Jump to content

New proverbs on jaffa....


KING007

Recommended Posts

ఏపీకి మా అన్నియ కి సరిగ్గా సూటయ్యే తాజా సామెతలు

మింగలేక మంగళవారం, రాలేక శుక్రవారం

ప్రజావేదిక కూల్చినమ్మ..పోలవరం కడతానన్నట్టు..

రూపాయి ముఖ్యమంత్రికి కోటి రూపాయల సలహాదారులు

మోదీకి లేక రిజర్వ్ బ్యాంకుని అడుక్కుంటుంటే.. జగనొచ్చి లచ్చ కోట్లు కావాలన్నాడట

రూపాయి రేషన్ బియ్యం లాభం పది రూపాయల సంచికి గూబం

అన్నక్యాంటీన్లలో మింగ మెతుకులేదుకానీ.. అన్నింటికీ మూడురంగులట

తోచీ తోచని ఆంధ్ర సీఎం.. తెలంగాణ సీఎం ఇంటికెళ్లాడట.

ఇంట్లో కరెంటు కోత ..వీధిలో రంగుల పూత

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...