Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

rajanani

RK kotha paluku highlights

Recommended Posts

Matter emitante RK garu, jagan ki Ichina time 1 year matrame. Tharuvatha jail guarantee ani cheppesaru

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ, పథకాల అమలు విషయంలో వెనకడుగు వేయకపోవడంలో జగన్మోహన్‌రెడ్డికి పక్కా వ్యూహం ఉందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదో ఒకరోజు తనకు ముప్పు తప్పదని జగన్మోహన్‌రెడ్డి బలంగా నమ్ముతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. జగన్‌ ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత పెరిగిందన్న నమ్మకం కుదిరాక ఆయనకు బెయిల్‌ రద్దు చేయించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పావులు కదపడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకు బీజేపీ పెద్దలు పెట్టుకున్న గడువు మరో ఏడాది మాత్రమే!

పరిస్థితులు వికటించి తనకు బెయిల్‌ రద్దు అయినా, అవినీతి కేసులలో శిక్ష పడినా ప్రజలలో మాత్రం మంచివాడుగా మిగిలిపోవడానికై జగన్మోహన్‌రెడ్డి తనదైన శైలిలో వ్యూహరచన చేసుకున్నారని చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుమతించకపోయినా ప్రజాధనాన్ని పంచిపెట్టే కార్యక్రమాన్ని కొనసాగించాలనీ, తద్వారా ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలనీ జగన్‌ భావిస్తున్నారట.

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆలోచనా ధోరణిని కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా గమనిస్తున్నారు. రాష్ట్రం ఆర్థికంగా కుదేలై పథకాల అమలుకు నిధులు కొరత ఏర్పడి అవి నిలిచిపోయే వరకు జగన్‌ జోలికి వెళ్లకూడదన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తున్నది. ఈ కారణంగానే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిళ్లు, విమర్శలు వస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం సంయమనంగా ఉంటోందని చెబుతున్నారు. తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్‌ చుట్టూ ఉచ్చు బిగించడానికి సన్నద్ధం అవుతున్న కేంద్ర ప్రభుత్వం.. జగన్మోహన్‌రెడ్డి విషయంలో తొందరపడకూడదన్న నిర్ణయానికి వచ్చింది. జరగబోయే పరిణామాలను గ్రహించడం వల్లనే ముఖ్యమంత్రి జగన్‌ కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద వినయాన్ని ప్రదర్శిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా తిప్పుకొన్నా.. ఓపికగా వేచివుండి మరీ ఆయన్ను పుట్టినరోజునాడు కలిసి అభినందనలు తెలపడానికి ఇదే కారణమని పరిశీలకులు అంటున్నారు.

కమ్మ సామాజికవర్గానికి చెందినవారిని ఆర్థికంగా దెబ్బతీస్తే తెలుగుదేశం పార్టీ దానంతట అదే బలహీనపడుతుందన్నది తమ నాయకుడి అంచనాగా ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే కమ్మ సామాజికవర్గానికి చెందినవారు పోలీసు శాఖలో.. కనీసం పోలీస్‌ స్టేషన్లలో కానిస్టేబుల్‌ పోస్టులలో ఒకేచోట ఎక్కువ మంది లేకుండా బదిలీ చేస్తున్నారని ఆయన వివరించారు. డీఎస్పీ ఆ పైస్థాయి అధికారులు 40 మందిని వేకెన్సీ రిజర్వ్‌లోకి పంపగా అందులో 30 మంది కమ్మ సామాజికవర్గానికి చెందినవారే కావడం యాధృచ్ఛికం కాకపోవచ్చు.

కమ్మ సామాజికవర్గానికి చెందినవారికి ఏ మాత్రం సహాయం చేసినట్లు తెలిసినా మీపై చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్వయంగా చెబుతున్నారని ఒక అధికారి చెప్పుకొచ్చారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో లబ్ధి పొందిన కమ్మ సామాజికవర్గానికి చెందిన వారినందరినీ ముందుగా టార్గెట్‌ చేయండి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను ఆర్థికంగా దెబ్బతీయండి అని ముఖ్యమంత్రి చెబుతుంటే మేం మాత్రం ఏం చేయగలం?’’ అని ఆ సీనియర్‌ పోలీస్‌ అధికారి పేర్కొనడం గమనార్హం. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారమే ఇందుకు నిదర్శనమని సదరు అధికారి వెల్లడించారు. కమ్మ సామాజికవర్గానికి చెందినవారు బతికి బట్టకట్టాలంటే వైసీపీ పంచన చేరాల్సిన పరిస్థితులను రాష్ట్రంలో కల్పించారు. వైసీపీలో చేరినా ద్వితీయ శ్రేణి పౌరులుగానే ఉండాల్సిన పరిస్థితి ఉందనీ, అయితే మనుగడ కోసం తప్పడంలేదనీ ఇటీవలే ఆ పార్టీకి చెందిన ఒక కమ్మ సామాజికవర్గం నాయకుడు ఆవేదన వ్యక్తంచేశారు. డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉదంతమే ఇందుకు నిదర్శనమనీ ఆయన గుర్తుచేశారు. నిజానికి కమ్మవాళ్లను ఇంతగా టార్గెట్‌ చేయవలసిన అవసరం లేదనీ, అయితే ఆ విషయాన్ని మేమెవ్వరం కూడా ముఖ్యమంత్రికి చెప్పలేకపోతున్నామనీ రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఒక మంత్రి సైతం వ్యాఖ్యానించారు.

Share this post


Link to post
Share on other sites

One month back oka factory  manager idhe vishayam chepithe nenu nammaledhu. Jaffa panulu choosthunte nijame anipisthundhi. Ap lo investment cheyyadam waste. West Bengal, Bihar laagaa extortion start chesaaru. Business people ki migiledhi emi vundadhu. 

Share this post


Link to post
Share on other sites
5 hours ago, ravindras said:

One month back oka factory  manager idhe vishayam chepithe nenu nammaledhu. Jaffa panulu choosthunte nijame anipisthundhi. Ap lo investment cheyyadam waste. West Bengal, Bihar laagaa extortion start chesaaru. Business people ki migiledhi emi vundadhu. 

Kammas eyeing on tg . 

Share this post


Link to post
Share on other sites
3 minutes ago, KING007 said:

 kamma's ki TDP valla assalu emi benefits pondaledu annaru ga mana DB peddalu,  inka vallani YCP vallu  target enduku cheyadam 🤔 

Divert the others

Share this post


Link to post
Share on other sites
7 hours ago, NatuGadu said:

Present boker RK ni emi ananu.. maa party lo nki vasthadani romour 

Rk might be a broker but this article is near to reality and i heard it from my close circles as well.....

Share this post


Link to post
Share on other sites
8 hours ago, chanti149 said:

Eediki inka taggaleda...

Ekkadaina chopichandraa....:rofl:

BZA lo K's owned bars anadariki calls vachayi ....... bar ammuthara lekha vere ways try cheyama ani ......

close friend ki 3 bars and 1 liquor shop vunnayi ani ammesukoni kurchunaru ....

Share this post


Link to post
Share on other sites

jaffa votebank congress votebank . aa votebank bjp  lo kalavadhu. bjp ki easy target tdp votebank.  tdp ni debbatheesendhuke jaffa ni encourage chesaaru. venkayyanaidu ni pakkaki tappinchaaru. bjp blessings tho jaffa kammas ni target chesthunnaadu.  bjp past actions choosthe jaffa safe. 

since 2014 bjp sole intention is to crush tdp. they encouraged purandeswari , somu veerraaju . bjp agreed to give special package , but they didn't honor their word.  they fooled naidu by make him believe special package.  another side they encouraged jaffa and pawala . 

Share this post


Link to post
Share on other sites
25 minutes ago, Raaz@NBK said:

Jagan jail ki povadama? Leka inko news aa? 

Annay e rk matalu inka nammuthunara.5 yrs nunchi ila raasi mana andharini reality ki dhooram pettadu.Jagan ni 2024 lo fight cheyadam and plan ala undali evaro jail lo pedtharu don’t believe.Visareddy and shah full friendship lo unnaru

Share this post


Link to post
Share on other sites

Ruthless politics age lo we have to be prepared for worst.  Ivanni kashtam, jaragavu le anukunevallu, see the actions of KCR and Shah. One by one,  they brought media and money bags under their full control. Jagan will follow their strategy.  If he can be successful or not anedhi different matter.  

Share this post


Link to post
Share on other sites
1 hour ago, Bezawadabullo said:

Annay e rk matalu inka nammuthunara.5 yrs nunchi ila raasi mana andharini reality ki dhooram pettadu.Jagan ni 2024 lo fight cheyadam and plan ala undali evaro jail lo pedtharu don’t believe.Visareddy and shah full friendship lo unnaru

Paina 2 matters vunnai.. Andhulo edhi anedhi manaki kavali.. 

Centre lo lobying chesukunevadidhe rajyam.. Adhi TDP aa YCP aa anedhi lobying batti vuntadhi.. 

Share this post


Link to post
Share on other sites
5 hours ago, Peter Griffin said:

BZA lo K's owned bars anadariki calls vachayi ....... bar ammuthara lekha vere ways try cheyama ani ......

close friend ki 3 bars and 1 liquor shop vunnayi ani ammesukoni kurchunaru ....

Ilantive rk ki telsi untai...

Ee katha alladu inka..alavate ga aadiki...😂

Share this post


Link to post
Share on other sites

Thumping majority vachindi Jaffa ki even in kamma belts, still he is attacking kammas.

 

Two things here, it Will be suicidal for ycp to kill tdp politically as BJP is ready to capture tdp place. But he doesn't have other options center chepinattu vinalsinde.

 

Article sodi. BJP game is to encourage jagan to kill tdp strength so that all the money sources n capable leaders will join BJP. Once BJP finishes tdp this way. Next ycp Ni easy ga kill chestaru as jagan is in deep trouble with those corruption cases.

 

CBN knows all this, the way BJP backstabbed him last term. He had to quit n support Congress having no other option.

 

Next Congress central lo vaste tdp will be there few more years. Else Assam.

 

 

Share this post


Link to post
Share on other sites
10 minutes ago, chanti149 said:

Ilantive rk ki telsi untai...

Ee katha alladu inka..alavate ga aadiki...😂

Selective blindness enduku

 

Kodela

Chintamaneni

Vamsi

Inka unnaruist lo

Kammas .. Vellandarni harass enduku chesadu Jaffa ..  his actions in BJP direction. He have no other option

 

 

 

Share this post


Link to post
Share on other sites

Rk is BJP pet now, he is trying to fool TDP fans. It's fact that BJP is trying to kill tdp. It was all started with bifurcation. Killed tdp in TS now time to kill AP TDP.

Congress is no different but it's not their time now. It's all about killing regional parties n state strengths.

Share this post


Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×