Jump to content

పార్టీని కాపాడు బాబూ.. కన్నీటితో చంద్రభక్తుడి వేడుకోలు!

koushik_k

Recommended Posts

తిరుపతి : ‘‘ 22 ఏళ్లుగా తెలుగుదేశం వీరాభిమానిగా మీరు ఎప్పుడొచ్చినా రెక్కలు కట్టుకుని వాలిపోతున్నా. ప్రభుత్వ ఉద్యోగం కూడా పోగొట్టుకున్నా. కేసులు పెట్టారు. జైలుకు వెళ్లాను. కార్యకర్తలుగా మా బాధలు చెప్పుకోవడానికి మీ దగ్గరకు ఎలా రావాలో తెలియడం లేదు. నగరిలో పార్టీని దొంగల చేతిలో పెట్టారు. కార్యకర్తలను గురించి వారు పట్టించుకోలేదు. పార్టీ గతి తప్పింది. ఇలా అయితే ఎలా చంద్రన్నా...? ఇకనైనా పార్టీని కాపాడండి. నగరిలో నాయకత్వం మార్చండి.’’ అంటూ నగరికి చెందిన టీడీపీ కార్యకర్త రామానుజం చలపతి చంద్రబాబును కన్నీటితో వేడుకున్నారు. రేణిగుంట నుంచి వాహనాల శ్రేణిలో వస్తున్న చంద్రబాబుకు పసుపు దుస్తులు, పసుపు జెండాలు, పసుపు కళ్లద్దాలతో నగరి ఒకటోవార్డు కార్యకర్తలు ఘనస్వాగతం పలికిన సందర్భంలో ఆయన ఆగి చలపతి దగ్గరకు వచ్చారు. తనను చంద్రబాబు పలకరించగానే చలపతి కన్నీటి పర్యంతం అవుతూ తన గోడు వెళ్ళబోసుకున్నారు. దీంతో చంద్రబాబు ఆయన భుజం మీద చేయి వేపి ఓదార్చారు. ‘సమావేశానికి రండి.. ఈ విషయాలమీద వివరంగా మాట్లాడుకుందాం’ అని హామీ ఇచ్చారు.

Link to comment
Share on other sites

కార్యకర్తలుగా మా బాధలు చెప్పుకోవడానికి మీ దగ్గరకు ఎలా రావాలో తెలియడం లేదు. నగరిలో పార్టీని దొంగల చేతిలో పెట్టారు. కార్యకర్తలను గురించి వారు పట్టించుకోలేదు. పార్టీ గతి తప్పింది. ఇలా అయితే ఎలా చంద్రన్నా...? ఇకనైనా పార్టీని కాపాడండి.

ide mata mem chepthe crying batch antaru.. ippudu em antaru bhajana batch...    oil massage chesi 5 yrs party ni nashanam chesaru reality lo lekunda.. 

inka ayna e peddayana paddathi marali leda peddayane marali party post nundi.

Link to comment
Share on other sites

57 minutes ago, koushik_k said:

KVP lekka vunnav ga :lol2: 

Ayana neeku laga ekkadi padithe akkada crying and bit.ching cheyatledhu.. Alanti karyakarthalu cheyyaru.. Samavesalaki hajaru ayi cheyalsina susanalu chestharu.. 

Neku party medha antha abhimanam ee vunte.. Velli CBN ki cheppu.. 

Link to comment
Share on other sites

48 minutes ago, Raaz@NBK said:

KVP lekka vunnav ga :lol2: 

Ayana neeku laga ekkadi padithe akkada crying and bit.ching cheyatledhu.. Alanti karyakarthalu cheyyaru.. Samavesalaki hajaru ayi cheyalsina susanalu chestharu.. 

Neku party medha antha abhimanam ee vunte.. Velli CBN ki cheppu.. 

KVP ante enti bro .. 

Link to comment
Share on other sites

Monna elections lo ithani valla solid ga pade votes poyayi oka 300 votes... Nagari town lo oka 1st ward minus manaki... 286 lead ycp ki ithanu in charge ga vunna 1st ward... Agree party ki baga pani chesadu till 2018 varaku...solid votebank ga chesadu 1st ward ni....own money tho chala chesadu prty ki and cadre ki..govt job kuda poyindi.....yenduko last year lo kanipincha kunda poyyadu..

Link to comment
Share on other sites

On 11/8/2019 at 5:04 AM, Lokanadham said:

Monna elections lo ithani valla solid ga pade votes poyayi oka 300 votes... Nagari town lo oka 1st ward minus manaki... 286 lead ycp ki ithanu in charge ga vunna 1st ward... Agree party ki baga pani chesadu till 2018 varaku...solid votebank ga chesadu 1st ward ni....own money tho chala chesadu prty ki and cadre ki..govt job kuda poyindi.....yenduko last year lo kanipincha kunda poyyadu..

Nagari lo Sriramineni vallu thelusa neeku? Monne peddayana chanipoyadu... oka koduku America lo vuntadu..... thelusa neeku vaallu?

Link to comment
Share on other sites

On 11/8/2019 at 12:44 AM, koushik_k said:

తిరుపతి : ‘‘ 22 ఏళ్లుగా తెలుగుదేశం వీరాభిమానిగా మీరు ఎప్పుడొచ్చినా రెక్కలు కట్టుకుని వాలిపోతున్నా. ప్రభుత్వ ఉద్యోగం కూడా పోగొట్టుకున్నా. కేసులు పెట్టారు. జైలుకు వెళ్లాను. కార్యకర్తలుగా మా బాధలు చెప్పుకోవడానికి మీ దగ్గరకు ఎలా రావాలో తెలియడం లేదు. నగరిలో పార్టీని దొంగల చేతిలో పెట్టారు. కార్యకర్తలను గురించి వారు పట్టించుకోలేదు. పార్టీ గతి తప్పింది. ఇలా అయితే ఎలా చంద్రన్నా...? ఇకనైనా పార్టీని కాపాడండి. నగరిలో నాయకత్వం మార్చండి.’’ అంటూ నగరికి చెందిన టీడీపీ కార్యకర్త రామానుజం చలపతి చంద్రబాబును కన్నీటితో వేడుకున్నారు. రేణిగుంట నుంచి వాహనాల శ్రేణిలో వస్తున్న చంద్రబాబుకు పసుపు దుస్తులు, పసుపు జెండాలు, పసుపు కళ్లద్దాలతో నగరి ఒకటోవార్డు కార్యకర్తలు ఘనస్వాగతం పలికిన సందర్భంలో ఆయన ఆగి చలపతి దగ్గరకు వచ్చారు. తనను చంద్రబాబు పలకరించగానే చలపతి కన్నీటి పర్యంతం అవుతూ తన గోడు వెళ్ళబోసుకున్నారు. దీంతో చంద్రబాబు ఆయన భుజం మీద చేయి వేపి ఓదార్చారు. ‘సమావేశానికి రండి.. ఈ విషయాలమీద వివరంగా మాట్లాడుకుందాం’ అని హామీ ఇచ్చారు.

So you didn’t read the matter completely.

1. A person at the capacity of party head and CM, will not have a chance to meet ground level cadre regularly. 

2. Opposition lo unnappudu mathramey ila ground level ki povadam kudrutundi.... 

3. He listened to that person and invited him for a discussion. 

If you are really concerned and have “good” points go ahead and try to meet CBN. He is not that busy these days (when compared to past) 

go and give your points. We are with you in this matter. 

Ala kaakundaaa.... ikkada mathramey edho chestaanu antey kastam basu. 

Remember that this is a virtual space. You will have freedom to express every Tom Dick and Harry. 

Go and express yourselves infront of the party head. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...