Jump to content

Sad Situation of AP


sagar_tdp

Recommended Posts

★ హమ్మయ్యా అనుకుని బిజెపి సంతోషపడుతుంది ....

ఎందుకంటే పోలవరంకి నిధులు అడిగేవాడు లేడు అమరావతి అభివృద్దికి సహరించమని గొడవచేసేవాడు ఇకలేడని!!!

★ తెలంగాణా చంకలు గుద్దుకుంటుంది..

ఎందుకంటే ఆంధ్రాకు ఇవ్వవలసిన బకాయిలు, ఆస్తుల గురించి మాట్లాడేవాడు ఓడిపోయాడని !!!

★ తమిళనాడు మహారాష్ట్రలు పండగ చేసుకుంటున్నాయి..

ఎందుకంటే మా రాష్ట్రానికి రావలసిన పరిశ్రమలు తన్నుకుపోయేవాడు ఇక లేడని..!!!

★ ఒడిశా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అవుతుంది..

ఎందుకంటే  రైల్వే జోన్ ఆంధ్రాకు తరలిపోయే ప్రమాదం ఇకలేదని!!! 

★ కర్ణాటక సేద తీరుతుంది..

ఎందుకంటే  ఐటి  పరిశ్రమలు ఇక ఆంధ్రాకు తరలిపోవని!!!

★ గుజరాత్  అహంభావంతో  విర్ర వీగుతుంది..

ఎందుకంటే మా రాష్ట్రంతో పోటీపడే రాష్ట్రం ఇక దరిదాపుల్లో లేనేలేదని  !!!

★ కేరళ పరవశంతో నృత్యం చేస్తుంది..

ఎందుకంటే ఇక టూరిజంకు ఆంధ్రా వలన పోటీ ఉండబోదని !!!

★ కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం మౌనంగా రోదిస్తుంది..

ఎందుకంటే ఇక ఎప్పటికీ ఆంధ్రా అభివృద్దికి నోచుకోలేనని !!!!

Link to comment
Share on other sites

Ivanni enduku vayya maaku..

Maa khulam lo thoka undhi aaa vaadu sheemmm ayaadu...

Rasthraani paniki raanivakunda chesina....the great meGay family Malli movies as usual busy...maa Kaapugadda gaaru maa jaathi jaathi poratam cheyyakarledhuu

Link to comment
Share on other sites

2 hours ago, JAYAM_NANI said:

Matham kuda kavali kulam kuda kavali kadha. Neelantola paniki malina dialogues kuda kavali maku.

tamaru mumbai nundi occhi inthaki vote vesara leka akkade bjp ki veskonnara..  ilanti batch kuda untundi.. db lo socialize ayyi voting day roju chalo underground. 

Link to comment
Share on other sites

2 hours ago, pavan s said:

Andhra might be crying... but not andhra people...

andhra people are happily enjoying the sollu videos & discussions circulated in free jio internet and doing great time pass as there is nothing much to do there..

 

Link to comment
Share on other sites

15 minutes ago, gnk@vja said:

Ppl are happy anukunta ...they have what ever they want

+1

ina mundu tarala gurinchi alochimchi nenu manchi chesthunna ani leader anukovadam koda porapate anukonta .. ee roju janalaki emi kaavalo adi isthe saripoddi.. last 5 yrs rule future politicians ki manchi lesson le

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...