Jump to content

రాజమండ్రి టీడీపీలో కనిపించని మాగంటి రూప.. అసలు కారణాలేంటి?

koushik_k

Recommended Posts

మొన్నటి ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మాగంటి రూప ఇప్పుడేం చేస్తున్నారు? పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఎన్నికల తర్వాత ఆమె రాజమండ్రిలో అంతగా కనిపించకపోవడానికి కారణమేంటి? పార్టీలో ఉన్న సీనియర్లు సైతం రాజమండ్రి ఎంపీ స్థానం అంటే భయపడే పరిస్థితి ఎందుకొచ్చింది? రాజమండ్రి పార్లమెంట్ నియోజవర్గంలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో ఈ కథనంలో తెలుసుకోండి.
 
   "కృషితో నాస్తి దుర్భిక్షం" అన్న పెద్దల మాట.. ఇప్పుడు రాజమండ్రి టీడీపీలో ఎక్కువగా వినిపిస్తోంది. అది కూడా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ అభ్యర్థినిగా పోటీచేసిన మాగంటి రూప గురించి కావడం చర్చకు దారితీసింది. మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ కోడలు మాగంటి రూప. ఈమె టీడీపీ సేవా మిత్ర స్టేట్ కోఆర్డినేటర్ గా పనిచేసి పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. తెలుగుదేశం పార్టీ శిక్షణ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పని చేశారు. ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో, పార్టీపై ఉన్న మక్కువతో ఆమె.. ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. తక్కువ సమయంలోనే రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజవర్గాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి అందరి మన్ననలు పొందారు. ప్రజలతో మమేకమయ్యారు. అవినీతిరహితంగా పాలన అందిస్తాననీ, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాననీ ఆమె ప్రచారంలో పదేపదే చెప్పారు. ఎన్నికల్లో మొత్తంగా నాలుగు లక్షల 60 వేల ఓట్లు సాధించారు. రాజమండ్రి అర్బన్ లో 29 వేలు, రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంటే అధికంగా 11 వేల ఓట్లు సంపాదించారు. అయితే వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ కు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తంగా ఐదు లక్షల 80 వేల ఓట్లు రావడంతో విజయం సాధించారు. ఒక లక్షా 20 వేల ఓట్ల తేడాతో మాగంటి రూప ఓటమి పాలయ్యారు.
 
   ఇదిలాఉంటే ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత మాగంటి రూప.. టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిర్వహించిన సమీక్షా సమావేశాలకు సైతం హాజరుకావడం లేదు. రాజమండ్రిలో జరిగే పార్టీ కార్యక్రమాలకు అసలు అందుబాటులో ఉండట్లేదట. ఈ విషయాన్ని స్థానిక, జిల్లా టీడీపీ నేతలు.. తమ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. రాజమండ్రిలో నేతలు సైతం మాగంటి రూప రాజకీయాలకు దూరమయ్యారనీ, ఇక రాజకీయాల్లోకి ఆమె వచ్చే పరిస్థితి ఉండదనీ పలువురు నేతలు చర్చించుకుంటున్నారు. రాజమండ్రిలో ఉన్న పార్టీ కార్యాలయాన్ని సైతం ఖాళీ చేశారనీ, సిబ్బందిని తొలగించారనీ, ఇక రూప రాజమండ్రికి వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చనీ టీడీపీ స్థానిక నేతలు కొందరు చర్చించుకుంటున్నారు. అయితే మాగంటి రూప మాత్రం మళ్లీ రాజమండ్రి రాజకీయాల్లోకి వస్తారనీ, ఏపీలో పోటీ చేసి ఓడిన పార్టీ ఎంపీ అభ్యర్థుల్లో పలువురు ప్రస్తుతమిదే పరిస్థితుల్లో ఉన్నారనీ మరికొందరు అనుకుంటున్నారు. మురళీమోహన్ సైతం 2009 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొంతకాలం రాజమండ్రికి దూరంగా ఉండి, మళ్లీ అందుబాటులోకి వచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అలాగే మాగంటి రూప కూడా మళ్లీ రాజమండ్రి రాజకీయాల్లోచురుగ్గా పాల్గొంటారన్న నమ్మకాన్ని స్థానిక టీడీపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.
 
   మాగంటి మురళీమోహన్ తొలిసారి 2009 ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. అప్పుడు ఆయన ఓడినప్పటికీ నియోజకవర్గంలోనే అన్నివేళలా అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. వైద్యశిబిరాలు నిర్వహించి ప్రజలకు కార్యకర్తలకు దగ్గరయ్యారు. ఐదేళ్లు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలోనే తిరుగుతూ పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. ఫలితంగా 2014 ఎన్నికల్లో మాగంటి మురళీమోహన్ భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచారు. ఎంపీగా కంటే ప్రతిపక్షంలో నాయకుడుగా ఉన్నప్పుడే ఆయనకు ప్రజల్లో మంచి పేరు, ఆదరణ లభించాయి. అయితే మురళీమోహన్ గత ఎన్నికలకు దూరంగా ఉండటం, ఆయన కోడలు పార్టీ కోసం కష్టపడి పనిచేయటం వల్ల.. టీడీపీ హైకమాండ్ ఆమెకు ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టిక్కెట్ కేటాయించింది. అయితే ఆమె ఓడిపోయిన తర్వాత రాజమండ్రిలో అందుబాటులో ఉండకుండాపోవడంపై కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రూప మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటే.. అప్పుడు మురళీమోహన్ తరహాలోనే ఆమె కూడా వచ్చే ఎన్నికల్లో గెలుస్తారన్న ఆశాభావంలో వారున్నారు.
 
   రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం అంటే ఉభయగోదావరి జిల్లాలపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి నియోజవకవర్గాలు, పశ్చిమగోదావరి జిల్లాలో కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాలు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉంటాయి. ఈ ఏడు నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాలంటే ఎంపీ అభ్యర్థి ఆర్థికంగా బలంగా ఉండటంతోపాటు అందరికీ అందుబాటులో ఉండేవారై ఉండాలి. ఇప్పటికే పార్టీలో ఉన్న సీనియర్లు సైతం రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంపై పెద్దగా ఆసక్తి చూపటం లేదు. కష్టపడి పనిచేసినా.. చివరకు ఎన్నికలొచ్చే సరికి పార్టీ అధిష్టానం ఎవరికో టిక్కెట్ కేటాయిస్తుందన్న భయంతో సీనియర్లు సైతం ముందుకు రావటం లేదు. ఈ నేపథ్యంలో మళ్లీ మాగంటి రూప రాజమండ్రి రాజకీయాల్లోకి అందుబాటులోకి వస్తారా? లేక పార్టీ అధిష్టానం కొత్తవారికి అవకాశం ఇస్తుందా? లేక వచ్చే ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందా? అనేది వేచిచూడాలి.
Link to comment
Share on other sites

1 hour ago, koushik_k said:

Anavasaramga iccharu evidaki... Result idi finally.. 

abba chaa kanipistheynee votes vesthaaraa..?

srikakulam, vizag , ilanti areas lo cyclone vasthey no visit

monna krishna jilla lo varadalu vasthey no visit

ivi sample matrame ilaga list teesthey inka chalaa vunnayi

ayina janam raja kaja annaru kadaaa..

anduke cheppedi useless critics chesi anavasaram ga state ni , telugu people ni nasanam cheyyaddu.... 

Link to comment
Share on other sites

3 hours ago, koushik_k said:

tldr;

please post the article source from next time

Link to comment
Share on other sites

43 minutes ago, sskmaestro said:

Dear brothers,

plz ignore this candidate..... no point to try reasoning with a person who has a predetermined opinion with malicious intent. Save your time.

thanks.

Ilantollani lepi dobbaka emi chestunnaru endhi cotton business bro 

Link to comment
Share on other sites

On 11/1/2019 at 10:57 PM, adithya369 said:

Iyyala Nov 1st,   paytm dabbulu account lo paddaaya????? 

1st 2nd chuskone situation ledu bro naku.  
unfortunately meku unnatlundi 1st antunnaru kanuka.  Online lo time waste cheskokunda work cheskonte life emanna better avochu  . Good wishes for your life 

Ayna workout avvakunte ma business lo emanna work ippiddam. DM me 

Link to comment
Share on other sites

On 11/1/2019 at 6:40 PM, TDP_2019 said:

Asalu MP Kanipisthunnadaa, contest chesina candidate kanipinchataaniki.

Aame Twitter lo Govt ki anty ga tweets esthane untadi. Rjy lo settle avvalsina pani ledu le ee viswasam leni janalaki

A MP ni okka vetu tho thesi paresthadu jagan avasaram aite.  
manaku ala kaduga . Hope u got the point 

Link to comment
Share on other sites

8 hours ago, koushik_k said:

1st 2nd chuskone situation ledu bro naku.  
unfortunately meku unnatlundi 1st antunnaru kanuka.  Online lo time waste cheskokunda work cheskonte life emanna better avochu  . Good wishes for your life 

Ayna workout avvakunte ma business lo emanna work ippiddam. DM me 

Enti mee business?  Paytm Franchise aa? 

Link to comment
Share on other sites

On 11/1/2019 at 5:11 PM, koushik_k said:
మొన్నటి ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మాగంటి రూప ఇప్పుడేం చేస్తున్నారు? పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఎన్నికల తర్వాత ఆమె రాజమండ్రిలో అంతగా కనిపించకపోవడానికి కారణమేంటి? పార్టీలో ఉన్న సీనియర్లు సైతం రాజమండ్రి ఎంపీ స్థానం అంటే భయపడే పరిస్థితి ఎందుకొచ్చింది? రాజమండ్రి పార్లమెంట్ నియోజవర్గంలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో ఈ కథనంలో తెలుసుకోండి.
 
   "కృషితో నాస్తి దుర్భిక్షం" అన్న పెద్దల మాట.. ఇప్పుడు రాజమండ్రి టీడీపీలో ఎక్కువగా వినిపిస్తోంది. అది కూడా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ అభ్యర్థినిగా పోటీచేసిన మాగంటి రూప గురించి కావడం చర్చకు దారితీసింది. మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ కోడలు మాగంటి రూప. ఈమె టీడీపీ సేవా మిత్ర స్టేట్ కోఆర్డినేటర్ గా పనిచేసి పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. తెలుగుదేశం పార్టీ శిక్షణ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పని చేశారు. ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో, పార్టీపై ఉన్న మక్కువతో ఆమె.. ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. తక్కువ సమయంలోనే రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజవర్గాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి అందరి మన్ననలు పొందారు. ప్రజలతో మమేకమయ్యారు. అవినీతిరహితంగా పాలన అందిస్తాననీ, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాననీ ఆమె ప్రచారంలో పదేపదే చెప్పారు. ఎన్నికల్లో మొత్తంగా నాలుగు లక్షల 60 వేల ఓట్లు సాధించారు. రాజమండ్రి అర్బన్ లో 29 వేలు, రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంటే అధికంగా 11 వేల ఓట్లు సంపాదించారు. అయితే వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ కు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తంగా ఐదు లక్షల 80 వేల ఓట్లు రావడంతో విజయం సాధించారు. ఒక లక్షా 20 వేల ఓట్ల తేడాతో మాగంటి రూప ఓటమి పాలయ్యారు.
 
   ఇదిలాఉంటే ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత మాగంటి రూప.. టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిర్వహించిన సమీక్షా సమావేశాలకు సైతం హాజరుకావడం లేదు. రాజమండ్రిలో జరిగే పార్టీ కార్యక్రమాలకు అసలు అందుబాటులో ఉండట్లేదట. ఈ విషయాన్ని స్థానిక, జిల్లా టీడీపీ నేతలు.. తమ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. రాజమండ్రిలో నేతలు సైతం మాగంటి రూప రాజకీయాలకు దూరమయ్యారనీ, ఇక రాజకీయాల్లోకి ఆమె వచ్చే పరిస్థితి ఉండదనీ పలువురు నేతలు చర్చించుకుంటున్నారు. రాజమండ్రిలో ఉన్న పార్టీ కార్యాలయాన్ని సైతం ఖాళీ చేశారనీ, సిబ్బందిని తొలగించారనీ, ఇక రూప రాజమండ్రికి వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చనీ టీడీపీ స్థానిక నేతలు కొందరు చర్చించుకుంటున్నారు. అయితే మాగంటి రూప మాత్రం మళ్లీ రాజమండ్రి రాజకీయాల్లోకి వస్తారనీ, ఏపీలో పోటీ చేసి ఓడిన పార్టీ ఎంపీ అభ్యర్థుల్లో పలువురు ప్రస్తుతమిదే పరిస్థితుల్లో ఉన్నారనీ మరికొందరు అనుకుంటున్నారు. మురళీమోహన్ సైతం 2009 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొంతకాలం రాజమండ్రికి దూరంగా ఉండి, మళ్లీ అందుబాటులోకి వచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అలాగే మాగంటి రూప కూడా మళ్లీ రాజమండ్రి రాజకీయాల్లోచురుగ్గా పాల్గొంటారన్న నమ్మకాన్ని స్థానిక టీడీపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.
 
   మాగంటి మురళీమోహన్ తొలిసారి 2009 ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. అప్పుడు ఆయన ఓడినప్పటికీ నియోజకవర్గంలోనే అన్నివేళలా అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. వైద్యశిబిరాలు నిర్వహించి ప్రజలకు కార్యకర్తలకు దగ్గరయ్యారు. ఐదేళ్లు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలోనే తిరుగుతూ పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. ఫలితంగా 2014 ఎన్నికల్లో మాగంటి మురళీమోహన్ భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచారు. ఎంపీగా కంటే ప్రతిపక్షంలో నాయకుడుగా ఉన్నప్పుడే ఆయనకు ప్రజల్లో మంచి పేరు, ఆదరణ లభించాయి. అయితే మురళీమోహన్ గత ఎన్నికలకు దూరంగా ఉండటం, ఆయన కోడలు పార్టీ కోసం కష్టపడి పనిచేయటం వల్ల.. టీడీపీ హైకమాండ్ ఆమెకు ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టిక్కెట్ కేటాయించింది. అయితే ఆమె ఓడిపోయిన తర్వాత రాజమండ్రిలో అందుబాటులో ఉండకుండాపోవడంపై కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రూప మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటే.. అప్పుడు మురళీమోహన్ తరహాలోనే ఆమె కూడా వచ్చే ఎన్నికల్లో గెలుస్తారన్న ఆశాభావంలో వారున్నారు.
 
   రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం అంటే ఉభయగోదావరి జిల్లాలపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి నియోజవకవర్గాలు, పశ్చిమగోదావరి జిల్లాలో కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాలు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉంటాయి. ఈ ఏడు నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాలంటే ఎంపీ అభ్యర్థి ఆర్థికంగా బలంగా ఉండటంతోపాటు అందరికీ అందుబాటులో ఉండేవారై ఉండాలి. ఇప్పటికే పార్టీలో ఉన్న సీనియర్లు సైతం రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంపై పెద్దగా ఆసక్తి చూపటం లేదు. కష్టపడి పనిచేసినా.. చివరకు ఎన్నికలొచ్చే సరికి పార్టీ అధిష్టానం ఎవరికో టిక్కెట్ కేటాయిస్తుందన్న భయంతో సీనియర్లు సైతం ముందుకు రావటం లేదు. ఈ నేపథ్యంలో మళ్లీ మాగంటి రూప రాజమండ్రి రాజకీయాల్లోకి అందుబాటులోకి వస్తారా? లేక పార్టీ అధిష్టానం కొత్తవారికి అవకాశం ఇస్తుందా? లేక వచ్చే ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందా? అనేది వేచిచూడాలి.

Nee pulihora news ekkada nuchi  vachindo naku telvadu kani today vijayawada meeting ki attend ayyaru kastaa vudar dehko mass raja

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...