Jump to content

ఓ ఓటు దాతా కర్ణుడు కవచకుండలాలు కోసి ఇచ్చినట్టు


Cyclist

Recommended Posts

ఓ ఓటు దాతా

కర్ణుడు కవచకుండలాలు కోసి ఇచ్చినట్టు

ఈ ఒక్క సారి
అనంగానే

కరిగిపోయి

పార్లమెంటులో కోసి ఇచ్చిన
పసి గుడ్డు లాంటి
ఆంధ్రా బిడ్డ అని మర్చిపోయి

మీ ఓటును దానం చేశారు

యుద్ధ భూమిలో రథం భూమిలో కృంగిపోయినట్టు
అభివృద్ధి రథం ఇసుకలో కూరుకుపోయింది.

పెద్దాయన కడుపు మాడ్చుకొంటోంది
ఆ రథ చక్రాలు కొంతైనా పైకి లేపాలని
పోతున్న ప్రాణాలను ఆపాలని

ఆయన మనుషులను పట్టుకొచ్చి
విషయం ప్రక్కదారి పట్టిద్దామని ప్రయత్నిస్తే
ఆయన జాలి పడతాడు అంతే

ఆయనకు పదవి కొత్తగాదు
తన జీవితంలో ఆంధ్రాను
ఆనందంగా వుచిపోదామనే
ఆశే శ్వాసగా వున్న మనిషి. #చాకిరేవు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...