Jump to content

ఏడుపులు ఎందుకు?


koushik_k

Recommended Posts

నీ పార్టీ ఉన్నపుడు నీ కార్యకర్తలకు చేసుకోవడం చేతగాక,అవతల వాడు అన్నీ వాళ్ల పార్టీ కార్యకర్తలకు చేసి పెడుతున్నాడు అని ఏడుపులు ఎందుకు.. లేదు మా పార్టీ కోసం పనిచేసిన సరే మేం ప్రజలతో సమానంగానే చూస్తాం అంటే ఆర్ధికంగా చితికి,అన్నీ రకాలుగా దెబ్బతిన్న కార్యకర్తను చూసి కరుడు కట్టిన కార్యకర్త తప్ప ఇంకొకడు ఎవడు జెండా మోయడానికి ఇష్టపడడు..

అసలు ఈయన వెంట నడిస్తే మనం ధైర్యంగా ఉండగలం, ఏదొక రోజు నమ్ముకున్న వాళ్ళను ఏదొక రకంగా న్యాయం చేస్తాడు,ఏ ఇబ్బంది వచ్చిన ఆదుకుంటాడు అనే ధైర్యం ఇవ్వలేనపుడు నీతో నడవడానిడికి ఎవరైనా ఎందుకు ఇష్టపడతాడు..

ఇక్కడ నువ్వు ఆ ధైర్యం కల్పించలేక పోగా అవతల వాడు ఆ ధైర్యం కల్పిస్తున్నాడు,నమ్ముకున్న వాళ్ళకే అన్ని చేస్త్తున్నారు నువ్వే ప్రచారం చేస్త్తున్నావు, అది లాభమో నష్టమో నీకే తెలియాలి..

ఆంధ్ర జనాలు రాష్ట్రం,అభివృధ్ధి,ఆకు కూరల కట్టి అనేవి ఆలోచించడం మానేసి, నేను,నేను,నేను
నాకు ఏం కావాలి,నాకు ఏం చేసారు,నాకు ఏం ఇచ్చారు తప్ప మిగతావి ఎప్పుడో వదాలేశారు(ఒక 10% తప్ప)..
మిగతా వారు పార్టీల ముసుగులో రాష్ట్రం అభివృధ్ధి అని ఏదో తాపత్రయపడుతుంటాం..

ఎవడు వచ్చిన ఏం చెయ్యడు అనే భావన రాష్ట్రంలో యువతలో చాలా వరకు నాటుకుపోయింది..
వాళ్ళు నాయకుడులో రాజకీయం, దూకుడు,మాస్ లక్షణాలకు ఇష్టపడుతున్నాడేగాని, కమిట్మెంట్,కష్టపడతాను అంటే చాలు చాలులే పజ అంటున్నాడు..
ఇక రాష్ట్రం, అభివృధ్ధి గురించి ఆలోచించేవాడు 5% కంటే తక్కువే,అది నిజంగా దురదృష్టకరమే..
కానీ నువ్వు రాజకీయంగా మనుగడ సాగించాలి అంటే 40 to 50% ఓటు బ్యాంకు ఉన్న వాళ్లను దృష్టిలో పెట్టుకోని రాజకీయం చెయ్యాలి,అలా చేసిన వాడిదే ఈ రోజు రాజ్యాధికారం..
లేదంటే చివరకు ఏదోక రోజు కమ్యూనిస్ట్ పార్టీలలగా
జెండాలు గుర్తులు ఉంటాయి అంతే,ఆ జెండా మోసేవాడు, ఆ గుర్తుకు ఓటు వేసేవాడే ఉండడు..

 

Source : Whatsapp forward. 

Link to comment
Share on other sites

Karykarthala vishayam lo kaadu.. 2nd level(after CBN n Loki) leaders vishayam lo right persons ni set cheyyadam lo CBN failed.. Vaalla chethullone karyakarthala bagogulu vundedi.. Party ki party Cadre ki loyal ga n supportive gaa vunde vaallani limelight lo vunchalekapovadam.. Yes CBN failed.. 

 

Link to comment
Share on other sites

8 minutes ago, vasu4tarak said:

Karykarthala vishayam lo kaadu.. 2nd level(after CBN n Loki) leaders vishayam lo right persons ni set cheyyadam lo CBN failed.. Vaalla chethullone karyakarthala bagogulu vundedi.. Party ki party Cadre ki loyal ga n supportive gaa vunde vaallani limelight lo vunchalekapovadam.. Yes CBN failed.. 

 

Apanammakam

Link to comment
Share on other sites

5 hours ago, koushik_k said:

నీ పార్టీ ఉన్నపుడు నీ కార్యకర్తలకు చేసుకోవడం చేతగాక,అవతల వాడు అన్నీ వాళ్ల పార్టీ కార్యకర్తలకు చేసి పెడుతున్నాడు అని ఏడుపులు ఎందుకు.. లేదు మా పార్టీ కోసం పనిచేసిన సరే మేం ప్రజలతో సమానంగానే చూస్తాం అంటే ఆర్ధికంగా చితికి,అన్నీ రకాలుగా దెబ్బతిన్న కార్యకర్తను చూసి కరుడు కట్టిన కార్యకర్త తప్ప ఇంకొకడు ఎవడు జెండా మోయడానికి ఇష్టపడడు..

అసలు ఈయన వెంట నడిస్తే మనం ధైర్యంగా ఉండగలం, ఏదొక రోజు నమ్ముకున్న వాళ్ళను ఏదొక రకంగా న్యాయం చేస్తాడు,ఏ ఇబ్బంది వచ్చిన ఆదుకుంటాడు అనే ధైర్యం ఇవ్వలేనపుడు నీతో నడవడానిడికి ఎవరైనా ఎందుకు ఇష్టపడతాడు..

ఇక్కడ నువ్వు ఆ ధైర్యం కల్పించలేక పోగా అవతల వాడు ఆ ధైర్యం కల్పిస్తున్నాడు,నమ్ముకున్న వాళ్ళకే అన్ని చేస్త్తున్నారు నువ్వే ప్రచారం చేస్త్తున్నావు, అది లాభమో నష్టమో నీకే తెలియాలి..

ఆంధ్ర జనాలు రాష్ట్రం,అభివృధ్ధి,ఆకు కూరల కట్టి అనేవి ఆలోచించడం మానేసి, నేను,నేను,నేను
నాకు ఏం కావాలి,నాకు ఏం చేసారు,నాకు ఏం ఇచ్చారు తప్ప మిగతావి ఎప్పుడో వదాలేశారు(ఒక 10% తప్ప)..
మిగతా వారు పార్టీల ముసుగులో రాష్ట్రం అభివృధ్ధి అని ఏదో తాపత్రయపడుతుంటాం..

ఎవడు వచ్చిన ఏం చెయ్యడు అనే భావన రాష్ట్రంలో యువతలో చాలా వరకు నాటుకుపోయింది..
వాళ్ళు నాయకుడులో రాజకీయం, దూకుడు,మాస్ లక్షణాలకు ఇష్టపడుతున్నాడేగాని, కమిట్మెంట్,కష్టపడతాను అంటే చాలు చాలులే పజ అంటున్నాడు..
ఇక రాష్ట్రం, అభివృధ్ధి గురించి ఆలోచించేవాడు 5% కంటే తక్కువే,అది నిజంగా దురదృష్టకరమే..
కానీ నువ్వు రాజకీయంగా మనుగడ సాగించాలి అంటే 40 to 50% ఓటు బ్యాంకు ఉన్న వాళ్లను దృష్టిలో పెట్టుకోని రాజకీయం చెయ్యాలి,అలా చేసిన వాడిదే ఈ రోజు రాజ్యాధికారం..
లేదంటే చివరకు ఏదోక రోజు కమ్యూనిస్ట్ పార్టీలలగా
జెండాలు గుర్తులు ఉంటాయి అంతే,ఆ జెండా మోసేవాడు, ఆ గుర్తుకు ఓటు వేసేవాడే ఉండడు..

 

Source : Whatsapp forward. 

20 years nundi party president. ikanaina TDP leaders ga vere vallaki chance ivvu....Suajan, Ramesh, Adi, Chalamalasetty, etc. every one left party....ayina neeku siggu raavatledu. ikanaina vere vallani promote seyyi CBN. inka chaalu. 😑

 

Link to comment
Share on other sites

4 minutes ago, Vihari said:

20 years nundi party president. ikanaina TDP leaders ga vere vallaki chance ivvu....Suajan, Ramesh, Adi, Chalamalasetty, etc. every one left party....ayina neeku siggu raavatledu. ikanaina vere vallani promote seyyi CBN. inka chaalu. 😑

 

Lol Vere vallani promote cheyala ala Cheste inka party ne vundadu ekkuva think cheyaku bro 

Link to comment
Share on other sites

23 minutes ago, BalayyaTarak said:

Karyakarthalaki emi cheyaledu anedi nijamaithe ee dblo koda edchina janmabhoomi committee lu emchesayani edcharu 

Defend chesukodam manaki chethakaledu vallu emchesina defend chesukuntaru akariki babayi sachina kodi kathi drama ani telisina defend chesukuntaru

 

Link to comment
Share on other sites

3 hours ago, Vihari said:

20 years nundi party president. ikanaina TDP leaders ga vere vallaki chance ivvu....Suajan, Ramesh, Adi, Chalamalasetty, etc. every one left party....ayina neeku siggu raavatledu. ikanaina vere vallani promote seyyi CBN. inka chaalu. 😑

 

CBN ichhedi endi, meeku dammu ledaa??? OOraka ee chethakaani kaburlu enduku.

Link to comment
Share on other sites

2 hours ago, BalayyaTarak said:

Karyakarthalaki emi cheyaledu anedi nijamaithe ee dblo koda edchina janmabhoomi committee lu emchesayani edcharu 

Defend chesukodam manaki chethakaledu vallu emchesina defend chesukuntaru akariki babayi sachina kodi kathi drama ani telisina defend chesukuntaru

Ade kada. ikkada edche prathi vaadu pathith kaburlu chepthadu.

Defend cheyyataaniki maatram "Abba Purushhh Abba Purushhhh" ani tega siggu padevaallu.

ee paniki maalina batch ki TDP neethi ga undali, Alane andarini tokkeyyali. Sannasi manda

Link to comment
Share on other sites

5 hours ago, TDP_2019 said:

CBN ichhedi endi, meeku dammu ledaa??? OOraka ee chethakaani kaburlu enduku.

endo nee gola prati thread lo dammu leda ani.

let me ask you same question other way. Elections lo gelavadaniki mee CBN ki dammu leda?? Single ga Elections lo gelavadaniki baalls leva CBN ki?? 😂

Link to comment
Share on other sites

5 hours ago, Vihari said:

endo nee gola prati thread lo dammu leda ani.

let me ask you same question other way. Elections lo gelavadaniki mee CBN ki dammu leda?? Single ga Elections lo gelavadaniki baalls leva CBN ki?? 😂

Prathi thread lo CBN leader ship ivvali ani adukkokapothe, Dammu unna magadu evadanna unte velli claim cheyyali. Leadership kooda CBN ey isthe, inka meeru em peekutharu??? Antha scene lenappudu anni moosukoni koorchovaali. Jebulo janthikalu esukoni pisukkovatam enduku

Elections lo CBN chaala saarlu gelichadu le, Single ga gelichada, Pothu lo gelichadaa lanti thokkalo logics aapu.

KCR MIM tho deal set chesukoni gelavaledaa, 2004 lo congress andari tho kalisi gelavaledaa, 2009 lo MIM tho deal ledaa, Monna Jaggad ki BJP, Mukkodu Help cheyyaledaa. Whether it is direct or indirect inko party tho understanding eppudu untadi. NTR kooda pothu pettukunnadu, Ante ippudu daani artham endi nee logic prakaram LOL

TN lo Karunanidhi, Jayalalitha pothulu pettukune ey election aina contest chestharu. Sodhi cheppamante chepthav tala tikka logics. UP lo BJP ki kooda oka pilla party tho 4 seats ki pothu untadi. That doesn't mean aa pilla prty valla gelicharani. 

 

Link to comment
Share on other sites

16 hours ago, hari2999 said:

WhatsApp forward kadu idi FB lo oka pedda manishi  ani cheppukune person  vesadu idi copy  aa person may 23 mundu posts kooda veste inks better @koushik_k

elections time lo party ki support cheyali.. elections ayyaka thappulu etthi chupali ..       ipdu a posts anavasaram.  

elections day ma area polling booth deggara tdp tarapuna unnadi meme ipdu party meda negative posts vestunnadi nene..     its time to evaluate and correct the mistakes. 

Link to comment
Share on other sites

16 hours ago, Vihari said:

20 years nundi party president. ikanaina TDP leaders ga vere vallaki chance ivvu....Suajan, Ramesh, Adi, Chalamalasetty, etc. every one left party....ayina neeku siggu raavatledu. ikanaina vere vallani promote seyyi CBN. inka chaalu. 😑

 

chaladu anta

Link to comment
Share on other sites

16 hours ago, BalayyaTarak said:

Karyakarthalaki emi cheyaledu anedi nijamaithe ee dblo koda edchina janmabhoomi committee lu emchesayani edcharu 

Defend chesukodam manaki chethakaledu vallu emchesina defend chesukuntaru akariki babayi sachina kodi kathi drama ani telisina defend chesukuntaru

janmabhumi committe la valla karyakarthala fate maripoyinda bro ? elano chepthara vati valla ela bagupaddaro karyakarthalu kasta.. 

Link to comment
Share on other sites

6 hours ago, koushik_k said:

janmabhumi committe la valla karyakarthala fate maripoyinda bro ? elano chepthara vati valla ela bagupaddaro karyakarthalu kasta.. 

Fate maranappudu ooooh tinesthunnaru idi impact avtadi govt ki ani enduku ginjukunnaru appatlo

Ippud Jagga gadu vadi cadre fate marusthunnada 8k pm ichi

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...