Cyclist Posted November 11, 2019 Share Posted November 11, 2019 అయ్యా జగన్ గారు, పవన్ కల్యాణ్ కు వున్న పిల్లలో ఒక్కరికీ మీరు ముఖ్యమంత్రి కారు. ఆయన పెళ్లాల్లో చివరామే ఇప్పుడు పెళ్ళాం. మిగిలిన వారికి పెళ్లిళ్లు అయ్యోయో ఏమో మాజీలు అయ్యారు. వారి వారి మధ్య సర్దుబాట్లతో తెగతెంపులు చేసుకొన్నారు. ఆంధ్రాలో ఒక సామాన్యుడి గురించి నీ పాలన దానికి తగ్గట్టు వుందా చూడు. వారికి నీ ఇసుక పథకం నుండి ఏ నవరత్నమూ ఈక తో సమానం. కానీ సామాన్యుడు ప్రతి దానికీ బలవుతున్నాడు. నువ్వు సిఎంగా ఎవరికున్నావో తెలుసుకో ముందు. అనవసర వాగుడు కట్టబెట్టి నీ చేతకానితనాన్ని అలా దృష్టి మరల్చకు. #చాకిరేవు. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.