koushik_k 454 Posted November 10 నిస్సందేహంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు అంత హార్డ్ వర్కర్ లేరు...రెండో ఆలోచన కూడా లేదు...ఆయన కష్టమే సైబారబాద్ అయినా తెలుగువారికి జరిగిన మేలు అయినా...ఇది నాణానికి ఒక వైపు కానీ రాజకీయ పార్టీ అధ్యక్షుడుగా విఫలం అవ్వటమే ఆయనకి పార్టీకి శాపం అయ్యింది...రాజకీయ పార్టీ అధ్యక్షుడుగా రాజకీయాలే చెయ్యాలి...నమ్మినవారిని పైకి తీసుకురావాలి (అంటే ఆయన్ని నమ్మిన వారిని, ఆయన నమ్మిన వారిని కాదు) దేవేందర్ గౌడ్ నుంచి గంటా దాకా గుండు సుధారాణి నుంచి ఆదినారాయణ రెడ్డి దాకా తలసాని నుంచి ఎర్రబెల్లి దాకా ఆయన నమ్మి పైకి వచ్చిన అందరూ దెబ్బ కొట్టారు ఒక్క సారి జరిగితే పొరపాటు...నాలుగు సార్లు జరిగితే గ్రహాపాటు...అదేపనిగా జరిగితే?? ఆయన నమ్ముకున్న వాళ్ళ నమ్మకాన్ని చేతకానీతనంగా ఆయన నమ్మిన వాళ్ళ మీద ఆయన నమ్మకాన్ని రాజకీయ వ్యూహంగా ఆలోచించే నాశనం అయ్యాము వర్మ లాంటి ఒక ఊర కుక్క ఆయన వంక చూడటానికి సరిపోదు...అలాంటి వాడు ఒక సినిమా తీసి,రెండోది రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు అంటే ఆ బరితెగింపుకి కారణం మన స్పందన లేకపోవటం... మన నాయకుల స్పందన దేనికి ఉండదు? రెండు కారణాలు 1. ఎవరి మీద అయితే విమర్శ ఉందొ వాళ్లే రియాక్ట్ కారు 2. నేను చించుకొని గొడవ పడినా నాకు గుర్తింపు ఉండదు అనే తలసాని వ్యాఖ్యలు చేసినా యనమల దేనికి రియాక్ట్ కాలేదు....ఇందుకే... మనం అధికారంలో ఉండగా నాయకుడు VS ప్రతిపక్షం ఇప్పుడు నాయకుడు Vs అధికారపక్షం మిగతా అందరూ దేనికి స్పందించరు అంటే కారణం అదే....నాకు దేనికి లేనిపోని శత్రుత్వం అని ఎర్రన్న లాంటి నాయకులు పోయాక పూర్తి హాండికాప్ అయ్యాము....ఫిల్ కూడా అవ్వలేదు... ఆయన ఇంసెక్యూరిటీ వల్ల అని అంటారు కదా అది కూడా ఒక కారణం...మెరికల్లాంటి యువకులు ఉన్నా ఒక్కరికి లైమ్ లైట్ ఉండదు... ప్రజాక్షేత్రంలో గెలవడం మర్చిపోయిన యనమల లాంటి మహానేతల నుంచి చచ్చు వ్యూహాలు తప్పితే ఏముంటాయ్? ఎంత చేసినా ఇంత విషం దేనికి కక్కుతారు అంటే ఇందుకే....ఆయన చేసినవి ఎవరూ చెప్పరు..ఆయన మీద విమర్శకు ఎవరు స్పందించరు... ఆయన మీద నిజం కానీ అబద్ధం ఎక్కువగా నమ్మించగలిగారు....జనం అదే నమ్ముతున్నారు... పార్టీ కాలానికి తగినట్టు మారితే మనుగడ ఉంటుంది, మారకుంటే ఇక అంతే..... స్వస్తి !! -pc . V 3 Bleed_Blue, Kondepati and 3mar reacted to this Share this post Link to post Share on other sites
koushik_k 454 Posted November 10 వల్లభనేని,చింతమనేని, కరణం,కింజరపు,ఏలూరి, అయ్యన్న,పరిటాల,గోరంట్ల,ఆలపాటి,ధూళిపాళ్ల ఇలా కొంతమంది మాస్ పల్స్ గ్రౌండ్ రియాల్టీ తెలిసి అధినేతకు కుండబద్దలు కొట్టే నేతలు ఉన్నారు వీళ్ళలో ఎంతమందికి పెద్డయాన మీటింగ్ టైం దొరికింది...వీళ్ళు అందరూ కార్యకర్తల్ని కలిసేవారే మనం టైం ఇచ్చింది ఆది,గంట లాంటి వారికి. వాళ్ళెక్కడ ఎంత సేపు యనమల లాంటోళ్లతో కూర్చుంటే భజన కాక నిజాలు ఎలా వినిపిస్తాయి.... ఎన్నికల్లో గెలవడం మర్చిపోయిన సోమిరెడ్డి,యనమల లాంటి వాళ్లకు విపరీతమైన ప్రాముఖ్యత దేనికి? పుల్లారావు,దేవినేని ని దాటి ఆ రెండు జిల్లాల్లో మంత్రి పదవి ఇవ్వగలరా?? 1 3mar reacted to this Share this post Link to post Share on other sites
surendra.g 118 Posted November 10 true, he is not keeping proper people in quotery Share this post Link to post Share on other sites
navayuvarathna 180 Posted November 10 Asalu 96lo unna cbn amayyado anto 2014 cbn lo aa fiire ledu Share this post Link to post Share on other sites
Vihari 169 Posted November 10 chief secretery maata vintledu ani press meet petti one hour tears kaarche one and only CM in entire india is CBN....😂 2 akuna matata and VSHK_CBN reacted to this Share this post Link to post Share on other sites
krishna_Bidda 375 Posted November 10 12 minutes ago, Vihari said: chief secretery maata vintledu ani press meet petti one hour tears kaarche one and only CM in entire india is CBN....😂 Hey you know adi manchitanam...Dani miru sariga Ardam cheskolekapotunnaru 1 Vihari reacted to this Share this post Link to post Share on other sites
rama123 289 Posted November 10 If People are not looking at him everything will look negative Once negativity start on present govt everything will look positive Still let him do what he knows properly He is leader and he knows how to use all the force Problem is nowadays he is not at all connecting with masses other wise if cbn is healthy we can expect tdp win in 2024 1 NTR ANNA reacted to this Share this post Link to post Share on other sites
Seethayya 80 Posted November 10 CBN vallaki time ivvaledani neeku cheppada? Mass Leaders never go to the leader.. Naluguru mosam chesaru ante adhi valla character.. Mosapoina vadi thappu kaadu.. Mosam chesinavadidi thappu.. Samskaram manishi viluvu penchuthundhi Gelupu, Noresukoni notikochhinattu vagithe viluvalu penchavu... Ikkada upayogam leni post lu vesi nee ego satisfaction thappa pisa upayogam emundhi.. Dhammu, Chaava unte field lokelli poradu.. Ikkada upekuha post lu esthe upayogam ledu 1 3 hari2999, BalayyaTarak, Raaz@NBK and 1 other reacted to this Share this post Link to post Share on other sites
koushik_k 454 Posted November 11 5 hours ago, Seethayya said: CBN vallaki time ivvaledani neeku cheppada? Mass Leaders never go to the leader.. Naluguru mosam chesaru ante adhi valla character.. Mosapoina vadi thappu kaadu.. Mosam chesinavadidi thappu.. Samskaram manishi viluvu penchuthundhi Gelupu, Noresukoni notikochhinattu vagithe viluvalu penchavu... Ikkada upayogam leni post lu vesi nee ego satisfaction thappa pisa upayogam emundhi.. Dhammu, Chaava unte field lokelli poradu.. Ikkada upekuha post lu esthe upayogam ledu పార్టీకి ఇది మంచిది అని నేను రాస్తా ..దాని మీద ఇంకొకరు ఎవరో ఇండైరెక్ట్ గా రాస్తారు... కానీ ఇక్కడ సమస్య ఈ రెండు పోస్ట్స్ లైక్ చేసి కుహనా మేధావులతో... సొంత అభిప్రాయం లేకుండా ఎమ్ పీకనీకి వాయ్.... నేను ఇప్పుడు రాస్తున్న తప్పుల కంటే వందల రెట్లు ఒప్పులు రాసా గత పదేళ్లుగా...అప్పుడు సెబాష్ అనలేని వాళ్ళు ఇప్పుడు నీతులు వద్దండి...నేను గత ఐదేళ్లు అంత పాజిటివ్ రాసినా దేనికి ఓడారు? ఇప్పుడు నెగటివ్ రాస్తే వామ్మో వాయ్యో అనుకుని గుండెలు బాదుకుని ఓవర్ యాక్షన్ చెయ్యటం దేనికి?? నేను రాసేవి ఫలితాలు వస్తున్నాయి లేదో నాకు కదా తెలుస్తుంది ..... రాదు అని మీరెలా డిసైడ్ చేస్తారు కామెడీగా...... 😁😁😁 1 akuna matata reacted to this Share this post Link to post Share on other sites
koushik_k 454 Posted November 11 (edited) 5 hours ago, Seethayya said: CBN vallaki time ivvaledani neeku cheppada? Mass Leaders never go to the leader.. Naluguru mosam chesaru ante adhi valla character.. Mosapoina vadi thappu kaadu.. Mosam chesinavadidi thappu.. Samskaram manishi viluvu penchuthundhi Gelupu, Noresukoni notikochhinattu vagithe viluvalu penchavu... Ikkada upayogam leni post lu vesi nee ego satisfaction thappa pisa upayogam emundhi.. Dhammu, Chaava unte field lokelli poradu.. Ikkada upekuha post lu esthe upayogam ledu Ippudu ne post valla upayogam unda ? Unte Cheppu ? Party strengthen cheskotanki em cheyali oka 5 points cheppu ? Next matladadam subject undadu rasedi ardam kadu bhajana kavali 24*7. Intaki vote vesava ground level lo poradina family e madi. Anduke Cheppa chacchu Rajakeyam cheste vupayogam ledu ani . marina kalam anugunamga rajakeyam cheyali ani nenu raste Danilo counter malli . uma and ghanta ki tappa vere valla ki ministry radu annadi telsinde . A concern valid kada uma em chesadu party strengthen cheyatanki ? Ghanta valla use enti ippudu Elections lo money kuda sardam oka minister ki. Tamaru em chesaru saaru. Edited November 11 by koushik_k 1 akuna matata reacted to this Share this post Link to post Share on other sites
rama123 289 Posted November 11 Manaki kanapadatla povachu vaalla valla use endi ani...oka leader gaa athanu cheppina task chesundochu Share this post Link to post Share on other sites
hari2999 80 Posted November 11 2 hours ago, koushik_k said: Ippudu ne post valla upayogam unda ? Unte Cheppu ? Party strengthen cheskotanki em cheyali oka 5 points cheppu ? Next matladadam subject undadu rasedi ardam kadu bhajana kavali 24*7. Intaki vote vesava ground level lo poradina family e madi. Anduke Cheppa chacchu Rajakeyam cheste vupayogam ledu ani . marina kalam anugunamga rajakeyam cheyali ani nenu raste Danilo counter malli . uma and ghanta ki tappa vere valla ki ministry radu annadi telsinde . A concern valid kada uma em chesadu party strengthen cheyatanki ? Ghanta valla use enti ippudu Elections lo money kuda sardam oka minister ki. Tamaru em chesaru saaru. Ikkada evaru em vagina no use neeku emanna vunte poi CBN daggara cheppuko ikkada ee dico Lu deniki Share this post Link to post Share on other sites