Jump to content

అంతర్మధనం

koushik_k

Recommended Posts

తల నరుకుతా అన్న గిడ్డి ఈశ్వరిని  చేర్చుకుని

జీవిత కాలం టిడిపి లాయలిస్ట్ పొన్నపురెడ్డి రామ సుబ్బారెడ్డిని ఇబ్బంది పెట్టిన ఆది నారాయణ రెడ్డిని చేర్చుకుని మంత్రిని చేసిన మనం

చచ్చేవరకు టిడిపిలో ఉంటా అని ఎలా వెళ్తున్నావ్ అని ఆ పిల్లోడి కమిట్మెంట్ ని క్వశ్చన్ చెయ్యొచ్చా...

మన పార్టీ మీద,మన లాయల్ నాయకుల మీద,మన కార్యకర్తల మీద మనకి కమిట్మెంట్ ఉన్న రోజున ఇలాంటి ఋతురాగాలు ఎన్నైనా పాడొచ్చు....

మనకి అవసరం లేని టైంలో చేర్చుకున్నాం...మనకి అవసరం అన్న టైంలో పోతున్నారని ఎలా తప్పు పడతాం....

గత ఎనిమిది గంటలుగా విపరీతమైన అంతర్మధనం...!!

పౌరుషమే ఆత్మగౌరవమే నినాదంగా పుట్టిన నా పార్టీ,ఈ రోజు ఇలా ఎముక లేకుండా అయ్యిందే అని....

చెప్పుకోలేని బాధ...
పోగొట్టుకోలేని ప్రేమ...
మర్చిపోలేని జెండా...
మనసంతా అలజడి....నా పార్టీకి దారి దొరికాలి...దొరుకుతుంది.....

ముసలి ముతక చెత్త చెదారం గడ్డి గాదం అంతా బయట నూకలి...

Its time rebuild !! Jai tdp !!

Link to comment
Share on other sites

32 minutes ago, koushik_k said:

Jagga enduku cherchu kuntunnaru jupudi lantollani

Link to comment
Share on other sites

3 hours ago, rama123 said:

Ippudu manam kuda pampistunnam ..don't worry

Thadi cheppu malum thereku danni thiragesi kodithe etu aina poyi suicide chesukuni chastadu emo🤣🤣

3 hours ago, rama123 said:

Ippudu manam kuda pampistunnam ..don't worry

3 hours ago, rama123 said:

Ippudu manam kuda pampistunnam ..don't worry

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...