koushik_k Posted November 14, 2019 Share Posted November 14, 2019 తల నరుకుతా అన్న గిడ్డి ఈశ్వరిని చేర్చుకుని జీవిత కాలం టిడిపి లాయలిస్ట్ పొన్నపురెడ్డి రామ సుబ్బారెడ్డిని ఇబ్బంది పెట్టిన ఆది నారాయణ రెడ్డిని చేర్చుకుని మంత్రిని చేసిన మనం చచ్చేవరకు టిడిపిలో ఉంటా అని ఎలా వెళ్తున్నావ్ అని ఆ పిల్లోడి కమిట్మెంట్ ని క్వశ్చన్ చెయ్యొచ్చా... మన పార్టీ మీద,మన లాయల్ నాయకుల మీద,మన కార్యకర్తల మీద మనకి కమిట్మెంట్ ఉన్న రోజున ఇలాంటి ఋతురాగాలు ఎన్నైనా పాడొచ్చు.... మనకి అవసరం లేని టైంలో చేర్చుకున్నాం...మనకి అవసరం అన్న టైంలో పోతున్నారని ఎలా తప్పు పడతాం.... గత ఎనిమిది గంటలుగా విపరీతమైన అంతర్మధనం...!! పౌరుషమే ఆత్మగౌరవమే నినాదంగా పుట్టిన నా పార్టీ,ఈ రోజు ఇలా ఎముక లేకుండా అయ్యిందే అని.... చెప్పుకోలేని బాధ... పోగొట్టుకోలేని ప్రేమ... మర్చిపోలేని జెండా... మనసంతా అలజడి....నా పార్టీకి దారి దొరికాలి...దొరుకుతుంది..... ముసలి ముతక చెత్త చెదారం గడ్డి గాదం అంతా బయట నూకలి... Its time rebuild !! Jai tdp !! Link to comment Share on other sites More sharing options...
Bolineni Tiger Posted November 14, 2019 Share Posted November 14, 2019 Dulupalla soon into BJP? Link to comment Share on other sites More sharing options...
koushik_k Posted November 14, 2019 Author Share Posted November 14, 2019 Just now, Bolineni Tiger said: Dulupalla soon into BJP? Ysrcp ki velte bavuntundi. Minister avochu next time geluste. tdp lo inko 2 times gelichina ministry radu cbn saar caste equations valla Link to comment Share on other sites More sharing options...
rama123 Posted November 14, 2019 Share Posted November 14, 2019 32 minutes ago, koushik_k said: తల నరుకుతా అన్న గిడ్డి ఈశ్వరిని చేర్చుకుని జీవిత కాలం టిడిపి లాయలిస్ట్ పొన్నపురెడ్డి రామ సుబ్బారెడ్డిని ఇబ్బంది పెట్టిన ఆది నారాయణ రెడ్డిని చేర్చుకుని మంత్రిని చేసిన మనం చచ్చేవరకు టిడిపిలో ఉంటా అని ఎలా వెళ్తున్నావ్ అని ఆ పిల్లోడి కమిట్మెంట్ ని క్వశ్చన్ చెయ్యొచ్చా... మన పార్టీ మీద,మన లాయల్ నాయకుల మీద,మన కార్యకర్తల మీద మనకి కమిట్మెంట్ ఉన్న రోజున ఇలాంటి ఋతురాగాలు ఎన్నైనా పాడొచ్చు.... మనకి అవసరం లేని టైంలో చేర్చుకున్నాం...మనకి అవసరం అన్న టైంలో పోతున్నారని ఎలా తప్పు పడతాం.... గత ఎనిమిది గంటలుగా విపరీతమైన అంతర్మధనం...!! పౌరుషమే ఆత్మగౌరవమే నినాదంగా పుట్టిన నా పార్టీ,ఈ రోజు ఇలా ఎముక లేకుండా అయ్యిందే అని.... చెప్పుకోలేని బాధ... పోగొట్టుకోలేని ప్రేమ... మర్చిపోలేని జెండా... మనసంతా అలజడి....నా పార్టీకి దారి దొరికాలి...దొరుకుతుంది..... ముసలి ముతక చెత్త చెదారం గడ్డి గాదం అంతా బయట నూకలి... Its time rebuild !! Jai tdp !! Jagga enduku cherchu kuntunnaru jupudi lantollani Link to comment Share on other sites More sharing options...
rama123 Posted November 14, 2019 Share Posted November 14, 2019 1 minute ago, koushik_k said: Ysrcp ki velte bavuntundi. Minister avochu next time geluste. tdp lo inko 2 times gelichina ministry radu cbn saar caste equations valla Bjp ki velte upayogam emi ledu... Link to comment Share on other sites More sharing options...
koushik_k Posted November 14, 2019 Author Share Posted November 14, 2019 1 minute ago, rama123 said: Jagga enduku cherchu kuntunnaru jupudi lantollani Vade Pampichademo tdp ki ? Link to comment Share on other sites More sharing options...
rama123 Posted November 14, 2019 Share Posted November 14, 2019 Ippudu manam kuda pampistunnam ..don't worry Link to comment Share on other sites More sharing options...
ramntr Posted November 14, 2019 Share Posted November 14, 2019 1 hour ago, Bolineni Tiger said: Dulupalla soon into BJP? Idekkadi news Link to comment Share on other sites More sharing options...
Madineni76854 Posted November 14, 2019 Share Posted November 14, 2019 3 hours ago, rama123 said: Ippudu manam kuda pampistunnam ..don't worry Thadi cheppu malum thereku danni thiragesi kodithe etu aina poyi suicide chesukuni chastadu emo🤣🤣 3 hours ago, rama123 said: Ippudu manam kuda pampistunnam ..don't worry 3 hours ago, rama123 said: Ippudu manam kuda pampistunnam ..don't worry Link to comment Share on other sites More sharing options...
Bleed_Blue Posted November 14, 2019 Share Posted November 14, 2019 Loyalists ni pakkana pette eh stage ki techaru..hope he shows some guts and change Link to comment Share on other sites More sharing options...
smartdesi99 Posted November 14, 2019 Share Posted November 14, 2019 Politics lo values gone long time back. ekkada power unte akkade antha. bakara lu only cadre anthe. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.