Jump to content

ఆర్టీసీ వాళ్లకు బుద్ధి, జ్ఞానం ఉందా? KCR

koushik_k

Recommended Posts

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ వాళ్లకు బుద్ధి, జ్ఞానం ఉందా అని కేసీఆర్ తిట్టిపోశారు. తిన్నది అరగక చేస్తున్న సమ్మె ఇదని కేసీఆర్‌ మండిపడ్డారు. యూనియన్‌ ఎన్నికల ముందు చేస్తున్న పనికిమాలిన సమ్మె ఇదని ఆయన చెప్పారు. మూడునాలుగేళ్లకు ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ గొంతెమ్మ కోరికలు కోరే చిల్లరమల్లర రాజకీయాలు ఇవని కేసీఆర్‌ ఆగ్రహించారు. ఆర్టీసీ సమ్మె ముగియడం కాదని, ఇక ఆర్టీసీనే ముగుస్తుందని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు . :terrific: ఇక ఆర్టీసీని ఎవరూ కాపాడలేరని, అయిపోయిందని.. ఆర్టీసీ దివాళా తీసిందని సీఎం వ్యాఖ్యానించారు.
 
నెలకు ఆర్టీసీకి 100 కోట్లకు పైగా నష్టం వస్తోందని చెప్పారు. ఆర్టీసీ బస్సులకు రోజుకు రూ.3 కోట్లు నష్టం వస్తోందని, ప్రైవేట్‌ బస్సులకు మాత్రం రూ.4 లక్షల లాభం వస్తోందని ఆయన తెలిపారు. ఆర్టీసీ కార్మికులు అద్దె బస్సులు తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారని చెప్పారు. దిక్కుమాలిన నాయకుల ఆధ్వర్యంలో ఆర్టీసీని ముంచుతామని, నువ్వు కాపాడుకో అన్నట్లుగా కార్మికుల ధోరణి ఉందని కేసీఆర్‌ మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు సుమారు రూ.50 వేల జీతం వస్తుందని, అవసరం అయినప్పుడు ఒక గంట ఎక్కువ పనిచేయలేరా అని నిలదీశారు. ‘మా కాళ్లు మేమే నరుక్కుంటాం’ అన్నట్లు వ్యవహరించవద్దని ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ హితవు పలికారు.
 
KCR ..Ne thegimpu :terrific:
Link to comment
Share on other sites

మూడునాలుగేళ్లకు ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ గొంతెమ్మ కోరికలు కోరే చిల్లరమల్లర రాజకీయాలు ఇవని కేసీఆర్‌ ఆగ్రహించారు.

Link to comment
Share on other sites

ప్రజలకు మెరుగైన రవాణా అందించడమే ప్రభుత్వం బాధ్యతని, అది ఆర్టీసీనా గీర్టీసీనా తమకు అనవసరమని ఆయన స్పష్టం చేశారు. ఒక్క సంతకం పెట్టి ప్రైవేట్‌ బస్సులను రంగంలోకి దింపుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
 
Link to comment
Share on other sites

ఇట్టా తిడతన్నాడేంది?

KCR:

RTC సమ్మె ముగియకపోతే..RTC కథే ముగుసుద్ది
 
తిన్నది అరగక.. బుద్దీ జ్ఞానం లేని దిక్కుమాలినోళ్లు..గొంతెమ్మ కోరికలతో చేస్తన్న సమ్మె అది 

విలీనం చెయ్యాలని...ఆ పనికిమాలిన  యూనియన్లతో పాటు..ఈ చెత్త రాజకీయపార్టీలోళ్లంటారు..ఏ దిక్కుమాలినోడన్నా విలీనం చేస్తాడా?

Tittedhi Jagan ne ga 😂😂😂

Link to comment
Share on other sites

It will be another utter flop like Demo. “Iron balls fans” ki ilanti statements back to back orgasms istayemo.... 

EOD public will suffer if RTC is closed. You only think about cities. 

Do Uber or any private bus owner run bus in villages? Simple example, daily bus passes unnollu enta mandi untaro telusaa? 

Come to US and see guys. You will know the value of our RTC busses and autos.

Link to comment
Share on other sites

Arey howley KCR gaaa...... mundu RTC asthulu vibhajinchi AP ivvalsinavi ichi.... appudu close cheskooo

guys, this is a well versed script. RTC asthulu vibhajana eggottey plan.....

eedu RTC ni govt lo villenam chesadu.... aadu RTC ni close chestaadu..... asthulu TS ki.... appullo matuku mana vaata manaki untundi.

APSRTC will not make any noise as they are merged into govt!

Link to comment
Share on other sites

5 minutes ago, sskmaestro said:

Bro if it is true then no one will save Ap

but our AP people will not fight

Link to comment
Share on other sites

24 minutes ago, sudhakar21 said:

Bro if it is true then no one will save Ap

but our AP people will not fight

Simple example..... when something is in litigation, you cannot change its status drastically. RTC ni Jagan gadu govt lo vileenam chesaadu..... he didn’t even make a whisper on the asset sharing. Now KCR diverged this whole tactic into RTC strike and moving towards RTC closure and finally privatization at 100%

benefits for KCR

1. No one will be bothered about the asset sharing. 

2. All these assets will be wholesaled by TS

3. RTC privatization means commissions every month from private travels. (Golden egg laying goose for TS politicians) 

4. Media lo he is iron man with platinum balls ani publicity 

Link to comment
Share on other sites

KCR : ఆంధ్రలో RTC విలీనమా?

ఏం చేసిండు? ఏదో కమిటీ అన్నారు. అది ఏ ఆర్నెల్లకో రిపోర్టిస్తది..అంతకుమించి ఏం జరగదు.. మాకు తెల్వదా ఏంది ?

ఇంకో ప్రశ్నకి..ఏ దిక్కుమాలినోడు విలీనం చెయ్యడన్నాడు. 

ఇంతకీ దిక్కుమాలినోడు ఎవరంటారు ? 

😂

Link to comment
Share on other sites

5 minutes ago, Raaz@NBK said:

KCR : ఆంధ్రలో RTC విలీనమా?

ఏం చేసిండు? ఏదో కమిటీ అన్నారు. అది ఏ ఆర్నెల్లకో రిపోర్టిస్తది..అంతకుమించి ఏం జరగదు.. మాకు తెల్వదా ఏంది ?

ఇంకో ప్రశ్నకి..ఏ దిక్కుమాలినోడు విలీనం చెయ్యడన్నాడు. 

ఇంతకీ దిక్కుమాలినోడు ఎవరంటారు ? 

😂

Pilichaaraaaa ajjakchhhaaaaa

Link to comment
Share on other sites

Public sector unit lo always profit oriented ga chudatam correct kaadu.. Konni villages ki and konni routes ki loss vastadani telisina naduputaru janam kosam.. Private ithe asalu alanti routes lo nadaparu.. Edaina public sector privitazation cheste ultimate loss public ke.. But public thinking different ga untadi valledo salary kosam chestanatu.. 

Any how privatization chestene telustadile janam ki noppi... Waiting for that

Link to comment
Share on other sites

Jabbar, Kesineni ivanni profits ravatleda, RTC  endukunastallo undi anta

RTC kuda only Guntur, Bangalore, Tirupati lanti pedda cities ki AC, Super Luxury nadupukuntey nastaalu raavu

Kani prathi ooriki palle velugu nadapali, adhi kuda nuvvu cheppina rate ki nadapali, nastalu vachedi akkadey, avi teesestey nee govt. undadu.

Link to comment
Share on other sites

Just now, chanu@ntrfan said:

FYI... Those village services are profitable

Link to comment
Share on other sites

3 minutes ago, chanu@ntrfan said:

Jabbar, Kesineni ivanni profits ravatleda, RTC  endukunastallo undi anta

RTC kuda only Guntur, Bangalore, Tirupati lanti pedda cities ki AC, Super Luxury nadupukuntey nastaalu raavu

Kani prathi ooriki palle velugu nadapali, adhi kuda nuvvu cheppina rate ki nadapali, nastalu vachedi akkadey, avi teesestey nee govt. undadu.

seasons lo price hike cheyyakundaa, unseason lo shed lo bus lo pettakundaa private vallani profits chupinchamanu uncle dammunte....

Link to comment
Share on other sites

13 minutes ago, NatuGadu said:

FYI... Those village services are profitable

Village services are never profitable brother..... you shouldn’t think about one service. From 5 am till 11 pm, RTC will run busses to and fro 10 times a day. 

There will be many trips where you don’t have atleast 50% occupancy. Schools and colleges timings lo occupancy bauntundi.... 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...