam elaano aayanaki baane telusu.  ee roju kotha kaadu.

By the way ground reality ela undo? kanukkunnava?

Link to comment
Share on other sites

12 minutes ago, koushik_k said:

Chittor appigadiki cheppedi enti ante ne time aypoyindi.  Inka party future kosam ampa shayya ekki kotta successor ni guide cheyi kontaina manasakshi unte.  Ps.  Successor ante dal ankoneru

Nee laanti gajji kukkala salahaalu akkarledu le, ivalati pithe quote ayyindha ga. inka denkey

Link to comment
Share on other sites

1 minute ago, JVC said:

2012 lo Party ledu annaru. inta kanna daarunam ga unde situation. taruvata emayindo chusaamu kada. Crisis nunchi bayatapadeyatam elaano aayanaki baane telusu.  ee roju kotha kaadu.

By the way ground reality ela undo? kanukkunnava?

Huff.  Bro bro bro.  Alternate politics are gone.  It’s triangular Fight from now where cbn lacks strategy 

relax now.  Pavan plus jagan undi unte 2014 lo Assam lo undedi party.   

Link to comment
Share on other sites

3 minutes ago, koushik_k said:

So we have arrived at the same situation.  Crisis lo undi party.  Digipoye gunam kuda undali kada chethakanappudu.  
 
14 yrs as CM is enough.  Time for change.
 
if he can’t fix it.  Step down.  That’s it.   

enduku digali raa kukka. chee avathalaki denkay ante nuvvu pothunnavaaa. peenuga la veladuthunnav ga

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...