Jump to content

CBN met RSS chief Mohan Bagath


Bezawadabullo

Recommended Posts

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో భేటీ అయ్యారు. నాగపూర్ వెళ్లిన చంద్రబాబు రాష్ట్రీయ స్వయం సేవక్ (RSS) ప్రధాన కార్యాలయంలో భగవత్‌తో సమావేశమయ్యారు. వీరిద్దరి భేటీ సుమారు రెండు గంటల పాటు సాగినట్లు తెలిసింది. అయితే వీరిద్దరి భేటీకి సంబంధించి విషయం ఎక్కడా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. 2018 కేంద్ర బడ్జెట్ సమయంలో ఏపీకి అన్యాయం చేశారంటూ చంద్రబాబు నాయుడు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి పేరుతో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. కాంగ్రెస్, టీడీపీ కూటమి ఫెయిల్ కావడంతో తాజాగా జరిగిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ తొలిసారి ఒంటరిగా పోటీ చేసి ఘోర పరాజయం పాలైంది. ఈ ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడం, వైసీపీ అధికారంలోకి రావడంతో ... బాబు వ్యూహాలన్ని బెడిసికొట్టాయి.

 

ఆ తర్వాత మళ్లీ చంద్రబాబు బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఒక సందర్భంలో కేంద్రంతో విభేదించి తప్పు చేశామని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. బహిరంగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా చంద్రబాబు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి మధ్య ప్రధానంగా రాజకీయాలే చర్చకు వచ్చి ఉంటాయని స్పష్టమవుతోంది. అయితే కేంద్రమంత్రి గడ్కరీ రాయబారంతో ఈ భేటీ జరిగిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేశారన్న వాదన ఈ భేటీ కారణంగా మరోసారి తెరపైకి వచ్చింది. మరి బాబు భవిష్యత్తులో బీజేపీతో దోస్తీకి ఎలాంటి రాజకీయ

www.telugu.news18.com/amp/news/politics/ap-ex-cm-chandrababu-naidu-meets-rss-chief-mohan-bhagwat-at-nagpur-sb-356202.html

 

 

Link to comment
Share on other sites

  • Replies 66
  • Created
  • Last Reply
33 minutes ago, Bezawadabullo said:

Modi bhajana malli thappadhu anukunta manaku ippatike ycp vallu u turn babu antunte defend cheyaleka chasthunam .

 

Jayamu Jayamu chandranna batch vatchi correct ani selavu ivvandi

oho...

aithe emi cheyyali.. muduchukuni intlo kurchovala? kaneesam edo try cheyadam better..

ycp gallu entha kodithe antha kottinchukodam, entha pedithe antha thini thongotam andariki sadhyam kaadu ga!

ycp vadu 100 antadu,

tdp caste party annadu kabatti equations veskovadam, tg vyathireki annaru kabatti tg ki support ga letter ivvadam etc. countless things!

vadu edho antadu veedu edo anukuntadu crap chaalu babu!

Link to comment
Share on other sites

super step. idi itta main people tho meetings peetukoni issues sort out sesukoni Party win ayyela chusukovali. F u u C k people and development. If you trust blindle they won't be loyal to you. Only loyals are Cadre. Do what it takes for Party win. 

i believe CM ramesh and Gadkari might have played role to arrange this meeting.

Link to comment
Share on other sites

First approach ayindhi BJP valle.. 3rd man also suggested.. Idhi cheppindhi kuda RSS karsevak district incharge.. 

Naa imagination kani kalpitam kani em levu.. 

But ippativataku (3 days mundhu varaku) meet ayithe jaragaledhu.. 

Okathani dwaara rayabaram nadustunnai from BJP.. 

But na question enti ante BJP ki Rayabaram nadapalsina avasaram enti? Srujana and co lobying phalinchindha ledha anedhi ipatiki question mark.. 

Link to comment
Share on other sites

47 minutes ago, Vihari said:

super step. idi itta main people tho meetings peetukoni issues sort out sesukoni Party win ayyela chusukovali. F u u C k people and development. If you trust blindle they won't be loyal to you. Only loyals are Cadre. Do what it takes for Party win. 

i believe CM ramesh and Gadkari might have played role to arrange this meeting.

Development chesina janalu votlu veyyaledhu.. CBN blind ga nammakam pettukunnadu gelipistharu ani.. As usual mana Gorrelu buddhi chuyincharu.. 

Link to comment
Share on other sites

10 minutes ago, Raaz@NBK said:

Development chesina janalu votlu veyyaledhu.. CBN blind ga nammakam pettukunnadu gelipistharu ani.. As usual mana Gorrelu buddhi chuyincharu.. 

development ani manam cheppatam kaadu reddy....janalu cheppali.....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...