Jump to content

Whatsapp forward

koushik_k

Recommended Posts

*నాయుడుగారూ...దూకుడేది సార్???*
**********************************

👉 అప్పట్లో NTR కూడా దేవినేని నెహ్రు, మాధవరెడ్డి, రేణుక చౌదరి, ఇంద్రా రెడ్డి, పరిటాల రవి, బాంబుల శివారెడ్డి, కోడెల శివప్రసాద్, కరణం బలరాం, ఎర్ర సత్యం,  బుచ్చయ్య చౌదరి...ఇలా దూకుడు ఎక్కువున్న దుడుకుపిండాలనే బాగా ప్రోత్సహించేవారు...అసలు టీడీపీకి ప్రధానబలమే దూకుడు…కాంగ్రెస్ లో అంతా వయసుమళ్ళిన వాళ్ళ ముసలి రాజకీయంచూసి విసుగెత్తిన జనాలకి ఇలాంటి మెరికల్లాంటి యువత రాజకీయ రంగప్రవేశంతోపాటు వాళ్ళ చురుకైన రాజకీయ నిర్ణయాలతో సామాన్యజనానికి కూడా రాజకీయం మీద ఆసక్తి పెరిగింది… ఎదుటివాడు ఒక మాటంటే పసుపు సైన్యం సింహాల్లా ముందుకి దూకి నాలుగు మాటలనేవారు….ఎన్టీఆర్ చూసి రమ్మంటే పసుపుదండు కాల్చి వచ్చేవాళ్ళు…పేదప్రజలకుకానీ, తెలుగు తమ్ముళ్ళకి కానీ ఏదన్నా అపాయం జరిగితే చిరుతల్లాగా దూకి క్షణాల్లో పరిస్థితి చక్కబెట్టేవారు ….ఎన్టీఆర్ కూడా వీళ్ళ దూకుడుచూసి ముసిముసి నవ్వులు నవ్వుకునేవాళ్ళు...అప్పటి వీళ్ళ దూకుడువల్లనే ఇప్పటిదాకా పల్లెల్లోకూడా పసుపుజెండా సగర్వంగా మీసంతిప్పుతుంది….

👉 అంతెందుకు ఒకప్పుడు ఆడపెత్తనం…బోడిపెత్తనం అని తలుపుచాటునుండి బయటికిరానివ్వని మహిళల్నికూడా ఎన్టీఆర్ వచ్చిన తరువాతేకదా ఏకంగా అసెంబ్లీకి రప్పించారు…నిజం చెప్పాలంటే ఈ సమయంలో కూడా టీడీపీ తరపున సోషల్ మీడియాలో మహిళలే చురుకైన పాత్ర పోషిస్తున్నారు...పార్టీమీద, అన్నలాంటి మీమీద వాళ్లకున్న ప్రేమ అలాంటిది….

👉 కానీ నాయుడుగారూ…..రానురాను మీహయాంలో పసుపుసైన్యంలో దూకుడు స్థానంలో ఒక రకమైన నిస్తేజం అలముకుంది….మనం కొంచెం దూకుడు ప్రదర్శిస్తే నాయుడుగారి దగ్గిర మాట పడాల్సివస్తుందని అని అందరూ మనకెందుకులే అని ఊరుకుంటున్నారు…టెక్నాలజీ విషయంలో అమెరికాకంటే ముందుండే మీఆలోచనలు…. రాజకీయంలో మాత్రం ఇంకా పాతకాలపు వాసనలు కనిపిస్తున్నాయి...ఇలానే ఉంటే కే ఏ పాల్ ప్రజాశాంతి పార్టీ కూడా మనల్ని దాటిపోతుంది సార్….మనం మారాలి సార్...

👉 ఒకచిన్న ఉదాహరణ చెప్తా….నిన్నకాక మొన్నొచ్చిన జనసేన లాంగ్ మార్చి అనిపిలిస్తే వెళ్ళమని మీరు ఇద్దర్ని పంపితే వాళ్ళు ఆ లాంగ్ మార్చిలో పాల్గొని చివరికి స్టేజి మీదకొస్తే...అప్పటిదాకా అసలు సీన్లో లేని నాగబాబు ఏకంగా స్టేజిమీదకొచ్చి మీమీదనే సొల్లువాగుతుంటే స్టేజిమీదున్న మనోళ్ళు లాంగుమార్చికి వచ్చి xxxx చూస్తూ కూర్చున్నారు...అదే ఏ బుచ్చయ్యచౌదరి గారో, దేవినేని నెహ్రూనో అయితే అక్కడే వాడి మొహం మాడిపోయ్యేలా కౌంటర్ ఇచ్చేవాళ్ళు….అందుకే మనం మారాలి సార్...ఒకవేళ ఎన్టీఆర్ టైంలో కూడా ఇప్పటి మీలానే రాజకీయం చేసిఉంటే ఎప్పుడో ప్రజారాజ్యం పార్టీలాగా ఏదోఒక సన్నాసిపార్టీలో కలిసిపోయేవాళ్ళం….అందుకే మనం మళ్ళీ మారాలి…..

👉 మరేంపర్లేదు నాయుడుగారూ….మీరు అధికారం ప్రతిపక్షం అని లేకుండా అలుపెరుగని పోరాటం చేస్తూనే వున్నారు…. క్షేత్రస్థాయిలో మరియు  సోషల్ మీడియాలో కూడా పార్టీ కార్యకర్తలూ, అభిమానులూ ఉరకలెత్తే ఉత్సాహంతో ఉన్నారు….ఇప్పుడు కదలాల్సింది నాయకులే...వాళ్లకి సరైన దిశానిర్దేశంచేస్తే సునామీకి కూడా ఎదురెళ్ళగల మనల్ని ఈ పిల్లకాకులు ఏం చేయగలవు సార్…కానీ ఎక్కువ సమయం లేదు… త్వరగా నిర్ణయం తీసుకోండి సార్...

******** జై తెలుగుదేశం *********

PS : దయచేసి మన టీడీపీ అభిమానులందరికి చేసేలా share చెయ్యండి...చేరాల్సిన చోటుకి  చేరుతుంది

Link to comment
Share on other sites

CBN always behaves with guilt. He did not built party from scratch. so he does not know real value of TDP. That's why he does not care party or party cadre. He cares his image, empire of 6000 Cr heritage, his son and his family. It is useless to still considering him as party president even after these many elections lost. he is not leader material. if he is leader material then he knows value of party or people or cadre. He thinks he is better than every body else and so lives with ego always. 

Link to comment
Share on other sites

56 minutes ago, Vihari said:

Vihari always behaves like a pilla mogga. so he does not know real value of TDP. That's why he does not care party or party cadre. He cares his useless threads, empire of 1 other broker in db, their brainless replies with their cheap mentality. It is useless to still considering him as a fellow db member even after these many pichi mogga comments. he is not a fan. if he is fan then he knows value of party or people or cadre. He thinks he is better than everybody else and so lives with ego always. 

Link to comment
Share on other sites

19 minutes ago, krishna_Bidda said:

Alanti bajana batch valane 23 ki padipoyaru...Ina valaki siggu anedi radu

Yes me lanti vala valla BJP 90 seats ki padipoina padatadhi.. 

MH lo MIM poti lo lekapothe INC-NCP ki inko 30 seats vachevi.. 

MH and Haryana lo debba padi na meri bajana apesara ledhu kadha.. 

Link to comment
Share on other sites

5 hours ago, chanu@ntrfan said:

Vihari always behaves like a pilla mogga. so he does not know real value of TDP. That's why he does not care party or party cadre. He cares his useless threads, empire of 1 other broker in db, their brainless replies with their cheap mentality. It is useless to still considering him as a fellow db member even after these many pichi mogga comments. he is not a fan. if he is fan then he knows value of party or people or cadre. He thinks he is better than everybody else and so lives with ego always. 

Gelichi chupiyandahe elections lo. ledante side avvandi. TG lo party decimate ayindi. ink AP lo kuda start sesaru decimate seyyadam. 😂😂

Link to comment
Share on other sites

1 hour ago, Raaz@NBK said:

Yes me lanti vala valla BJP 90 seats ki padipoina padatadhi.. 

MH lo MIM poti lo lekapothe INC-NCP ki inko 30 seats vachevi.. 

MH and Haryana lo debba padi na meri bajana apesara ledhu kadha.. 

Menu bajana Ni nammukola ...ekkada cheyalsinavi akkada chesi pikocham....And our party is not limited to a family.....we have more options and leaders can be replaced but that is not the same with your party adi difference

Link to comment
Share on other sites

13 minutes ago, krishna_Bidda said:

Menu bajana Ni nammukola ...ekkada cheyalsinavi akkada chesi pikocham....And our party is not limited to a family.....we have more options and leaders can be replaced but that is not the same with your party adi difference

Ekkada cheyalsinavi akkada cheyyadam anteanushulani champadam eega.. Good good for u and ur party.. 

Link to comment
Share on other sites

CBN is growing old and still haven't created his Image like YSR. He doesn't know how to do that.

EX: Even most of the Heritage employees didn't vote for TDP this time. When TDP won in 2014 elections, the staff asked for a bonus. The management said business and politics are separate.

When Jagan won this time, He gave 4 months bonus for Sakhi employees. These employees will work for a few years just remembering the 4 months bonus. Imagine the situation of Heritage employees now.

it is unfortunate that TDP haven't learned how to project himself even after 2009.

There are lot of flaws by TDP in the 2019 elections. even this DB was super confident that TDP is coming to power, but the reality is different.

Admiration of CBN is fine, but we need to know the ground reality rather than just blindly supporting. we need to provide the inputs for correction.

Link to comment
Share on other sites

12 hours ago, koushik_k said:

*నాయుడుగారూ...దూకుడేది సార్???*
**********************************

👉 అప్పట్లో NTR కూడా దేవినేని నెహ్రు, మాధవరెడ్డి, రేణుక చౌదరి, ఇంద్రా రెడ్డి, పరిటాల రవి, బాంబుల శివారెడ్డి, కోడెల శివప్రసాద్, కరణం బలరాం, ఎర్ర సత్యం,  బుచ్చయ్య చౌదరి...ఇలా దూకుడు ఎక్కువున్న దుడుకుపిండాలనే బాగా ప్రోత్సహించేవారు...అసలు టీడీపీకి ప్రధానబలమే దూకుడు…కాంగ్రెస్ లో అంతా వయసుమళ్ళిన వాళ్ళ ముసలి రాజకీయంచూసి విసుగెత్తిన జనాలకి ఇలాంటి మెరికల్లాంటి యువత రాజకీయ రంగప్రవేశంతోపాటు వాళ్ళ చురుకైన రాజకీయ నిర్ణయాలతో సామాన్యజనానికి కూడా రాజకీయం మీద ఆసక్తి పెరిగింది… ఎదుటివాడు ఒక మాటంటే పసుపు సైన్యం సింహాల్లా ముందుకి దూకి నాలుగు మాటలనేవారు….ఎన్టీఆర్ చూసి రమ్మంటే పసుపుదండు కాల్చి వచ్చేవాళ్ళు…పేదప్రజలకుకానీ, తెలుగు తమ్ముళ్ళకి కానీ ఏదన్నా అపాయం జరిగితే చిరుతల్లాగా దూకి క్షణాల్లో పరిస్థితి చక్కబెట్టేవారు ….ఎన్టీఆర్ కూడా వీళ్ళ దూకుడుచూసి ముసిముసి నవ్వులు నవ్వుకునేవాళ్ళు...అప్పటి వీళ్ళ దూకుడువల్లనే ఇప్పటిదాకా పల్లెల్లోకూడా పసుపుజెండా సగర్వంగా మీసంతిప్పుతుంది….

👉 అంతెందుకు ఒకప్పుడు ఆడపెత్తనం…బోడిపెత్తనం అని తలుపుచాటునుండి బయటికిరానివ్వని మహిళల్నికూడా ఎన్టీఆర్ వచ్చిన తరువాతేకదా ఏకంగా అసెంబ్లీకి రప్పించారు…నిజం చెప్పాలంటే ఈ సమయంలో కూడా టీడీపీ తరపున సోషల్ మీడియాలో మహిళలే చురుకైన పాత్ర పోషిస్తున్నారు...పార్టీమీద, అన్నలాంటి మీమీద వాళ్లకున్న ప్రేమ అలాంటిది….

👉 కానీ నాయుడుగారూ…..రానురాను మీహయాంలో పసుపుసైన్యంలో దూకుడు స్థానంలో ఒక రకమైన నిస్తేజం అలముకుంది….మనం కొంచెం దూకుడు ప్రదర్శిస్తే నాయుడుగారి దగ్గిర మాట పడాల్సివస్తుందని అని అందరూ మనకెందుకులే అని ఊరుకుంటున్నారు…టెక్నాలజీ విషయంలో అమెరికాకంటే ముందుండే మీఆలోచనలు…. రాజకీయంలో మాత్రం ఇంకా పాతకాలపు వాసనలు కనిపిస్తున్నాయి...ఇలానే ఉంటే కే ఏ పాల్ ప్రజాశాంతి పార్టీ కూడా మనల్ని దాటిపోతుంది సార్….మనం మారాలి సార్...

👉 ఒకచిన్న ఉదాహరణ చెప్తా….నిన్నకాక మొన్నొచ్చిన జనసేన లాంగ్ మార్చి అనిపిలిస్తే వెళ్ళమని మీరు ఇద్దర్ని పంపితే వాళ్ళు ఆ లాంగ్ మార్చిలో పాల్గొని చివరికి స్టేజి మీదకొస్తే...అప్పటిదాకా అసలు సీన్లో లేని నాగబాబు ఏకంగా స్టేజిమీదకొచ్చి మీమీదనే సొల్లువాగుతుంటే స్టేజిమీదున్న మనోళ్ళు లాంగుమార్చికి వచ్చి xxxx చూస్తూ కూర్చున్నారు...అదే ఏ బుచ్చయ్యచౌదరి గారో, దేవినేని నెహ్రూనో అయితే అక్కడే వాడి మొహం మాడిపోయ్యేలా కౌంటర్ ఇచ్చేవాళ్ళు….అందుకే మనం మారాలి సార్...ఒకవేళ ఎన్టీఆర్ టైంలో కూడా ఇప్పటి మీలానే రాజకీయం చేసిఉంటే ఎప్పుడో ప్రజారాజ్యం పార్టీలాగా ఏదోఒక సన్నాసిపార్టీలో కలిసిపోయేవాళ్ళం….అందుకే మనం మళ్ళీ మారాలి…..

👉 మరేంపర్లేదు నాయుడుగారూ….మీరు అధికారం ప్రతిపక్షం అని లేకుండా అలుపెరుగని పోరాటం చేస్తూనే వున్నారు…. క్షేత్రస్థాయిలో మరియు  సోషల్ మీడియాలో కూడా పార్టీ కార్యకర్తలూ, అభిమానులూ ఉరకలెత్తే ఉత్సాహంతో ఉన్నారు….ఇప్పుడు కదలాల్సింది నాయకులే...వాళ్లకి సరైన దిశానిర్దేశంచేస్తే సునామీకి కూడా ఎదురెళ్ళగల మనల్ని ఈ పిల్లకాకులు ఏం చేయగలవు సార్…కానీ ఎక్కువ సమయం లేదు… త్వరగా నిర్ణయం తీసుకోండి సార్...

******** జై తెలుగుదేశం *********

PS : దయచేసి మన టీడీపీ అభిమానులందరికి చేసేలా share చెయ్యండి...చేరాల్సిన చోటుకి  చేరుతుంది

WhatsApp forward ani kadu kani fb lo PC wall copy paste ante baguntundi and ee person may 23rd mundu posts kooda choodandi mass rajaaa

Link to comment
Share on other sites

2 hours ago, krishna_Bidda said:

Menu bajana Ni nammukola ...ekkada cheyalsinavi akkada chesi pikocham....

EVMs gurinche kadaa aa chilipi comment?!!😁

hindu party gaa cheppukuntu..oka most able and functionary Hindu CM rekkalu virichi..most corrupt and voilent kirasthaani vaari ni peeetam ekkinchaaru. Mee party nationalism ki entha jai kottinaa tappuledu ☺️

Link to comment
Share on other sites

27 minutes ago, krishna_Bidda said:

What ever is required to satisfy who voted for us for best interest of the nation.....

YSJ ni CM cheyyadam, Yaddi ni CM cheyyadam..

bengal elections mundu notes bandh cheyyadam..

manaku votes raavu kaabatti ichina promise gaali ki odili..AP ni anaadha laaga vadileyadam.

asalu desa hitham kosam mee party paduthunna kashtam chusthe..BB3 lo SivaJyothy laaga kanneellu asalu aagadam ledu..🤧

Link to comment
Share on other sites

5 minutes ago, LION_NTR said:

EVMs gurinche kadaa aa chilipi comment?!!😁

hindu party gaa cheppukuntu..oka most able and functionary Hindu CM rekkalu virichi..kirasthaani vaari ni peeetam ekkinchaaru. Mee party nationalism ki entha jai kottinaa tappuledu ☺️

Nationalism aa valla bokka .. valla lathcore mentality ni cover chesukovataniki idi oka addam ante. 

Link to comment
Share on other sites

On 11/6/2019 at 10:16 PM, koushik_k said:

*నాయుడుగారూ...దూకుడేది సార్???*
**********************************

👉 అప్పట్లో NTR కూడా దేవినేని నెహ్రు, మాధవరెడ్డి, రేణుక చౌదరి, ఇంద్రా రెడ్డి, పరిటాల రవి, బాంబుల శివారెడ్డి, కోడెల శివప్రసాద్, కరణం బలరాం, ఎర్ర సత్యం,  బుచ్చయ్య చౌదరి...ఇలా దూకుడు ఎక్కువున్న దుడుకుపిండాలనే బాగా ప్రోత్సహించేవారు...అసలు టీడీపీకి ప్రధానబలమే దూకుడు…కాంగ్రెస్ లో అంతా వయసుమళ్ళిన వాళ్ళ ముసలి రాజకీయంచూసి విసుగెత్తిన జనాలకి ఇలాంటి మెరికల్లాంటి యువత రాజకీయ రంగప్రవేశంతోపాటు వాళ్ళ చురుకైన రాజకీయ నిర్ణయాలతో సామాన్యజనానికి కూడా రాజకీయం మీద ఆసక్తి పెరిగింది… ఎదుటివాడు ఒక మాటంటే పసుపు సైన్యం సింహాల్లా ముందుకి దూకి నాలుగు మాటలనేవారు….ఎన్టీఆర్ చూసి రమ్మంటే పసుపుదండు కాల్చి వచ్చేవాళ్ళు…పేదప్రజలకుకానీ, తెలుగు తమ్ముళ్ళకి కానీ ఏదన్నా అపాయం జరిగితే చిరుతల్లాగా దూకి క్షణాల్లో పరిస్థితి చక్కబెట్టేవారు ….ఎన్టీఆర్ కూడా వీళ్ళ దూకుడుచూసి ముసిముసి నవ్వులు నవ్వుకునేవాళ్ళు...అప్పటి వీళ్ళ దూకుడువల్లనే ఇప్పటిదాకా పల్లెల్లోకూడా పసుపుజెండా సగర్వంగా మీసంతిప్పుతుంది….

👉 అంతెందుకు ఒకప్పుడు ఆడపెత్తనం…బోడిపెత్తనం అని తలుపుచాటునుండి బయటికిరానివ్వని మహిళల్నికూడా ఎన్టీఆర్ వచ్చిన తరువాతేకదా ఏకంగా అసెంబ్లీకి రప్పించారు…నిజం చెప్పాలంటే ఈ సమయంలో కూడా టీడీపీ తరపున సోషల్ మీడియాలో మహిళలే చురుకైన పాత్ర పోషిస్తున్నారు...పార్టీమీద, అన్నలాంటి మీమీద వాళ్లకున్న ప్రేమ అలాంటిది….

👉 కానీ నాయుడుగారూ…..రానురాను మీహయాంలో పసుపుసైన్యంలో దూకుడు స్థానంలో ఒక రకమైన నిస్తేజం అలముకుంది….మనం కొంచెం దూకుడు ప్రదర్శిస్తే నాయుడుగారి దగ్గిర మాట పడాల్సివస్తుందని అని అందరూ మనకెందుకులే అని ఊరుకుంటున్నారు…టెక్నాలజీ విషయంలో అమెరికాకంటే ముందుండే మీఆలోచనలు…. రాజకీయంలో మాత్రం ఇంకా పాతకాలపు వాసనలు కనిపిస్తున్నాయి...ఇలానే ఉంటే కే ఏ పాల్ ప్రజాశాంతి పార్టీ కూడా మనల్ని దాటిపోతుంది సార్….మనం మారాలి సార్...

👉 ఒకచిన్న ఉదాహరణ చెప్తా….నిన్నకాక మొన్నొచ్చిన జనసేన లాంగ్ మార్చి అనిపిలిస్తే వెళ్ళమని మీరు ఇద్దర్ని పంపితే వాళ్ళు ఆ లాంగ్ మార్చిలో పాల్గొని చివరికి స్టేజి మీదకొస్తే...అప్పటిదాకా అసలు సీన్లో లేని నాగబాబు ఏకంగా స్టేజిమీదకొచ్చి మీమీదనే సొల్లువాగుతుంటే స్టేజిమీదున్న మనోళ్ళు లాంగుమార్చికి వచ్చి xxxx చూస్తూ కూర్చున్నారు...అదే ఏ బుచ్చయ్యచౌదరి గారో, దేవినేని నెహ్రూనో అయితే అక్కడే వాడి మొహం మాడిపోయ్యేలా కౌంటర్ ఇచ్చేవాళ్ళు….అందుకే మనం మారాలి సార్...ఒకవేళ ఎన్టీఆర్ టైంలో కూడా ఇప్పటి మీలానే రాజకీయం చేసిఉంటే ఎప్పుడో ప్రజారాజ్యం పార్టీలాగా ఏదోఒక సన్నాసిపార్టీలో కలిసిపోయేవాళ్ళం….అందుకే మనం మళ్ళీ మారాలి…..

👉 మరేంపర్లేదు నాయుడుగారూ….మీరు అధికారం ప్రతిపక్షం అని లేకుండా అలుపెరుగని పోరాటం చేస్తూనే వున్నారు…. క్షేత్రస్థాయిలో మరియు  సోషల్ మీడియాలో కూడా పార్టీ కార్యకర్తలూ, అభిమానులూ ఉరకలెత్తే ఉత్సాహంతో ఉన్నారు….ఇప్పుడు కదలాల్సింది నాయకులే...వాళ్లకి సరైన దిశానిర్దేశంచేస్తే సునామీకి కూడా ఎదురెళ్ళగల మనల్ని ఈ పిల్లకాకులు ఏం చేయగలవు సార్…కానీ ఎక్కువ సమయం లేదు… త్వరగా నిర్ణయం తీసుకోండి సార్...

******** జై తెలుగుదేశం *********

PS : దయచేసి మన టీడీపీ అభిమానులందరికి చేసేలా share చెయ్యండి...చేరాల్సిన చోటుకి  చేరుతుంది

Dookudu ante ide gaa

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...